HomeLATESTఇంటర్ అకడమిక్​ క్యాలెండర్​.. ​ పరీక్షల్లో మార్పులు

ఇంటర్ అకడమిక్​ క్యాలెండర్​.. ​ పరీక్షల్లో మార్పులు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అకడమిక్​ కేలేండర్​ రిలీజైంది. ఈసారి ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. హాప్​ ఇయర్లీ, ప్రి ఫైనల్‌ ఎగ్జామ్స్​ నిర్వహించనుంది.

ఆన్‌లైన్‌ తరగతులతో కలిపి 220 పని దినాలతో 2021–22 విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది.

దసరాకు 5 రోజులు,

సంక్రాంతికి జనవరి 13 నుంచి 15 వరకు సెలవులు


ముఖ్యమైన తేదీలు..

* డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు.
* ఫిబ్రవరి 10 నుంచి 18 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు.
* ఫిబ్రవరి 23 నుంచి మార్చి 15 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్.
* మార్చి 23 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు.
* మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.
* ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు.
* జూన్ 1న ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!