అన్ని ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు… భారతీయ చరిత్ర సంస్కృతి (INDIAN HISTORY) అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు ఈ టాపిక్ నుంచి కనీసం 20 నుంచి 25 మార్కులు తప్పనిసరి. తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు వెలువడ్డ నోటిఫికేషన్లలోనూ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు కవర్ అవుతున్నాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌తో పాటు తెలంగాణలో జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
భారత చరిత్ర టెస్ట్ 3
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలకు డెయిలీ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు ఉద్యోగం సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
క్రింది వాటిని జతపర్చండి
ఎ. హరప్పా 1. గుజరాత్
బి. మొహెంజొదారో 2. రాజస్థాన్
సి. సర్క్ టోడా 3. సింధు(పాకిస్తాన్)
డి. కాళీభంగన్ 4. పంజాబ్ (పాకిస్తాన్)Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద ఓడరేవు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
సింధు నాగరికత కాలం?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
మొహెంజొదారో అనగా ?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి ?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
క్రిందివాటిని జతపరుచుము ?
1. హరప్పా ఎ. ఎ. ఘోష్
2. మొహెంజొదారో బి. యస్.ఆర్.రావు
3. లోథాల్ సి. దయారాం సహాని
4. కాళీభంగన్ డి. ఆర్.డి.బెనర్జీCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
రాతితో చేసిన పురుష, స్త్రీ విగ్రహాలు ఎక్కడ లభించాయి?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ప్రపంచములో మొదటిసారిగా ప్రత్తి ని పండించినవారు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఈ క్రిందివాటిని జతపరచండి ?
నగరం నదీ తీరం
1. మొహంజొదారో ఎ. రావి
2. హరప్పా బి. సింధు
3. కాళీభంగన్ సి. భోగోవా
4. లోథాల్ డి. ఘగ్గర్Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
వరి ముద్రలు ఏ ప్రాంతంలో లభించాయి ?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మహాధాన్యాగారం ఎక్కడ బయటపడింది ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కాళీభంగన్ అనగా అర్థం ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించినది ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సింధు నాగరికత ప్రజలకు తెలియని పంట?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
సింధు నాగరికత తవ్వకాలలో లభించిన స్వస్తిక్ ముద్రిక
దేనికి ప్రతిక ?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ప్రపంచములోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవు ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సింధు నాగరికత ప్రజల లిపి ?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
సింధు నాగరికత కాలంలో రాజకీయ వ్యవస్థ ?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
హరప్పా నాగరికతలో మట్టితో చేసిన గుర్రం బొమ్మ ఎక్కడ
లభించింది ?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
సింధూ ప్రజల ఆరాధ్య జంతువు ఏది ?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ధోలవీర ప్రాంతంలో త్రవ్వకాలు
జరిపిన చరిత్రకారుడు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సింధు నాగరికత ప్రజల ఆరాధ్య దైవం ?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
కోట గోడలు లేని నగరం ?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
నాగలితో పొలం దున్నిన ఛాయలు ఏ ప్రాంతంలో
లభించాయి ?Correct
Incorrect
Leaderboard: భారత చరిత్ర టెస్ట్ 3
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
super question