అన్ని ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు… భారతీయ చరిత్ర సంస్కృతి (INDIAN HISTORY) అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB), టీఆర్‌ఈఐఆర్‌బీ (TREI RB), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు ఈ టాపిక్ నుంచి కనీసం 20 నుంచి 25 మార్కులు తప్పనిసరి. తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు వెలువడ్డ నోటిఫికేషన్లలోనూ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు కవర్ అవుతున్నాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌తో పాటు తెలంగాణ గురుకుల్ జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 137
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 137 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
పోలీస్ శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా
హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమం ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
“కోర్టు తీర్పుకు నిరసనగా హైద్రాబాద్‌లో జైల్‌భరో”
కార్యక్రమం ఎప్పుడు జరిగింది?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కేసీఆర్ ఆమరణ దీక్షకు
చేద్దామనుకున్న స్థలం ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కేసీఆర్ దీక్షను ఎప్పుడు
ప్రారంభించారు?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
కరీంనగర్ నుండి ఆమరణ నిరాహారదీక్షకై వెళ్తున్న కేసీఆరు
పోలీసులు ఎక్కడ అరెస్టు చేశారు?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
కేసీఆర్ అరెస్టుతో తీవ్రతరమైన ఉద్యమంలో పెట్రల్
పోసుకొని నిప్పంటించుకున్న విద్యార్థి ఎవరు?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
శ్రీకాంతాచారి ఎప్పుడు అమరుడయ్యాడు?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
2009 డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రోశయ్య ఏర్పాటుచేసిన
అఖిలపక్షంలో తెలంగాణకు మద్దతు ఇవ్వని పార్టీలు ఏవి?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చిదంబరం ఎప్పుడు
ప్రకటించారు?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో కేసీఆర్ దీక్షను
ఎవరు పండ్లరసం ఇచ్చి విరమింపచేశారు?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
2008లో టిడిపి నుండి బయటకు వచ్చిన తూళ్ళు దేవేందర్
గౌడ్ పెట్టిన పార్టీ ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
2009లో దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ ఎందులో
విలీనం చేశాడు?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
దేవేందర్ గౌడ్ ప్రజారాజ్యం నుండి బయటకు వచ్చి ఏ పార్టీలో
చేరారు?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
2009 డిసెంబర్ 24 ఉస్మానియా విద్యార్థుల దీక్షకు మద్దతు
తెలపడానికి వెళ్ళిన ఏ రాజకీయ నాయకుడిపై దాడి జరిగింది?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
నాగం జనార్ధన్ రెడ్డి ఏర్పాటు చేసిన కొత్తపార్టీ ఏది?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
నాగం జనార్ధన్ రెడ్డి తన తెలంగాణ నగారా సమితిని ఏ పార్టీలో
విలీనం చేశారు?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
తెలంగాణా నగారా సమితిని బి.జె.పి.లో ఎప్పుడు విలీనం
చేశారు?Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
తెలంగాణ రాజకీయ జె.ఏ.సీ. ఎప్పుడు ఏర్పాటు అయ్యింది?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాత్కాలికంగా వాయిదా
వేస్తున్నాము’ అని పి.చిదంబరం ఏ తేదీన ప్రకటించారు?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
విజన్ 2020 డాక్యుమెంట్లో తెలంగాణ గూర్చి
లేకపోవడంతో విభేదించి టిడిపి నుండి బయటకు వచ్చిన
నాయకుడు ఎవరు?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి,
అసెంబ్లీలో తీర్మానం అని ప్రకటించినది?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎప్పుడు ప్రకటించారు?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
యు.పి.ఎ. ప్రభుత్వం రాష్ట్ర పునర్యవస్థీకరణ బిల్లును
లోక్‌సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
తెలంగాణ బిల్లును లోక్‌సభ ఎప్పుడు ఆమోదించింది?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
యుపిఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును రాజ్యసభలో ఎప్పుడు
ప్రవేశపెట్టింది?Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 137
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
పులుల గణన 2022 బిట్ బ్యాంక్





