అన్ని ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు… భారతీయ చరిత్ర సంస్కృతి (INDIAN HISTORY) అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB), టీఆర్‌ఈఐఆర్‌బీ (TREI RB), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు ఈ టాపిక్ నుంచి కనీసం 20 నుంచి 25 మార్కులు తప్పనిసరి. తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు వెలువడ్డ నోటిఫికేషన్లలోనూ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు కవర్ అవుతున్నాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌తో పాటు తెలంగాణ గురుకుల్ జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 134
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
“తెలంగాణ ఉద్యమ సమితి”ని ఏర్పాటు చేసినదెవరు?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పీపుల్స్ పార్టీ వార్ కేంద్ర కమిటీ “ప్రత్యేక తెలంగాణ ఉద్యమం-తెలంగాణ అభివృద్ధి-మా కార్యక్రమం” పేరుతో
ఎప్పుడు విధాన ప్రకటనను విడుదల చేసినది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
“దళిత బహుజన ప్రజారాజ్యం” అని నినాదం యిచ్చి తన
వైఖరిని ప్రకటించిన ఈ క్రిందివాటిలో సరైనది?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
1997లో విడుదల చేసిన పీపుల్స్ వార్ డాక్యుమెంట్‌లోని
అంశాలకు సరికానిది?
1. వెనుకబడిన ప్రాంతాలలో ప్రాంతీయ ఉద్యమాలు
ప్రారంభం అయ్యాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో
ఈ ప్రాంతీయ అసమానతలకు కారణం
II. తెలంగాణ అభివృద్ధికోసం, అలాగే రాష్ట్రంలో వెనుకబడిన
ప్రాంతాల అభివృద్ధికోసం జనాభా, విస్తీర్ణం,
వెనుకబాటుతనం ప్రాతిపదికగా నిర్దిష్ట బడ్జెట్
కేటాయింపులు జరగాలి.Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మంజీర రచయితల సంఘం సిద్దిపేట మహాసభ ఎప్పుడు
జరిగింది?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
“నాగేటి సాల్లల్ల నా తెలంగాణ” పాట రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
తెలంగాణ ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
“ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్” పేరుతో హైదరాబాద్‌లో
ఎప్పుడు జరిగింది?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
గద్దర్ తాను రాసిన “అమ్మ తెలంగాణమా ఆకలికేకల
గానమా”అనే పాటను మొదటిసారిగా ఎక్కడ జరిగిన
సమావేశంలో పాడారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తెలంగాణ లిబరేషన్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ ఎవరి ఆధ్వర్యంలో
ఏర్పడింది?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
భువనగిరి జనసభ, సూర్యాపేట మహాసభల తర్వాత
మరణించిన విప్లవకారులు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
అఖిల భారత ప్రజాప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో జరిగిన
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మరంగల్ డిక్లరేషన్‌లో సరైనది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
క్రిందివానిలో వరంగల్ డిక్లరేషన్ డిమాండ్ కానిది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1997 డిసెంబర్ 28, 29 తేదీల్లో హన్మకొండలో
ప్రొ.సాయిబాబా అధ్యక్షతన జరిగిన సభకు పేరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1997 లో గద్దర్ పై కాల్పులు జరిపిన తర్వాత ఆయన
మొదటిసారిగా మళ్లీ పాటలు పాడటం ప్రారంభించినది ఏ
సభలో?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణ రాష్ట్ర సమితి’ ఎప్పుడు ఏర్పడింది?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
“తెలంగాణ రాష్ట్ర సమితి” ఆవిర్భావం ఎక్కడ జరిగింది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1996-99 మధ్య టిడిపి ప్రభుత్వం కేసీఆర్ ఏ మంత్రిగా
పనిచేశారు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
“తెలంగాణ రాష్ట్ర సమితి”ని కేసీఆర్ ఏర్పరచినపుడు ఏ
నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1999 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన పదవి?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఎక్కడ జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ “తెలంగాణ రాష్ట్ర
సమితి” ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
విజన్-2020 డాక్యుమెంట్లో తెలంగాణ అభివృద్ధి గురించి
లేకపోవడంతో చంద్రబాబుతో విభేదించి టిడిపి నుంచి
బయటకు వచ్చినదెవరు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
కరీంనగర్లో మొట్టమొదటిసారిగా బహిరంగ అయిన
‘సింహగర్జన ఎప్పుడు జరిగింది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఈ క్రింది వాటిలో అల్లం నారాయణ యొక్క రచన
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 134
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
పులుల గణన 2022 బిట్ బ్యాంక్
Hi sir Naa Peru Kalyan Indian history practice chesetappudu Telangana practice bits vasthunnai since Indian history 21 nunchi so please as much as possible ga correct cheyyandi sir exams time daggarlo undhi daily practice chesthuntanu Mee links evi chala helpful ga unnavi soo do sir
Hi sir Naa Peru Kalyan Indian history practice chesetappudu Telangana practice bits vasthunnai since Indian history 21 nunchi so please as much as possible ga correct cheyyandi sir exams time daggarlo undhi daily practice chesthuntanu Mee links evi chala helpful ga unnavi alage polity lo kuda topic wise ga bits upload chesthe baguntundi sirr