టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్‌తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి. త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
భారత భూగోళ శాస్త్రం టెస్ట్ 4
0 of 16 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" భారత భూగోళ శాస్త్రం టెస్ట్ 4 "
0 of 16 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- Answered
- Review
-
Question 1 of 16
1. Question
కింది అంతర్జాతీయ విమానాశయాలను, వాటి రాష్ట్రాలతో జతపరచండి.
విమానాశ్రయాలురాష్ట్రం
A) చౌదరీ చరణ్ సింగ్1) ఇందౌర్ (మధ్యప్రదేశ్)
B) నిడుంబ సెరి2) ఇంపాల్ (మణిపుర్)
C) తులిహల్3) తిరువనంతపురం (కేరళ)
D) దేవి అహల్య హోల్కర్4) లఖ్ నవూ (ఉత్తర్ ప్రదేశ్)Correct
Incorrect
Unattempted
-
Question 2 of 16
2. Question
ఇచ్చిన వాక్యాలను సరిచూడండి.
A) మనదేశంలో 1988లో “కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్” ను న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు.
B) 1856, జులై 1న దక్షిణ భారతదేశంలో మొదటి రైలును ప్రారంభించారు.
C) మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ “టైగర్ ఎక్స్ ప్రెస్”ను ప్రారంభించింది.
D) “మైథిలి ఎక్స్ ప్రెస్” భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య నడుస్తుంది.Correct
Incorrect
Unattempted
-
Question 3 of 16
3. Question
కింది వాటిని జతపరచండి.
జాబితా – 1జాబితా – 2
A) న్యూవీల్ ఫ్యాక్టరీ1) రాయ్‌బరేలీ (ఉత్తర్ ప్రదేశ్)
B) డీజిల్ లోకోమోటివ్స్2) మాదేపుర్ (బిహార్)
C) న్యూ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్3) వారణాసి (ఉత్తర్ ప్రదేశ్)
C) న్యూ కోచ్ ఫ్యాక్టరీ4) చంపారన్ (బిహార్)Correct
Incorrect
Unattempted
-
Question 4 of 16
4. Question
కింది వాక్యాలను సరిచూడండి.
A) మన దేశంలో తపాలా సేవలు 1837లో మొదటిసారి అందుబాటులోకి వచ్చాయి.
B) మొదటి భారతీయ పోస్టల్ స్టాంపును 1852లో కరాచీలో విడుదల చేశారు.
C) 1975లో తొలిసారిగా “క్విక్ మెయిల్ సర్వీస్”ను మొదలు పెట్టారు.
డి) 1948లో మొదటిసారి ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీని ప్రారంభించారు.Correct
Incorrect
Unattempted
-
Question 5 of 16
5. Question
కింది వాటిని జతపరచండి.
కమిటీఅంశం
ఎ) ఆనీల్ కకోడ్కర్ కమిటీ1) బుల్లెట్ రైళ్లు
బి) డి.కె.మిత్తల్ కమిటీ2) రైల్వే ఆధునికీకరణ
సి) శ్యామ్ పిట్రోడా కమిటీ3) భారతీయ రైల్వే కోసం కొత్త మార్గాలు
డి) అరవింద్ పనగరియా4) రైల్వే భద్రత సమీక్షCorrect
Incorrect
Unattempted
-
Question 6 of 16
6. Question
కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
A) భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు.
B) 1997లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రారంభమైంది.
C) భారతదేశంలో రేడియో ప్రసారాలను 1923 లో ప్రారంభించారు.
D) “ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ)”ను 1948లో ప్రారంభించారు.Correct
Incorrect
Unattempted
-
Question 7 of 16
7. Question
కింది వాటిని జతపరచండి.
అంతర్జాతీయ విమానాశ్రయంప్రాంతం
A) లాల్‌బహదూర్ శాస్త్రి1) సూరత్
B) బాగ్డోగ్రా2) గువాహటి (గౌహతి)
C) లోకప్రియ గోపీనాద్3) వారణాసి
D) మొరార్జీ దేశాయ్4) సిలిగురిCorrect
Incorrect
Unattempted
-
Question 8 of 16
8. Question
కింది వాక్యాలను సరిచూడండి.
A) మన దేశంలో జాతీయ రహదారులు 2014 నుంచి 2024 మధ్యలో దాదాపుగా 60% అంటే 91,287 కి. మీ. 1,46,195 కి. మీ. పెంచారు.
B) 2024లో దాదాపుగా 5,852 కి.మీ. జాతీయ రహదారులను నిర్మించారు.
C) 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 12.349 కి.మీ. జాతీయ రహదారులను నిర్మించారు.
D) భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా డిసెంబరు 2024 నాటికి 19,201 కి.మీ. రహదారులను నిర్మించారు.Correct
Incorrect
Unattempted
-
Question 9 of 16
9. Question
కింది వాటిని జతపరచండి.
రైల్వే మండలంఏర్పాటైన సంవత్సరం
ఎ) దక్షిణ మధ్య రైల్వే1) 2010
బి) ఉత్తర మధ్య రైల్వే2) 2002
సి) తూర్పు మధ్య రైల్వే3) 2003
డి) కోల్‌కతా మెట్రో రైల్వే4) 1966Correct
Incorrect
Unattempted
-
Question 10 of 16
10. Question
కింది వాక్యాలను సరిచూడండి.
A) సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ “వర్తక్” పేరుతో ఈశాన్య రాష్ట్రాల్లోని అస్సాం, అరుణా చల్ ప్రదేశ్‌లో రోడ్లు నిర్మిస్తోంది.
B) పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని పాకిస్థాన్ సరిహద్దుల్లో “చేతక్” పేరుతో సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థ రోడ్లు నిర్మిస్తోంది.
C) సరిహద్దు రహదారుల అభివృద్ధి సంస్థను 1960, మే 7న ఏర్పాటు చేశారు.
D) భూటాన్ లో “దంతక్” పేరుతో సరిహద్దు. రహదారుల అభివృద్ధి సంస్థ రోడ్లు నిర్మిస్తోంది.Correct
Incorrect
Unattempted
-
Question 11 of 16
11. Question
స్వర్ణ చతుర్భుజి పథకానికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా – 1జాబితా – 2
A) దిల్లీ – కోల్ కత్తా 1) 1419 కి. మీ.
B) కోల్ కత్తా – చెన్నై2) 1290 కి. మీ.
C) చెన్నై – ముంబయి 3) 1453 కి. మీ.
D) ముంబయి – దిల్లీ4) 1684 కి. మీCorrect
Incorrect
Unattempted
-
Question 12 of 16
12. Question
రైల్వే రవాణాకు సంబంధించి కింది వాక్యాలను సరిచూడండి.
A) మనదేశంలో అతిపు రాతన రైలు ఇంజిన్ “ఫెయిరీ క్వీన్”.
B) మన దేశంలో మొదటి ఎలక్ట్రికల్ రైలు “దక్కన్ క్వీన్”.
C) రోగులకు ఆయుర్వేద మందులు అందించడం కోసం “ధన్వంతరి రైలు” ఏర్పాటు చేశారు.
D) శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి కోసం “సైన్స్ ఎక్స్ ప్రెస్” ప్రారంభించారు.Correct
Incorrect
Unattempted
-
Question 13 of 16
13. Question
కింది విమానాశ్రయాల పాత పేర్లతో కొత్త పేర్లను జతపరచండి.
పాత పేరుకొత్త పేరు
A) పాలెం విమానాశ్రయం1) చత్రపతి శివాజీ. విమానాశ్రయం
B) మీనంబాకంవిమానాశ్రయం2) శ్రీ గురురామ్ దాస్ జీ విమానాశ్రయం
C) రాజాసాన్సి విమానాశ్రయం3) అన్నాదురై విమానాశ్రయం
D) శాంతాక్రాస్ విమానాశ్రయం4) ఇందిరా గాంధీ విమానాశ్రయంCorrect
Incorrect
Unattempted
-
Question 14 of 16
14. Question
కింది వాక్యాలను సరిచూడండి.
A ) మనదేశంలో అంతఃస్థలీయ జల రవాణా సంస్థను 1986లో నోయిడా ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు.
B) మొదటి జాతీయ జలమార్గాన్ని గంగానదిపై అలహాబాదు నుంచి హల్దియా వరకు ఏర్పాటు చేశారు.
C) జాతీయ జలమార్గం-2ను అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపైన ఏర్పాటు చేశారు.
D) కేంద్ర అంతఃస్థలీయ జలమార్గాల కార్పొరేషన్ ను 1967లో కోల్ కత్తా లో ఏర్పాటు చేశారు.Correct
Incorrect
Unattempted
-
Question 15 of 16
15. Question
కింది వాటిని జతపరచండి.
జాబితా 1జాబితా – 2
A) జాతీయ జలమార్గం-11) 2008
B) జాతీయ జలమార్గం-22) 1993
C) జాతీయ జలమార్గం-33) 1988
D) జాతీయ జలమార్గం-44) 1986Correct
Incorrect
Unattempted
-
Question 16 of 16
16. Question
కింది వాక్యాలను సరిచూడండి.
ఎ) నవసేన ఓడరేవు ముంబయి శాటి లైట్ ఓడరేవుగా పనిచేస్తుంది.
న్యూ మంగళూరు ఓడరేవు
బి) పశ్చిమ తీరంలో లోతైన ఓడరేవు న్యూ మంగళూరు ఓడరేవు.
సి) చెన్నై ఓడరేవును “దక్షిణ భారతదేశ ముఖద్వారం” గా పిలుస్తారు.
డి) ఎన్నూరు ఓడరేవును “కామరాజార్ పోర్టు లిమిటెడ్” గా పిలుస్తారు.Correct
Incorrect
Unattempted
Leaderboard: భారత భూగోళ శాస్త్రం టెస్ట్ 4
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





