టీఎస్పీఎస్సీ (TGPSC), TSLPRB, ఏపీపీఎస్సీ (APPSC) యూపీఎస్సీ (UPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 1, GROUP 2, GROUP 3, GROUP 4 పరీక్షల కొత్త సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
భారత రాజ్యాంగం టెస్ట్ 6 (T&E)
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" భారత రాజ్యాంగం టెస్ట్ 6 (T&E) "
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
భారత రాజ్యాంగ పీఠికలోని “భారత ప్రజలమైన మేము” అనే పదాలు ఏ విషయాన్ని తెలియజేస్తాయి? (What do the words “We, the people of India” in the Preamble signify?)
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 20
2. Question
సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెబుతూ రాజ్యాంగంలో “మౌలిక లక్షణాలు” అనే అంశాన్ని స్పష్టీకరించింది? (In which case did the Supreme Court lay down the “Basic Structure” doctrine?)
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 20
3. Question
భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? (How many Fundamental Rights were originally provided by the Constitution?)
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 20
4. Question
ఏ తరహా ప్రభుత్వ విధానాన్ని భారత రాజ్యాంగం అవలంభించింది? (Which system of government has India adopted?)
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 20
5. Question
రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్? (Which Article abolishes untouchability?)
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 20
6. Question
ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన ఆర్టికల్? (Which Article provides reservation for Backward Classes in public employment?)
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 20
7. Question
భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలను కల్పించింది? (How many kinds of freedoms are guaranteed under Fundamental Rights?)
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 20
8. Question
ప్రస్తుతం ఆస్తి హక్కు 300-ఎ ఆర్టికల్ కింద ఏ హక్కుగా మారింది? (What is the Right to Property under Article 300-A now?)
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 20
9. Question
2002లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 21 (ఎ) ఆర్టికల్ కింద చేర్చారు? (Which Constitutional Amendment in 2002 made education a Fundamental Right under Article 21A?)
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 20
10. Question
భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం? (What type of citizenship does the Constitution provide?)
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 20
11. Question
భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని? (How many Fundamental Duties are there at present?)
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 20
12. Question
ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచడానికి వీలు లేదని తెలిపే ఆర్టికల్? (Which Article prevents detention of a person beyond 24 hours without judicial authority?)
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 20
13. Question
ప్రాథమిక విధులపై పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ? (Which committee examined Fundamental Duties?)
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 20
14. Question
భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రం? (Which state in India has a Uniform Civil Code as per the Constitution?)
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 20
15. Question
ఏ ప్రధానమంత్రి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? (Under which Prime Minister were Fundamental Duties added to the Constitution?)
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 20
16. Question
ప్రపంచంలో ఆదేశిక సూత్రాలను మొదటి సారిగా ఏ దేశంలో రూపొందించారు? (Which country first framed the Directive Principles of State Policy?)
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 20
17. Question
న్యాయవ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వర్గాన్ని వేరు చేయాలని సూచించే ఆర్టికల్? (Which Article calls for separation of the judiciary from the executive?)
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 20
18. Question
ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యం “ఆర్థిక ప్రజా స్వామ్యాన్ని సాధించటం” అని పేర్కొన్నది ఎవరు? (Who said that the main objective of Directive Principles is to establish Economic Democracy?)
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 20
19. Question
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఎన్నో భాగంలో పొందుపర్చారు? (In which part of the Constitution are the Fundamental Duties included?)
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 20
20. Question
ప్రపంచంలో మొదటిసారిగా సమాచార స్వేచ్ఛను చట్టం చేసిన దేశం? (Which was the first country to pass a law on Freedom of Information?)
Correct
Incorrect
Unattempted
Leaderboard: భారత రాజ్యాంగం టెస్ట్ 6 (T&E)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు





