టీఎస్పీఎస్సీ (TGPSC), TSLPRB, ఏపీపీఎస్సీ (APPSC) యూపీఎస్సీ (UPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 1, GROUP 2, GROUP 3, GROUP 4 పరీక్షల కొత్త సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
భారత రాజ్యాంగం టెస్ట్ 4 (T&E)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" భారత రాజ్యాంగం టెస్ట్ 4 (T&E) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారతదేశంలో మొదటి భాషాప్రయుక్త రాష్ట్రం ఏది?
Which was the first linguistic state in India?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
శ్రీబాగ్ ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది?
Between whom was the Sribagh Pact signed?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కమిటీ అనేది రాజ్యాంగ పరిషత్ ఉపసంఘం. దీని అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు?
Who chaired the Linguistic Provinces Committee (Constituent Assembly sub-committee)?Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
రాష్ట్రాల సరిహద్దులను మార్పు చేసే అధికారం పార్లమెంట్ కు ఏ విధంగా ఉంది?
How does Parliament have the power to alter state boundaries?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
కింద ఇచ్చిన వారిలో పెద్దమనుషుల ఒప్పందం లో పాల్గొనని తెలంగాణ నాయకుడు ఎవరు?
Which Telangana leader did NOT participate in the Gentlemen”s Agreement (1956)?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం ఎప్పుడు కుదిరింది?
When was the Gentlemen”s Agreement between Andhra & Telangana leaders concluded?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్థానిక పాలన (పంచాయతీరాజ్) మంత్రిగా పని చేసి తర్వాత ముఖ్యమంత్రి అయినవారు?
Who worked as Panchayati Raj Minister in Neelam Sanjiva Reddy”s Cabinet and later became CM?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
కింది వాటిలో సరైంది?
Which of the following is correct?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
Who was the first CM of Andhra State?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ముఖ్యమంత్రి ఎవరు?
Who was the first CM from Telangana in united Andhra Pradesh?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
పూర్తికాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరు?
Who was the only full-term CM from Telangana in united Andhra Pradesh?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
కింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు ఎవరు?
Which of the following never served as Deputy CM of Andhra Pradesh?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి హోంశాఖ మంత్రి ఎవరు?
Who was the first Home Minister of united Andhra Pradesh?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
హైదరాబాద్ రాష్ట్ర ఏకైక స్పీకర్ ఎవరు?
Who was the only Speaker of Hyderabad State?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరి మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు?
Konda Laxman Bapuji resigned from whose Cabinet for separate Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
కింది వాటిలో సరికాని జత ఏది?
Which of the following is NOT correctly matched?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
తెలంగాణలో నిర్మితమైన మొదటి రైలు మార్గం?
Which was the first railway line constructed in Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
సింగరేణి కాలరీస్ ను ఎప్పుడు స్థాపించారు?
When was Singareni Collieries established?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
“ఆంధ్రుల సాంఘిక చరిత్ర” గ్రంథ రచయిత ఎవరు?
Who is the author of “Andhrula Samghika Charitra”?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆంధ్ర సారస్వత పరిషత్ ను ఎప్పుడు స్థాపించారు?
When was Andhra Saraswata Parishat established for Telugu literature development?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
మహ్మదీయులను ఏకం చేసి వారి అభివృద్ధికి కృషి చేసేందుకు “ఇత్తెహాదుల్ ముస్లిమీన్”ను ఎప్పుడు స్థాపించారు?
When was “Ittehad-ul-Muslimeen” established to unite Muslims?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
తెలంగాణ ప్రాంతంలో దళిత ఉద్యమాలకు ఆద్యుడు ఎవరు?
Who was the pioneer of Dalit movements in Telangana?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
నిజాం ప్రభుత్వంపై సర్దార్ పటేల్ చొరవతో భారత సైన్యం జరిపిన సైనిక చర్య పేరు?
What was the name of the military action by Indian Army on Nizam State under Sardar Patel”s initiative?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
హైదరాబాద్ రాష్ట్ర విమోచన (Police Action) ఎప్పుడు జరిగింది?
When did Hyderabad State”s liberation (Operation Polo) take place?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
నిజాం ప్రభుత్వంపై జరిపిన “ఆపరేషన్ పోలో”కు ఎవరు నాయకత్వం వహించారు?
Who led the Indian Army in “Operation Polo” against Nizam State?Correct
Incorrect
Unattempted
Leaderboard: భారత రాజ్యాంగం టెస్ట్ 4 (T&E)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





