టీఎస్పీఎస్సీ (TGPSC), TSLPRB, ఏపీపీఎస్సీ (APPSC) యూపీఎస్సీ (UPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 1, GROUP 2, GROUP 3, GROUP 4 పరీక్షల కొత్త సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
భారత రాజ్యాంగం టెస్ట్ 13 (T&E)
0 of 28 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" భారత రాజ్యాంగం టెస్ట్ 13 (T&E) "
0 of 28 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- Answered
- Review
-
Question 1 of 28
1. Question
విద్యాహక్కు జీవించే హక్కులో అంతర్భాగమని, 14 ఏళ్ల పిల్లలు ఉచిత విద్య పొందడం వారి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరించింది? | In which case did the Supreme Court hold that the Right to Education is part of the Right to Life and that children up to 14 years have a fundamental right to free education?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 28
2. Question
ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? | Which Article provides for the Right to Free and Compulsory Elementary Education?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 28
3. Question
ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం, 2009లోని అంశాన్ని గుర్తించండి. | Identify the provisions of the Right of Children to Free and Compulsory Education Act, 2009.
ఎ) 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలు 1 నుంచి 8వ తరగతి వరకు గల ప్రాథమిక విద్యను ప్రాధమిక హక్కుగా పరిగణిస్తారు. | Ages 6–14 (Classes 1–8) treated as a fundamental right
బి) ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 25% సీట్లు బడుగు, బలహీనవర్గాల పిల్లలకు కేటాయించాలి. | 25% seats in private schools for disadvantaged groups
సి) ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:30గా ఉండాలి. | Pupil–Teacher Ratio 1:30
డి) ఈ చట్టం అమలుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో భరించాలి. | Centre–State sharing 65:35Correct
Incorrect
Unattempted
-
Question 4 of 28
4. Question
ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టం-2009 ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది? | From when did the RTE Act, 2009 come into force?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 28
5. Question
కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. | Identify the correct statements.
ఎ) అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం (మీసా) 1971లో రూపొందింది. | MISA enacted in 1971
బి) జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) 1980లో రూపొందింది. | NSA enacted in 1980
సి) అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) 1968లో రూపొందింది. | ESMA enacted in 1968
డి) ఉగ్రవాద, కల్లోలిత కార్యకలాపాల నివారణ చట్టం (టాడా) 1985లో రూపొందింది. | TADA enacted in 1985Correct
Incorrect
Unattempted
-
Question 6 of 28
6. Question
కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. | Identify the correct statements.
ఎ) ఒక వ్యక్తి నేరం చేస్తాడన్న అనుమానంతో ముందుగానే నిర్బంధించడాన్ని నివారక నిర్బంధం అంటారు. | Preventive detention is detention on suspicion before a crime
బి) ఒక వ్యక్తి చేసిన నేరం న్యాయస్థానం ద్వారా నిరూపితమైతే సంబం ధిత వ్యక్తిని నిర్బంధించడాన్ని శిక్షాత్మక నిర్బందం అంటారు. | Punitive detention follows conviction
సి) నిర్బంధ చట్టాలను సమర్థిస్తూ వ్యక్తి స్వేచ్ఛకంటే దేశ సార్వభౌమాధికారం గొప్పదని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు. | Ambedkar defended such laws prioritizing sovereigntyCorrect
Incorrect
Unattempted
-
Question 7 of 28
7. Question
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి. | Identify the safeguards under Article 22(1).
ఎ) కారణం లేకుండా వ్యక్తులను ఆరెస్ట్ చేయ కూడదు. | No arrest without grounds
బి) అరెస్ట్ అయిన వ్యక్తికి న్యాయవాదిని సంప్రదించడానికి అవకాశం కల్పించాలి. | Right to consult a lawyer
సి) అరెస్ట్ అయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. | Produce before magistrate within 24 hoursCorrect
Incorrect
Unattempted
-
Question 8 of 28
8. Question
ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల ప్రకారం అరెస్టయిన వ్యక్తిని ఆర్టికల్ 22(2) ప్రకారం ఎన్ని నెలలకు మించి నిర్బంధంలో ఉంచరాదు? | Under preventive detention laws, beyond how many months detention is barred unless reviewed?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 28
9. Question
పీడనాన్ని నిరోధించే హక్కు గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ మధ్య వివరించారు? | Between which Articles is the Right against Exploitation provided?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 28
10. Question
రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరిని నిషేధించారు? | Which Article prohibits human trafficking and begar?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 28
11. Question
వెట్టిచాకిరి నిషేధ చట్టం ఎప్పుడు చేశారు? | When was the Bonded Labour System (Abolition) Act enacted?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 28
12. Question
వివిధ చట్టాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. | Identify the correct pairs of Acts and years.
ఎ) కనీస వేతన చట్టం 1948లో రూపొందింది. | Minimum Wages Act – 1948
బి) అనైతిక కార్యకలాపాల నివారణ చట్టం 1956లో రూపొందింది. | Immoral Traffic (Prevention) Act – 1956
సి) స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం చట్టం 1976లో రూపొందింది. | Equal Remuneration Act – 1976
డి) పరిశ్రమల చట్టం 1953లో రూపొందింది. | Industries (Development & Regulation) Act – 1953Correct
Incorrect
Unattempted
-
Question 13 of 28
13. Question
ఆహారపు హక్కును చట్టబద్దం చేయాలని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? | In which case did the Supreme Court operationalize the Right to Food?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 28
14. Question
బాలకార్మిక వ్యవస్థను నిషేధిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? | Which Article prohibits child labour?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 28
15. Question
బాలకార్మిక వ్యవస్థను నిషేధించాలని 1979లో ఏర్పాటైన ఏ కమిటీ సిఫార్సు చేసింది? | Which committee (1979) recommended prohibition of child labour?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 28
16. Question
బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? | When was the Child Labour (Prohibition and Regulation) Act enacted?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 28
17. Question
బాలకార్మిక నిషేధ చట్టానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. | Identify the correct statements about the Child Labour Act.
ఎ) ఈ చట్టానికి 2016లో సవరణ చేశారు. | Amended in 2016
బి) 14 ఏళ్లలోపు బాలలు అన్నిరకాల వృత్తులు, ప్రక్రియల్లో పనిచేయడం నిషేధం. | Ban on all occupations/processes below 14
సి) ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.20,000 రూ. 5.50,000 జరిమానా లేదా రెండూ విధిస్తారు. | Punishment: 6 months–2 years or ₹20,000–₹50,000 fine or bothCorrect
Incorrect
Unattempted
-
Question 18 of 28
18. Question
మనదేశంలో వివిధ చట్టాల రూపకల్పనకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. | Match the Acts with years.
ఎ) పరిశ్రమల చట్టం- 1948 | Factories Act – 1948
బి) గనుల చట్టం – 1952 | Mines Act – 1952
సి) మర్చెంట్ షిప్పింగ్ చట్టం- 1958 | Merchant Shipping Act – 1958
డి) జువెనైల్ జస్టిస్ చట్టం – 2000 | Juvenile Justice Act – 2000Correct
Incorrect
Unattempted
-
Question 19 of 28
19. Question
మత స్వాతంత్ర్యపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ మధ్య వివరణ ఉంది? | Between which Articles is the Right to Freedom of Religion described?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 28
20. Question
ప్రతి భారతీయుడు తన మనోభీష్టం మేరకు మతాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించిన మతాన్ని ఆచరించవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? | Which Article guarantees freedom of conscience and the right to profess, practice and propagate religion?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 28
21. Question
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(2)(బి) ప్రకారం “హిందువులు” అంటే.. | As per Article 25(2)(b), “Hindus” includes…
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 28
22. Question
మనదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం చేసింది? | Which was the first State to enact an anti-conversion law?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 28
23. Question
కేరళలోని శబరిమల దేవస్థానంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాల్సిందేనని… ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది? | In which case did the Supreme Court allow women”s entry into Sabarimala temple holding denial violates Article 25(1)?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 28
24. Question
మతాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? | Which Article prohibits taxation for promotion of any religion?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 28
25. Question
ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయంతో నడిచే ఎయిడెడ్ సంస్థల్లో మతబోధన చేయరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? | Which Article bars religious instruction in wholly State-funded and aided educational institutions?
Correct
Incorrect
Unattempted
-
Question 26 of 28
26. Question
బలవంతపు మతమార్పిడులను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయడం సమంజసమేనని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? | In which case did the Supreme Court uphold State anti-conversion laws?
Correct
Incorrect
Unattempted
-
Question 27 of 28
27. Question
18 ఏళ్లలోపు బాలబాలికలను లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు “పోక్సో చట్టం”ను ఎప్పుడు రూపొందించారు? | In which year was the POCSO Act enacted?
Correct
Incorrect
Unattempted
-
Question 28 of 28
28. Question
పోక్సో (POCSO) చట్టం అంటే? | What does POCSO stand for?
Correct
Incorrect
Unattempted
Leaderboard: భారత రాజ్యాంగం టెస్ట్ 13 (T&E)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





