టీఎస్పీఎస్సీ (TGPSC), TSLPRB, ఏపీపీఎస్సీ (APPSC) యూపీఎస్సీ (UPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 1, GROUP 2, GROUP 3, GROUP 4 పరీక్షల కొత్త సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
భారత రాజ్యాంగం టెస్ట్ 12 (T&E)
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" భారత రాజ్యాంగం టెస్ట్ 12 (T&E) "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
స్వేచ్ఛా, స్వాతంత్ర్యపు హక్కు గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ మధ్య వివరణ ఉంది? | Between which Articles is the Right to Freedom explained in the Constitution?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
స్వేచ్ఛా, స్వాతంత్ర్యపు హక్కును భారత రాజ్యాంగానికి “ఆత్మ” లాంటిది అని ఎవరు అభివర్ణించారు? | Who described the Right to Freedom as the “soul” of the Indian Constitution?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
1950, జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో ప్రారంభంలో పేర్కొన్న స్వేచ్ఛలు ఎన్ని? | How many freedoms were originally listed in Article 19 on Jan 26, 1950?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
ప్రస్తుతం రాజ్యాంగంలోని ఆర్టికల్ 19లో కొనసాగు తున్న “స్వేచ్ఛ”లకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. | Identify the correct freedoms currently under Article 19.
ఎ) ఆర్టికల్ 19 (1)(ఎ) – వాక్స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ | 19(1)(a) – Freedom of speech & expression
బి) ఆర్టికల్ 19 (1)(బి) శాంతియుతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ | 19(1)(b) – Peaceful assembly
సి) ఆర్టికల్ 19 (1)(సి) – సంఘాలు, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ | 19(1)(c) – Associations/unions
డి) ఆర్టికల్ 19 (1)(డి) దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ | 19(1)(d) – Move freely throughout IndiaCorrect
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
ఆర్టికల్ 19లో కొనసాగుతున్న “స్వేచ్ఛ”లను గుర్తించండి. | Identify the remaining freedoms under Article 19.
ఎ) ఆర్టికల్ 19 (1)(ఇ) దేశంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ | 19(1)(e) – Reside & settle anywhere
బి) ఆర్టికల్ 19 (1)(ఎఫ్) ఆస్తి సంపాదన, అన్యా క్రాంతం స్వేచ్ఛ | 19(1)(f) – Acquire/hold property
సి) ఆర్టికల్ 19 (1)(జి) ఇష్టమైన వృత్తి, వ్యాపా రాన్ని చేపట్టే స్వేచ్ఛ | 19(1)(g) – Practice any profession/tradeCorrect
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
ఆర్టికల్ 19(1)(ఎఫ్)లో పేర్కొన్న “ఆస్తి సంపాదన స్వేచ్ఛ హక్కు”ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు? | Which amendment deleted the right to property from 19(1)(f)?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
“పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగం” అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా కీలక తీర్పు వెలువరించింది? | In which case did SC hold press freedom is part of freedom of expression?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
భారత రాజ్యాంగంలో “అత్యంత వికసించిన ఆర్టికల్” గా దేన్ని పేర్కొంటారు? | Which is called the “most developed Article” in the Constitution?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
జాతీయ గీతం ఆలపించాలని ఎవరిపైనా బలవంతంగా ఒత్తిడి తీసుకురాకూడదని, మౌనంగా ఉండటం కూడా భావప్రకటనా స్వేచ్ఛలో అంతర్భాగం అని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీల కమైన తీర్పు వెలువరించింది? | In which case did SC hold one can”t be forced to sing the National Anthem and silence is also expression?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
ఆర్టికల్ 19 (1)(సి) ప్రకారం సహకార సంఘాలకు రాజ్యాంగ హోదాను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించారు? | Which amendment gave constitutional status to cooperatives under 19(1)(c)?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
రాజద్రోహ చట్టానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. | Identify the correct statements on sedition.
ఎ) రాజ్యానికి లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే ఏ చర్యనైనా “రాజద్రోహం” అంటారు. | Acts against the State/Government amount to sedition
బి) రాష్ట్రపతి, గవర్నర్లపై ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడటం “రాజద్రోహం” కిందకు వస్తుంది. | Deliberate attacks on President/Governors fall under sedition
సి) “రాజద్రోహ నేరం” రుజువైన వ్యక్తికి జీవితకాల జైలు శిక్ష విధిస్తారు. | Conviction may lead to life imprisonmentCorrect
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
“రాజద్రోహం చట్టం” గురించి వివరిస్తున్న ఐపీసీలోని సెక్షన్ ను గుర్తించండి. | Identify the IPC section on sedition.
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
బ్రిటిషర్లు 1897లో మనదేశంలో ఎవరిపై రాజద్రోహ చట్టాన్ని ప్రయోగించారు? | On whom did the British apply sedition law in 1897?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
ఆర్టికల్ 20 (1)లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి. | Identify what Article 20(1) states.
ఎ) ఒక వ్యక్తిని.. చట్టాన్ని ధిక్కరించి నేరం చేసిన సందర్భంలో మాత్రమే శిక్షించాలి. | Only for violation of law can one be punished
బి) నేరం చేసే సమయానికి అమలులో ఉన్న చట్టం ప్రకారం శిక్షించాలి. | Punish as per law in force at time of offence
సి) చట్టంలో పేర్కొన్న శిక్ష కంటే ఎక్కువ శిక్షకు గురిచేయరాదు. | No greater penalty than prescribed
డి) గత కాలానికి వర్తించేలా ప్రభుత్వం క్రిమినల్ చట్టాలు చేయవచ్చు. | Govt can make criminal laws retrospectivelyCorrect
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
ఒక వ్యక్తిని ఒకసారి చేసిన నేరానికి ఒక్కసారి మాత్రమే శిక్షించాలని, ఒకే నేరానికి రెండుసార్లు శిక్షించరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? | Which Article provides protection against double jeopardy?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
నిందితుడిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పేలా బలవంతం చేయరాదని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? | Which Article bars self-incrimination?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా హింసించి సమాచారాన్ని రాబడితే అది బలవంతపు సాక్ష్యం అవుతుందని, అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది? | In which case did SC hold that information extracted by physical/mental torture is unconstitutional (forced confession)?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
జీవించే హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? | Which Article provides the Right to Life?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ద్వారా జీవించే హక్కులో అంతర్భాగంగా ఉన్న అంశాన్ని గుర్తించండి. | Identify aspects included in Right to Life via SC judgments.
ఎ) గౌరవంతో జీవనం, ఏకాంతపు హక్కు, సమాచార హక్కు | Dignity, privacy, right to information
బి) అత్యవసర వైద్యం, గృహ సదుపాయం | Emergency medical care, housing
సి) విదేశీ పర్యటన, జీవిత భాగస్వామి ఎంపిక | Foreign travel, choice of spouse
డి) కాలుష్యరహిత జీవితం, వేదింపుల వ్యతిరేకం, సహజీవనం | Pollution-free life, protection from harassment, live-inCorrect
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
కులాంతర వివాహాలు చట్టబద్ధమేనని, ఒక మహిళ తనకు నచ్చిన పురుషుడిని వివాహం చేసుకోవడం ఆర్టికల్ 21లో పేర్కొన్న జీవించే హక్కులో అంత ర్భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరించింది? | In which case did SC hold inter-caste marriage & choice of spouse fall under Article 21?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
“అరుణాషాన్ భాగ్”కు కారుణ్య మరణం కోసం అనుమతి ఇవ్వాలని ఏ జర్నలిస్ట్ వేసిన పిటిషన్ ను 2011లో సుప్రీంకోర్టు తిరస్కరించింది? | Which journalist”s plea for Aruna Shanbaug”s mercy killing did SC reject in 2011?
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
జైనులు వారి మత సంప్రదాయమైన “సల్లేఖన వ్రతం” ద్వారా ప్రాణత్యాగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తిరస్కరించి సల్లేఖన వ్రతం సమంజసమే నని తీర్పునిచ్చింది? | SC overturned which High Court”s ruling and upheld Jain practice “Sallekhana”?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
“వ్యక్తిగత గోప్యత అనేది జీవించే హక్కులో అంతర్భాగం” అని జస్టిస్ జె.ఎస్. ఖేహర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ కేసు సందర్భంగా తీర్పు వెలువరిం చింది? | In which case did SC (CJI J.S. Khehar bench) hold privacy is part of Article 21?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
ఉత్తరాఖండ్ హైకోర్టు ఏ నదులకు ప్రాణం ఉన్న జీవుల హోదాను కల్పిస్తూ 2017లో తీర్పును వెలువరించింది? | Which rivers were declared living entities by Uttarakhand HC in 2017?
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. | Identify the correct statements.
ఎ) 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. | IPC 377 made homosexuality illegal
బి) నాజ్ ఫౌండేషన్ వేసిన కేసులో 2009లో దిల్లీ హైకోర్టు తీర్పునిస్తూ ఐపీసీలోని సెక్షన్ 377 చెల్లుబాటు కాదని, స్వలింగ సంపర్కం సమంజస మేనని పేర్కొంది. | Delhi HC (2009) read down 377; decriminalised
సి) సుప్రీంకోర్టు 2013లో తీర్పునిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని, స్వలింగ సంపర్కం సమంజసం కాదని పేర్కొంది. | SC (2013) set aside Delhi HC; recriminalisedCorrect
Incorrect
Unattempted
Leaderboard: భారత రాజ్యాంగం టెస్ట్ 12 (T&E)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు





