Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS5830 బ్యాంకు క్లర్క్​ పోస్టులు: ఐబీపీఎస్​ నోటిఫికేషన్​

5830 బ్యాంకు క్లర్క్​ పోస్టులు: ఐబీపీఎస్​ నోటిఫికేషన్​

వివిధ బ్యాంక్ ల లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్​ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో సుమారు 5,830 బ్యాంకు క్లర్క్​ పోస్టుల ఖాళీలున్నాయి. వీటిలో తెలంగాణలో 263. ఏపీలో 263 పోస్టులున్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా ఈ పోస్టుల సెలెక్షన్​ జరుగుతుంది.

ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. కంప్యూటర్​ ఆపరేటింగ్​ అండ్​ వర్కింగ్​ నాలెడ్జి తప్పనిసరి. అందుకు సంబంధించిన డిప్లొమా లేదా కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. లేదా డిగ్రీ లేదా కాలేజీ, హైస్కూల్​లో కంప్యూటర్​ కోర్సు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 12 వ తేదీ నుంచి ఆగస్ట్ 1 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలి.

ఆన్ లైన్ ప్రిలిమనరీ పరీక్ష ఆగస్ట్ 28,29,సెప్టెంబర్ 4 తేదీల్లో జరగనుంది.
ఆన్ లైన్ మెయిన్ పరీక్ష అక్టోబర్ 31 వ తేదీ న జరగనుంది.
పరీక్ష కి సంబంధించిన పూర్తి వివరాలు ఐ బీ పీ ఎస్ వెబ్ సైట్ లో చూడవచ్చు.
https://www.ibps.in/

Advertisement
DetailedAdvtCRP-Clerks-XI_2121_compressed


Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!