వివిధ బ్యాంక్ ల లో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 710 స్పెషలిస్ట్ అఫీసర్ల పోస్టుల భర్తీకి COMMON RECRUITMENT PROCESS FOR RECRUITMENT OF SPECIALIST OFFICERS IN PARTICIPATING BANKS (CRP SPL-XII) ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా 516 అగ్రికల్చరల్ ఫీల్డ్ అఫీసర్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాసైన వారందరూ ఈ పోస్టులకు అర్హులు.
నవంబర్ 1వ తేదీ (ఈ రోజు) నుంచే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆన్ లైన్ లో నవంబర్ 21 వ తేదీ లోగా అప్లికేషన్లు దాఖలు చేసుకోవాలి. రెండు దశలుగా నిర్వహించే పరీక్షల ద్వారా సెలెక్షన్ ఉంటుంది. ప్రిలిమనరీ పరీక్ష డిసెంబర్లో జరుగుతుంది. ఇది ఆన్లైన్లో నిర్వహిస్తారు. 2023 జనవరిలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఐబీపీఎస్ వెబ్ సైట్ లో చూడవచ్చు.https://www.ibps.in/
The Tentative schedule
- On-line registration including Edit/Modification of Application by candidates 01.11.2022- 21.11.2022
- Payment of Application Fees/Intimation Charges (Online) 01.11.2022- 21.11.2022
- Download of call letters for Online examination – Preliminary December 2022
- Online Examination – Preliminary 24.12.2022/ 31.12.2022
- Result of Online exam – Preliminary January 2023
- Download of Call letter for Online exam – Main January 2023
- Online Examination – Main 29.01.2023
- Declaration of Result of Online Main Examination February 2023
- Download of call letters for interview February 2023
- Conduct of interview February/March 2023
- Provisional Allotment April 2023