Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsHyderabad Central University Admissions Applications

Hyderabad Central University Admissions Applications

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2020 నోటిఫికేషన్​

సెంట్రల్ యూనివర్సిటీలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూసెట్) ద్వారా అడ్మిషన్లు కల్పిస్తాయి. హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్శిటీ మాత్రం అడ్మిషన్లకు సొంతంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. లాంగ్వేజస్, హ్యూమానిటీస్, మేనేజ్‌మెంట్, లైఫ్ సైన్సెస్ వంటి దాదాపు 20 పీజీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విభాగాల్లో ని 150 కి పైగా కోర్సులు ఈ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని కోర్సులకు అకడమిక్ మెరిట్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

Advertisement

Eligibility: ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బ్యాచిలర్ కోర్సులకు 60 శాతం మార్కులతో 10+2, పీజీ కోర్సులకు డిగ్రీ, రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ఎంఫిల్ కోర్సులకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది పరీక్షలు రాస్తున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Exam Pattern: సబ్జెక్టును బట్టి 50 నుంచి వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఉదాహరణకు పీహెచ్‌డీ ఇంగ్లిష్ టెస్టులో 35 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, 15 మార్కులు ఎస్సే ప్రశ్న, మొత్తం 50 మార్కులకు ఇవ్వగా, ఎంఎస్సీ కెమిస్ట్రీ లో 100 మార్కులకు వంద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ కోర్సులో 70 మార్కులకు 70 ప్రశ్నలిస్తారు. ఇలా సబ్జెక్టు, పరీక్షను బట్టి ప్రశ్నల సంఖ్య  45 నుంచి 100 వరకు ఉంటుంది. యూనివర్సిటీ వెబ్‌సైట్ లో ప్రీవియస్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి.

Fee: జనరల్ రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/ట్రాన్స్‌జెండర్స్ రూ.275 చెల్లించాలి.

Advertisement

Exam centers: హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, తిరుపతి

Lastdate to Apply: 2020 మే 03

Exam Date: 2020 జూన్ 2 నుంచి 6 వరకు

Advertisement

పూర్తి వివరాలకు: http://www.uohyd.ac.in/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

RECENT POSTS

x
error: Content is protected !!