అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీ లో ఖరీదైన కోర్సులు ఇప్పుడు ఆన్లైన్లో ఫ్రీ గా అందుబాటులో ఉన్నాయి. కోవిడ్–19 సంక్షోభంతో ఇంట్లో ఉంటున్న స్టూడెంట్లు, ప్రొఫెషనల్స్ అందరూ ఈ కోర్సుల్లో జాయిన్ కావచ్చు.
ఆర్ట్ అండ్ డిజైన్, బిజినెస్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, హెల్త్ అండ్ మెడిసిన్, హ్యుమానిటీస్, మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, సైన్స్, సోషల్ సైన్స్ సహా 11 విభాగాలలో 63 ఫ్రీ కోర్సులను అందిస్తోంది. కోర్సును బట్టి టైం పీరియడ్ ఉంటుంది.
ఏ కోర్సు నేర్చుకుంటారు? సిలబస్ ఏంటి? మీకు చెప్పే ఇన్స్ట్రక్టర్ ఎవరు వంటి వివరాలన్నీ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్సు ఉచితం.వెరిఫైడ్ సర్టిఫికెట్ కావాలంటే కోర్సును బట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మెయిల్ ఐడీ, మీ పేరు వివరాలతో ఎన్రోల్ చేసుకుంటే హార్వర్డ్ నుంచి మెయిల్ వస్తుంది.
పూర్తి వివరాలకు https://online-learning.harvard.edu/catalog
హార్వర్డ్‌లో చదవాలంటే.. లాక్ డౌన్లో బెస్ట్ ఫ్రీ ఆఫర్
Advertisement