Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 3కి భారీగా అప్లికేషన్లు.. ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ

గ్రూప్​ 3కి భారీగా అప్లికేషన్లు.. ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ

గ్రూప్​ 3 (TSPSC GROUP 3) పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. గ్రూప్​ 2, గ్రూప్​ 4 పోస్టుల తరహాలోనే గ్రూప్​ 3 పోస్టులకు పోటాపోటీ నెలకొన్నట్లు స్పష్టమైంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా మొత్తం 1375 గ్రూప్​ 3 పోస్టులకు టీఎస్పీఎస్​సీ (TSPSC) నోటిఫికేషన్​ జారీ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ గురువారం సాయంత్రం వరకు అప్లికేషన్ల గడువు ముగిసింది. గడువులోపు మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది. పరీక్ష నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. అప్లికేషన్ల సంఖ్యను బట్టి ఒక్కో గ్రూప్​ 3 పోస్టుకు 390 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!