టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 3 అభ్యర్థుల రివిజన్‌కు వీలుగా ఇక్కడ అయిదు గ్రాండ్ టెస్ట్ లను అందిస్తున్నాం. రిఫ్లెక్షన్ ఐఏఎస్ అకాడమీ తయారు చేసిన ఈ టెస్ట్ లు యథాతథంగా పీడీఎఫ్ ల రూపంలో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీ ప్రిపరేషన్‌కు ఉపయోగపడుతాయి. ALL THE BEST