గ్రూప్ 2 ఎగ్జామ్.. సేమ్ సిలబస్
గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 783 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. ఇంటర్వ్యూ లేకుండా నేరుగా పరీక్ష ద్వారానే ఈ పోస్టులను భర్తీ చేస్తారు. టీఎస్పీఎస్సీ గతంలో ప్రకటించిన సిలబస్‌ను యథాతథంగా కొనసాగించనుంది. ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలో పరీక్ష నిర్వహించే అవకాశముంది. అందుకే అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రూప్ 2 పై ఫోకస్ చేయాలి. పేపర్ -1 : (జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్) పేపర్ -2 … Continue reading గ్రూప్ 2 ఎగ్జామ్.. సేమ్ సిలబస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed