తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.