ఇంటర్ సెకండియర్ పెయిలైన స్టూడెంట్లకు గుడ్ న్యూస్..కరోనా నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనదున ఫెయిల్ అయిన వారందరినీ పాస్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరందరిని కంపార్ట్ మెంటల్ లో పాస్ అయినట్లు పరిగణిస్తారు. రీ కౌంటింగ్,రీ వెరిఫికేషన్ ఫలితాలను మరో పది రోజుల్లో ప్రకటించనున్నారు.
Advertisement
