రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) 102 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 11 లోపు అధికారిక వెబ్‌సైట్ www.goashipyard.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
జూనియర్ సూపర్‌వైజర్ (సేఫ్టీ – ఎలక్ట్రికల్) – 01 పోస్టు
జూనియర్ సూపర్‌వైజర్ (పెయింట్) – 02 పోస్టులు
అసిస్టెంట్ సూపరింటెండెంట్ (ఫైనాన్స్) – 02 పోస్టులు
అసిస్టెంట్ సూపరింటెండెంట్ (హిందీ ట్రాన్స్‌లేటర్) – 01 పోస్టు
టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) – 15 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్) – 10 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్ (షిప్ బిల్డింగ్) – 15 పోస్టులు
నర్సు (పురుషులు) – 01 పోస్టు
ఆఫీస్ అసిస్టెంట్ (క్లెరికల్ – గోవా) – 12 పోస్టులు
ఆఫీస్ అసిస్టెంట్ (క్లెరికల్ – ఢిల్లీ) – 02 పోస్టులు
ఆఫీస్ అసిస్టెంట్ (ఫైనాన్స్/IA) – 03 పోస్టులు
షిప్‌రైట్ ఫిట్టర్ – 04 పోస్టులు
స్ట్రక్చరల్ ఫిట్టర్ – 10 పోస్టులు
వెల్డర్ – 08 పోస్టులు
మెషినిస్ట్ – 04 పోస్టులు
సేఫ్టీ స్టీవార్డ్ – 04 పోస్టులు
పెయింటర్ – 08 పోస్టులు
ముఖ్య తేదీలు: ఆన్‌లైన్ అప్లికేషన్స్ ప్రారంభం: జులై 12,2025.
చివరి తేదీ: ఆగస్టు 11, 2025.
అప్లికేషన్ ఫీజు: రూ.200/- (SC, ST, PwBD, Ex-Servicemenలకు ఫీజు మినహాయింపు ఉంది)
అర్హతలు & వయో పరిమితి:
1.పోస్టుని బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, MBA, B.Com, B.Sc నర్సింగ్ వంటి అర్హతలు అవసరం.
2.అభ్యర్థుల వయస్సు 30.06.2025 నాటికి 33 నుంచి 36 సంవత్సరాలు మించకూడదు.
3. SC, ST, OBC, PwBD, Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు మినహాయింపు ఉంటుంది.
జీతం:
జూనియర్ సూపర్‌వైజర్/అసిస్టెంట్ సూపరింటెండెంట్ : రూ.41,400 – రూ.45,700.
టెక్నికల్ అసిస్టెంట్‌లు: రూ.36,300 – రూ.40,200
నర్సు/ఆఫీస్ అసిస్టెంట్లు: రూ.31,200 – రూ.36,100
ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ పోస్టులకు: రూ.28,700 – రూ.33,300
ఎంపిక ప్రక్రియ:
1. రాత పరీక్ష (CBT/PBT).
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్.





