టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా తెలంగాణ భూగోళ శాస్త్రం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 2, GROUP 3, GROUP 4 (గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4) పరీక్షలకు ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని తయారు చేశారు.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
జాగ్రపీ టెస్ట్ 2
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారతదేశం బంగ్లాదేశ్ అతి పొడవైన భూ సరిహద్దును
కలిగి ఉంది. రెండవ అతి పొడవైన భూ సరిహద్దు ఏ
దేశంలో కలిగి ఉంది?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
2019 లో భారతదేశానికి అత్యధికంగా చమురును
సరఫరా చేసిన దేశమేది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
మంచి నీటి తాబేల్ల సంరక్షణ కేంద్రం మొట్టమొదటి సారిగా
ఇక్కడ ప్రారంభించారు:Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
‘చిలాయ్-కలాన్- అనగా నేమి?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
భారత భూభాగంలో గుజరాత్ పశ్చిమ అంచు ప్రాంతంలో
ఉండగా, అరుణాచల్ ప్రదేశ్ తూర్పు అంచులలో ఉన్నది.
ఈ రెండింటి మధ్యగల వాస్తవ సమయ వ్యత్యాసమెంత?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
భారతదేశం బంగ్లా దేశీయులకు ‘తీన్ బీగా’ ప్రాంగణంలో
24 గంటల ప్రవేశం కల్పించింది. ఇది ఎక్కడ ఉన్నది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
“సాయిల్ హెల్త్ కార్డ్” దేశవ్యాప్త అమలు వలన కలిగిన
ఫలితం :Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భితర్ కనిక జాతీయ పార్కు నివేదిక 2019 ప్రకారం
ఉప్పునీటి మొసళ్ళ జనాభా పెరిగింది. ఈ భితర్ కనిక
జాతీయ పార్కు ఎక్కడ ఉన్నది?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
మట్టిలేని సాగు మొక్కల పెంపకం ప్రక్రియను ఇలా
పిలుస్తారు:Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కర్కటరేఖ ఈ క్రింది ఏ రాష్ట్రం ద్వారా వెళ్ళదు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఈ క్రింది ఏ నది డెల్టాను ఏర్పరచదు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
“నాథులా పాస్” ఏ రాష్ట్రంలో ఉంది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
హిమాలయాల్లో “పీర్పంజలేంజ్” ఎందులో భాగం?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
భారతదేశంలో ఉన్న ఏకైక తేలియాడే జాతీయ పార్క్
(Floating National Park).Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
“జోగ్ జలపాతం” ఏ రాష్ట్రంలో ఉంది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
భారతదేశంలో అతి పురాతనమైన శిలా వ్యవస్థ Rock
system)Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
“పశ్చిమ ఆటంకాలు” (Western Disturbances)
ఉత్తర భారతదేశంలో పంటలపై ప్రభావాన్ని కలిగిస్తాయి.Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఒండ్రునేలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
హమాలయ శిలా వ్యవస్థ ముఖ్య లక్షణం
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఈ క్రింది వాటిలో పగడపు దిబ్బలు (Coral Reefs)
లేని ప్రాంతం?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
భారతదేశంలో ఈ క్రింది ఏ దీవుల్లో క్రీయాశీలకంగా
ఉన్న అగ్నిపర్వతం (Volcano) కనబడుతుంది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న అంతర్
రాష్ట్ర నది కానిది ఏది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
భారతదేశంలో ప్రాచీనమైన పర్వత శ్రేణి ఏది?
Correct
Incorrect
Leaderboard: జాగ్రపీ టెస్ట్ 2
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||