టీఎస్పీఎస్సీ (TGPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ నుంచి కనీసం 25 నుంచి 50 మార్కుల వరకు కవర్ అవుతాయి. నవంబర్‌లో జరిగే గ్రూప్ 3, డిసెంబర్లో జరగనున్న గ్రూప్ 2 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లుగా అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
గ్రూప్ 3 జనరల్ స్టడీస్ టెస్ట్ 7
Quiz-summary
0 of 75 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 75 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- Answered
- Review
-
Question 1 of 75
1. Question
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ కలిసి పరస్పర సహకారం కోసం ఏర్పడిన కూటమి ఏది?
Correct
Incorrect
-
Question 2 of 75
2. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ): యూరోపియన్ యూనియన్ భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.
కారణం (ఆర్): యూరోపియన్ యూనియన్, భారత్‌ల మధ్య 2021లో జరిగిన వాణిజ్య వ్యాపారం విలువ 88 బిలియనÊ యూరోలు. ఇది మొత్తం భారతీయ వాణిజ్యంలో 10.8 శాతం వాటాను కలిగి ఉంది.Correct
Incorrect
-
Question 3 of 75
3. Question
ఐక్యరాజ్య సమితి (ఐరాస) శాంతి సైన్యాన్ని ఏమని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 4 of 75
4. Question
భారత సైన్యం పాకిస్థాన్‌లోని బాలకోట్ పై సర్జికల్ దాడి ఎప్పుడు జరిపింది?
Correct
Incorrect
-
Question 5 of 75
5. Question
భారత రాజ్యాంగానికి సంబంధించి కింది అంశాలను సరిగా జత చేయండి
1) మత స్వేచ్ఛ హక్కు ఎ) ప్రకరణ 25
2) సమానత్వపు హక్కు బి) ప్రకరణ 22
3) ఖైది యొక్క హక్కు సి) ప్రకరణ 14
4) రాజ్యాంగ పరిహార హక్కు డి) ప్రకరణ 32Correct
Incorrect
-
Question 6 of 75
6. Question
భారత రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్)ను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు?
Correct
Incorrect
-
Question 7 of 75
7. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ) : ప్రాతినిధ్య ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా అల్ప సంఖ్యాక వర్గాల ప్రాతినిధ్య సమస్యను కొంత మేరకు పరిష్కరించవచ్చు.
కారణం (ఆర్) : ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం జాతి, లింగ భేదం, భావజాలం, ప్రత్యేక ప్రయోజనాల ప్రాతిపదికన ఏర్పడే అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చే వీలు కల్పిస్తుంది.Correct
Incorrect
-
Question 8 of 75
8. Question
ఎటువంటి ప్రభుత్వంలో రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత ఒక్కరే ఉంటారు?
Correct
Incorrect
-
Question 9 of 75
9. Question
కింది వాటిలో ‘‘సుపరిపాలన’’ కాని లక్షణం ఏదో గుర్తించండి:
Correct
Incorrect
-
Question 10 of 75
10. Question
సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికార పరిధికి సంబంధించి కింది వ్యాఖ్యలలో సరైన వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి.
1) రాష్ట్రపతి అడిగిన ఏదైనా విషయం మీద సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియచేయాలి.
2) సుప్రీం కోర్టు రాష్ట్రపతి విజ్ఞప్తిని తిరస్కరించవచ్చు
3) సుప్రీం కోర్టు ఇచ్చిన అభిప్రాయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సిన అవసరం లేదు.
4) సలహాపూర్వ అధికార పరిధిలో సుప్రీంకోర్టుకు ఒకే సారి ఒకటి కన్నా ఎక్కువ రిఫెరెన్సులు చేయరాదుCorrect
Incorrect
-
Question 11 of 75
11. Question
భారత రాజ్యాంగం కింది అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించిందో సరిగా జత చేయండి
1) ఆదేశ సూత్రాలు ఎ) ఐర్లాండ్
2) ప్రాథమిక హక్కులు బి) యూఎస్ఏ
3) ఉమ్మడి జాబిత సి) ఆస్ట్రేలియా
4) బలమైన కేంద్రంతో డి) కెనడా రాష్ట్రాల కూడిన యూనియన్Correct
Incorrect
-
Question 12 of 75
12. Question
రాజ్యాంగం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులను తెలిపింది?
Correct
Incorrect
-
Question 13 of 75
13. Question
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల వారికి అనుకూలంగా సీనియారిటీని పరిరక్షిస్తూ పదోన్నతిలో ప్రత్యేక రక్షణ సదుపాయం కల్పించారు?
Correct
Incorrect
-
Question 14 of 75
14. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ‘నూతన పంచాయతీ రాజ్య చట్టం’ను ఆమోదించి 2018, ఏప్రిల్ 18 నుండి అమలులోకి తీసుకు వచ్చారు.
కారణం (ఆర్): పంచాయతీ రాజ్ చట్టం – 2018లో మొత్తం 9 భాగాలు, 10 చాప్టర్లు, 297 సెక్షన్లు పొందుపరచారు.Correct
Incorrect
-
Question 15 of 75
15. Question
సుప్రీం కోర్టుకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరికాని (తప్పు) వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి:
1) భారత సుప్రీం కోర్టు 1950, జనవరి 28 నుండి అమలులోకి వచ్చింది
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం లేదా కుదించే అధికారం పార్లమెంటుకు లేదు
3) సుప్రీం కోర్టులోని సీనియర్ న్యాయమూర్తిని భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు
4) భారత ప్రభుత్వ చట్టం-1935 కింద బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టు స్థానాన్ని సుప్రీం కోర్టు ఆక్రమించింది.Correct
Incorrect
-
Question 16 of 75
16. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ) ప్రభుత్వంపై అభిశంసన తీర్మానాన్ని ప్రతిపక్షాలు లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడతాయి.
కారణం (ఆర్): లోక్ సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రభుత్వం యొక్క విధానంపై నిరసనను లేదా తిరస్కారాన్ని తెలియచేయడానికి ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి.Correct
Incorrect
-
Question 17 of 75
17. Question
కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి.
1) రాజ్యాంగంలోని 250 అధికరణ ప్రకారం అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో పేర్కొనÊ అన్ని అంశాలపై దేశం మొత్తం లేదా కొంత భాగానికి వర్తించే విధంగా పార్లమెంటు చట్టాలను చేయవచ్చు.
2) కేంద్ర జాబితాలో జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలు ఉంటాయి
3) రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుండి 255 వరకు ఉన్న ప్రకరణలు శాసనపరంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను వివరిస్తాయి.
4) రాష్ట్ర శాసన సభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వు చేసే అధికారాన్ని సదరు రాష్ట్ర గవర్నర్‌కు ప్రకరణ – 200 సంక్రమింపచేస్తుంది.Correct
Incorrect
-
Question 18 of 75
18. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపానద (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ): భారత న్యాయ వ్యవస్శత న్యాయ క్రియాశీలత (జ్యుడీషియల్ యాక్టిఇవిజమ్) ద్వారా ప్రజలకు ఇచ్చిన అదికారమే ‘ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ (పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్-పిల్).
కారణం (ఆర్): భారత రాజ్యాంగంలో పిల్ ప్రస్తావన లేదు.Correct
Incorrect
-
Question 19 of 75
19. Question
కింది ఏ మూడు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించారు?
Correct
Incorrect
-
Question 20 of 75
20. Question
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 75
21. Question
ఈ క్రింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి?
ప్రతిపాదన (ఎ) : రాజ్యాంగంలోని ‘ప్రవేశిక’ను 42వ రాజ్యాంగ సవరణ (1976) ద్వారా మొదటి సారిగా సవరించారు. తర్వాత సవరించలేదు. ఇక ముందు సవరించవచ్చు. సవరించకపోవచ్చు.
కారణం (ఆర్) : ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో చెప్పిన తీర్పు నేపథ్యంలో స్వరణ్పంగ్ కమిటీ సిఫారసు మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాదం’, ‘లౌకికత్వం’, ‘సమగ్రత’ అనే మూడు పదాలను ప్రవేశికలో చేర్చడం జరిగింది.Correct
Incorrect
-
Question 22 of 75
22. Question
రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిన విషయ నిర్ణాయక కమిటీలు వాటి అధ్యక్షులను సరిగా జత చేయండి.
1)జాతీయ పతాక తాత్కాలిక కమిటీ ఎ) వల్లభాయ్ పటేల్
2) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ బి) హెచ్.సి. ముఖర్జీ
3) రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ సి) డా. రాజేంద్రప్రసాద్
4) అల్ప సంఖ్యాకుల ఉప కమిటీ డి) జె.బి.కృపలానిCorrect
Incorrect
-
Question 23 of 75
23. Question
రాష్ట్రపతిగా ఎన్నికయ్యే వ్యక్తికి ఉండాల్సిన కనీస వయసు ఎంత?
Correct
Incorrect
-
Question 24 of 75
24. Question
రాష్ట్రపతికి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి.
1) రాజ్యాంగ ప్రకరణ-57 ప్రకారం రాష్ట్రపతిగా ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా ఉండవచ్చు. పరిమితులు లేవు.
2) రాజ్యాంగ ప్రకరణ-360 కింద రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించవచ్చు.
3) భారత దేశ మొదటి ముస్లిం రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం
4) డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాకముందే ‘భారతరత్న’ అవార్డు పొందారు.Correct
Incorrect
-
Question 25 of 75
25. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ): భారతదేశంలో ఆధిపత్యం కోసం ఐరోపా ఈస్ట్ ఇండియ కంపెనీల మధ్య తీవ్రమైన పోరు సాగింది. ఈ పోరులో చివరికి బ్రిటన్ గెలిచింది.
కారణం (ఆర్) : బ్రిటిష్ వారికి, ఫ్రెంచి వారికి మధ్య ఆధిపత్య పోరు కర్ణాటక యుద్ధాల ద్వారా ప్రారంభమయ్యింది.Correct
Incorrect
-
Question 26 of 75
26. Question
వాస్కోడిగామా కాలికట్ చేరుకోగానే ఆయనకు స్వాగతం పలికన అక్కడి హిందూ పాలకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 27 of 75
27. Question
ఐరోపాకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీలు, భారత్‌లో వాటి స్థాపన సంవత్సరాలను సరిగా జత చేయండి.
1) ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎ) 1664
2) డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ బి) 1616
3) డానీష్ (డెన్మార్క్) ఈస్ట్ ఇండియా కంపెనీ సి)1602
4) ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డి) 1600Correct
Incorrect
-
Question 28 of 75
28. Question
భారత దేశానికి వచ్చిన ఐరోపా దేశాల సరైన ఆరోహణ క్రమాన్ని గుర్తించండి
Correct
Incorrect
-
Question 29 of 75
29. Question
భారతదేశానికి అందరి కంటే మొదట వచ్చి చివరగా దేశాన్ని విడిచి వెళ్లిన ఐరోపా దేశం ఏది?
Correct
Incorrect
-
Question 30 of 75
30. Question
కింది వ్యాఖ్యలలో సరికాని (తప్పు) వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి
1) ఐరోపా దేశాలు ప్రధానంగా సుగంధ ద్రవ్యాలు, పట్టు, విలువైన రాళ్లు, కాలికోస్ మొదలైన వాటి కోసం భారత దేశంతో వర్తకం చేసేవారు.
2) 1453లో ముస్లింలు కాన్ స్టాంటినోపుల్ (ఇస్తాంబుల్)ను ఆక్రమించడం వల్ల ఐరోపా దేశాలకు తూర్తుప, తపడమర దేశాలతో వర్తక, వ్యాపారాలు నిలిచిపోయాయి. దాంతో గత్యంతరం లేక ఈ దేశాలు భారత దేశానికి సముద్ర మార్గాలను కనుగొనటానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
3) దీంతో 1498లో పోర్చుగీసు నావికుడు కొలంబస్ భారతదేశం (కాలికట్ ప్రాంతం) ఉనికిని కనుగొన్నాడు.Correct
Incorrect
-
Question 31 of 75
31. Question
మొదటి కర్ణాటక యుద్ధాఆనికి తక్షణ కారణం ఏది?
Correct
Incorrect
-
Question 32 of 75
32. Question
భారత్‌లో యూరోపియన్ గవర్నర్ జనరల్‌ను వారి దేశాలతో జత చేయండి
1) డూప్లే ఎ) డచ్/నెదర్లాండ్స్
2) మార్గిన్ ఆల్ఫన్సో డిసౌజా బి) బ్రిటన్
3) పీటర్ బోత్ సి) ఫ్రాన్స్
4) బార్నెట్ డి) పోర్చుగల్Correct
Incorrect
-
Question 33 of 75
33. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ): వందివాసి దగ్గర జరిగిన మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచి వారు బ్రిటిష్ సేనల చేతిలో ఓడిపోయారు.
కారణం (ఆర్) భారతదేశ స్థానిక పాలకులు ఫ్రెంచి వారికి యుద్ధంలో మద్దతు ఇవ్వలేదు.Correct
Incorrect
-
Question 34 of 75
34. Question
భారత్‌లో నిర్మాణాలు వాటి ఐరోపాలు వాస్తు శైలులను గుర్తించండి.
1) రాష్ట్రపతి భవన్ ఎ) కార్టీసీయస్ గ్రిడ్ ప్రణాళిక
2) గేట్‌వే ఆఫ్ ఇండియా బి) ఇబేరియన్ వాస్తు శైలి
3) పుదుచ్చేరి పట్టణం సి) నియో రోమన్ వాస్తు శైలి
4) సెయింట్ కేథడ్రల్ చర్చి డి) గోతిక్ వాస్తు శైలిCorrect
Incorrect
-
Question 35 of 75
35. Question
ఐరోపా దేశాలు భారత్‌లో వాటి ప్రధాన వర్తక స్థావరాలు జత చేయండి
1) పోర్చుగీస్ ఎ) కొచ్చిన్
2) డచ్ బి) పులికాట్
3) ఫ్రెంచ్ సి) పాండిచ్చేరి
4) డేనిష్ డి) సేరంపూర్Correct
Incorrect
-
Question 36 of 75
36. Question
చీకటి గది ఉదంతం ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 37 of 75
37. Question
కింది యుద్ధాలకు సంబంధించి ఏ రెండు జతలు సరైనవో గుర్తించండి
1) 1767-69 : మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం
2) 1790-92 : మూడవ ఆంగ్లో-మైసూర్ యుద్ధం
3) 1824-26 : మొదటి ఆంగ్లో – బర్మా యుద్ధం
4) 1845-46 : రెండవ ఆంగ్లో – సిక్కు యుద్ధంCorrect
Incorrect
-
Question 38 of 75
38. Question
ఏ యుద్ధానంతరం ఆంగ్లేయులకు బెంగాల్లోనూ, భారత దేశంలోనూ సర్వాధిపత్యం చెలాయించడానికి వీలయ్యింది?
Correct
Incorrect
-
Question 39 of 75
39. Question
ఎవరి పాలనా కాలంలో గురు నానక్ సిక్కు మతాన్ని స్థాపించారు?
Correct
Incorrect
-
Question 40 of 75
40. Question
కింది అంశాలను సరిగా జత చేయండి
1) ఆది గ్రంథ్ ఎ) రంజిత్ సింగ్
2) పంజాబ్ కేసరి బి) గురు అర్జున్ సింగ్
3) ఖల్సా సి) గురు నానక్
4) సిక్కు మత స్థాపకుడు డి) గురు గోవింద్ సింగ్Correct
Incorrect
-
Question 41 of 75
41. Question
భారత్‌లో ‘రాజ్య సంక్రమణ సిద్ధాంతం’ (డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్) ను డెల్హౌసీ ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
Correct
Incorrect
-
Question 42 of 75
42. Question
కింద ఇచ్చిన రెండు వ్యాక్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ) : బ్రిటిష్ వారు రెవెన్యూ విధానం, సైన్య సహకార విధానం, రాజ్య సంక్రమణ విధానాల ద్వారా భారతదేశంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు.
కారణం (ఆర్) 1773లో చేసిన రెగ్యులరేటింగ్ చట్టం ప్రకారం భారత్‌లో బ్రిటిష్ వారు 1600 నుంచి 1772 వరకు ఆక్రమించిన భూభాగాలన్నింటిపై సంపూర్ణ పాలనాధికారాన్ని పార్లమెంటు నియమించిన గవర్నర్ జనరల్ అతిని కౌన్సిల్ సభ్యులు పొందారు.Correct
Incorrect
-
Question 43 of 75
43. Question
సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించినది ఎవరు?
Correct
Incorrect
-
Question 44 of 75
44. Question
సమాజాలు వాటికి సంబంధించిన వ్యక్తులను సరిగా జత చేయండి.
1) ప్రార్థనా సమాజం ఎ) స్వామి దయానంద
2) బ్రహ్మ సమాజం బి) అని బిసెంట్
3) ఆర్య సమాజం సి) ఆత్మారాం పాండురంగ
4) దివ్యజ్ఞాన సమాజం డి) రాజా రామ్మోహన్ రాయ్Correct
Incorrect
-
Question 45 of 75
45. Question
నవయుగ వైతాళికులు (హెరాల్డ్ ఆఫ్ న్యూ ఏజ్), భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడు బిరుదులతోపేరు గాంచిన వాడు?
Correct
Incorrect
-
Question 46 of 75
46. Question
రాజా రామ్మోహన్ రాయ్‌కు సంబంధించి కింది వ్యాఖ్యలలో సరైన వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి.
1) 1825లో రామ్మోహన్ రాయ్ కలకత్తాలో వేదాంత కళాశాలను స్థాపించి వేదాంతాన్ని బెంగాలీ భాషలోకి అనువదించాడు
2) 1829లో డిసెంబర్ 4న విలియం బెంటిక్ సహకారంతో సతీ సహగమన దురాచారాన్ని రద్దు చేయించాడు
3) రాజారామ్మోహన్ రాయ్ అనంతరం బ్రహ్మ సమాజ బాధ్యతలను దేవేంద్రనాథ్ టాగూర్, కేశవచంద్ర సేన్లు స్వీకరించారు.Correct
Incorrect
-
Question 47 of 75
47. Question
1815లో స్థాపిమైన ‘ఆత్మీయ సభ’ (ఫ్రెండ్లీ అసోసియేషన్) కాలక్రమేణ ఏ సమాజంగా మార్పు చెందింది?
Correct
Incorrect
-
Question 48 of 75
48. Question
కింది వ్యాఖ్యలను పరిశీలించి సరికాని (తప్పు) వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి:
1) ప్రార్థనా సమాజ సభ్యుడైన విఠల్ రాంజీ షిండే 1906లో ‘డిప్రెస్ట్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియా’ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ బడుగు జాతుల సముద్ధరణకు కృషి చేసి గాంధీజీ హరిజననోద్యమానికి స్ఫూర్తినిచ్చింది.
2) గురజాడ అప్పారావు ప్రార్థనా సమాజాన్ని దక్షిణ భారత దేశంలో విస్తరింప చేశారు.
3) దేశంలోనే తొలి చట్టబద్ద వితంతు వివామాన్ని 1858లో కేశవచంద్ర విద్యాసాగర్ కలకత్తాలో జరిపించారు.Correct
Incorrect
-
Question 49 of 75
49. Question
బ్రహ్మ సమాజ సూత్రాలను క్రోడీకరించి ‘బ్రహ్మ ధర్మం’ అనే గ్రంధాన్ని రచించిన వారు?
Correct
Incorrect
-
Question 50 of 75
50. Question
బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్
ఉద్యమాల మధ్య ఉన్న సారూప్య లక్షణం ఏమిటి?Correct
Incorrect
-
Question 51 of 75
51. Question
కింది వ్యాఖ్యానాలు వాటిని చేసిన వ్యక్తులకు సంబంధించి సరికాని (తప్పు) వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి.
1) అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోగాని, ఒక మంచి పుస్తకం కొనుక్కో – కందుకూరి వీరేశలింగం పంతులు
2) ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి – లాలా లజపతి రాయ్
3) స్వరాజ్యం నా జన్మ హక్కు – మహాత్మాగాంధీCorrect
Incorrect
-
Question 52 of 75
52. Question
ఏ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనం (వరల్డ్ ప్లామెంట్ ఆఫ్ రిలిజియన్స్)లో పాల్గొని ప్రసంగించారు?
Correct
Incorrect
-
Question 53 of 75
53. Question
భార తదేశంలో 19వ శతాబ్దపు పునరుద్ధరణోద్యమం ఏ వర్గాలకు పరిమితమయ్యిందని చెప్పవచ్చు?
Correct
Incorrect
-
Question 54 of 75
54. Question
కింది సంస్థల ఏర్పాటుకు సంబంధించి సరైన కాలక్రమణికను గుర్తించండి
Correct
Incorrect
-
Question 55 of 75
55. Question
హిందూ సమాజంలో కులతత్వాన్ని విమర్శిస్తూ ‘‘హై క్యాస్ట్ హిందూ ఉమెన్’’ అనే గ్రంధాన్ని రాసింది ఎవరు?
Correct
Incorrect
-
Question 56 of 75
56. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్), వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ): పాశ్చాత్య భావాల ఫలితంగా ముస్లింలలో కలిగిన తొలి స్పందనే ‘పహాబీ ఉద్యమం’గా ఆవిర్భవించింది.
కారణం (ఆర్) : తొలి ఇస్లాం సంస్కరణోద్యమంగా ప్రారంభమైన మహాబీ ఉద్యమం తర్వాత సిక్కులపై పవిత్ర యుద్ధంగా, బ్రిటిష్ వారిని బెంగాల్ నుంచి తరిమివేసే యుద్ధంగా మారింది.Correct
Incorrect
-
Question 57 of 75
57. Question
అలీఘర్ ఉద్యమ స్థాపకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 58 of 75
58. Question
సిక్కి మత సంస్కరణోద్యమాలకు సంబంధించి కింది అంశాలను సరిగా జత చేయండి
1) నిరంకారీ ఉద్యమం ఎ) సిక్కులలో విద్యను ప్రోత్సహించడం
2) నాంధారీ ఉద్యమం బి) గురుద్వారా సంస్కరణోద్యమం3) అకాలీ ఉద్యమం సి) భాయీ రాంసింగ్
4) సింగ్ సభ ఉద్యమం డి) ఆనంద వివాహ శాసనం
Correct
Incorrect
-
Question 59 of 75
59. Question
అగ్రకుల పెత్తనానికి వ్యతిరేకంగా పని చేసిన పత్రికలు, వాటిని నిర్వహించిన వారిని జత చేయండి
1) దీనబంధు ఎ) బి.ఆర్. అంబేద్కర్
2) దర్పణ్ బి) ముకుందరావు పాటిల
3) దీనమిత్ర సి) బాలశాస్త్రి జంబేకర్
4) మూక్ నాయక్ డి) జ్యోతిరావు పూలేCorrect
Incorrect
-
Question 60 of 75
60. Question
వెనుకబడిన తరగతులకు సంబంధించి కింది వ్యాఖ్యలలో సరైన వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి
1) కాకా కలేల్కర్ కమీషన్ (1955) ప్రకారం భారతదేశంలో మొత్తం 2390 ఇతనువెనుకబడిన కులాల ఉన్నాయి.
2) మండల్ కమీషన్ (1980) ప్రకారం దేశం మొత్తంలో ఇతర వెనుకబడిన కులాల ప్రజలు (హిందూయేతరులతో కలిపి) 52 శాతంగా ఉన్నారు. అలాగే దేశంలో వెనుకబడిన కులాల, కమ్యూనిటీల సంఖ్య 3,743గా కమీషన్ పేర్కొంది.
3) అయితే 2006లో వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ నివేదిక ప్రకారం ఇతర వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితా (కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయించి) అనుసరించి ఓబీసీల సంఖ్య 5,013కి పెరిగింది.Correct
Incorrect
-
Question 61 of 75
61. Question
తిరుగుబాట్లు, అవి జరిగిన కాలాలను సరిగా జత చేయండి
1) ఖిల్లుల తిరుగుబాటు ఎ) 1831-32
2) అహెరీమ్ తిరుగుబాటు బి) 1829-32
3) ఖాసీ తిరుగుబాటు సి) 1828
4) కోల్ తిరుగుబాటు డి) 1817-19Correct
Incorrect
-
Question 62 of 75
62. Question
బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన నాయకులు వారి ప్రాంతాలను జత చేయండి.
1) వీరపాండ్య కట్టబొమ్మన ఎ) తిరున్వేలి (తమిళనాడు)
2) ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బి) రూపనగుడి (ఆంధ్రప్రదేశ్
3) కిట్టూరి చెన్నమ్మ సి) కిత్తూరు (కర్ణాటక)
4) వెలుతంపి డి) ట్రావెన్ కూర్ (కేరళ)Correct
Incorrect
-
Question 63 of 75
63. Question
కింద ఇచ్చిన రెండు వ్యాఖ్యలలో ఒకటి ప్రతిపాదన (ఎ) రెండోది కారణం (ఆర్). వీటిని దృష్టిలో పెట్టుకుని సరైన జవాబును గుర్తించండి.
ప్రతిపాదన (ఎ): బ్రిటిష్ పాలనా కాలంలో దేశంలో అన్ని రంగాల కనాన వ్యవసాయ రంగం బాగా నష్టపోయింది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా అనేక రైతు ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
కారణం (ఆర్): రైతులపై బ్రిటిష్ వారి అన్యాయమైన భూమి శిస్తు విధానాలు, వాణిజ్య పంటలకు ప్రాధాన్యం, జమీందార్ల భూస్వామ్య దోపిడీ, వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీ రైతుల తిరుగుబాట్లను అనివార్యం చేశాయి.Correct
Incorrect
-
Question 64 of 75
64. Question
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 65 of 75
65. Question
మేడారం సమ్మక్క-సారలమ్మలు ఏ కాకతీయ రాజు సమకాలీనులు?
Correct
Incorrect
-
Question 66 of 75
66. Question
కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి.
1) కాకతీయుల కాలం నాటికి బౌద్ధమతం దాదాపు క్షీణించి పోయింది. జైన మతం బలంగా ఉంది
2) తొలి కాకతీయులు దిగంబర్ జైన మతాన్ని ఆచరించారు
3) మలి కాకతీయులు శైవ మతాన్ని ఆచరించారుCorrect
Incorrect
-
Question 67 of 75
67. Question
కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్య / వ్యాఖ్యలను గుర్తించండి
1) ర్వాయి పాపన్న తెలంగాణలో మహ్మదీయ పాలకుల నిరంకుశత్వాన్ని ఎదరించిన తెలంగాణ తొలి విప్లవకారుడిగా గుర్తింపు పొందాడు
2) సర్వాయి పాపన్న పూర్వపు వరంగల్ జిల్లాలోని తారికొండ సమీపంలోని లింగంపల్లి గ్రామంలో జన్మించాడు
3) యూసఫ్ ఖాన్ అనే పౌల్డార్ పాపన్నను బందీగా పట్టుకుని చంపివేశాడుCorrect
Incorrect
-
Question 68 of 75
68. Question
అసఫ్ జాహీల మొదటి 40 సంవత్సరాల కాలంలో పాలించిన రాజులు వారి పాలనా కాలాలను జత చేయండి
1) నిజాం ఉల్ ముల్క్ ఎ) 1748-50
2) నాజర్ జంగ్ బి) 1724-48
3) ముజఫర్ జంగ్ సి) 1951-61
4) సలాబత్ జంగ్ డి) 1750-51Correct
Incorrect
-
Question 69 of 75
69. Question
కింది నవాబులను సరిగా జత చేయండి
1) రెండవ నిజాం ఎ) అప్ఘలుద్దాలా
2) మూడవ నిజాం బి) నసీరుద్దాలా
3) నాల్గవ నిజాం సి) మీర్ అక్బర్ ఆలీఖాన్
4) ఐదవ నిజాం డి) నిజాం ఆలీఖాన్Correct
Incorrect
-
Question 70 of 75
70. Question
నిజాం సంస్థానం పాఠశాలల్లో బోధన ఏ భాషలోఉండేది?
Correct
Incorrect
-
Question 71 of 75
71. Question
హైదరాబాద్‌లో తన పేరు మీదుగా మీరాలం చెరువును నిర్మించిన మీర్ ఆలం ఎవరు?
Correct
Incorrect
-
Question 72 of 75
72. Question
కింది అంశాలను జత చేయండి
పాలకుడు నిర్మాణం
1)నిజాం ఆలీఖాన్ ఎ)టౌన్ హాల్ (ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ)
2) అప్ఘలుద్దాలా బి) ఛాదర్ ఘాట్ వంతెన
3) నాసిరుద్దాలా సి) అప్జల్‌గంజ్ (నయాపూల్) వంతెన
4) మీర్ మహబూబ్ ఆలీఖాన్ డి) పురాని హవేలిCorrect
Incorrect
-
Question 73 of 75
73. Question
1857లో హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు సమయంలో ఏ నిజాం పరిపాలిస్తున్నాడు?
Correct
Incorrect
-
Question 74 of 75
74. Question
సాలార్ జంగ్ సంస్కరణలకు సంబంధించి కింది అంశాలను జత చేయండి
1) న్యాయ శాఖ ఏర్పాటు ఎ) 1867
2) వైద్య శాఖ ఏర్పాటు బి) 1862
3) అటవీ శాఖ ఏర్పాటు సి) 1886
4) ప్రజా పన్నుల శాఖ ఏర్పాటు డి) 1864Correct
Incorrect
-
Question 75 of 75
75. Question
1969 తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘటనలు క్రమ పద్ధతిలో అమర్చండి.
1) పన్నుల సత్యాగ్రహ ఉద్యమం (వరంగల్)
2) స్త్రీల సత్యాగ్రహం (అబిడ్స్)
3) కాసు బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం
4) కుమార్ లలిత్ కమిటీCorrect
Incorrect
Leaderboard: గ్రూప్ 3 జనరల్ స్టడీస్ టెస్ట్ 7
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||