HomePRACTICE TESTGENERAL SCIENCEజనరల్​ సైన్స్​ ప్రాక్టీస్​ టెస్ట్ 1

జనరల్​ సైన్స్​ ప్రాక్టీస్​ టెస్ట్ 1

current affairs test for all TSPSC Exams. టీఎస్​పీఎస్​సీ నిర్వహిస్తున్న అన్ని ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్​ సైన్స్​ బిట్​ బ్యాంక్.. ప్రాక్టీస్​ చేయండి. విజయం సాధించండి.
(జవాబు కోసం ప్రశ్న పక్కన ఉన్న డౌన్​ యారో క్లిక్​ చేయండి)
1. రక్తం గడ్డకట్టడానికి ఏ విటమిన్‌
సహాయపడుతుంది?

1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ కె

జవాబు: 4) విటమిన్‌ కె

Advertisement
2.ఏ విటమిన్‌ను సాధారణంగా ‘సన్ షైన్​’
విటమిన్‌ అని పిలుస్తారు?

1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 4) విటమిన్‌ డి

3. కింది వాటిలో రోగనిరోధక వ్యవస్థకు
సహకరించే ముఖ్యమైన విటమిన్‌?

1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ ఇ

జవాబు: 2) విటమిన్‌ సి

4. ఎముకల. పెరుగుదల, అభివృద్ధికీ
అవసరమయ్యే విటమిన్‌ ఏది?

1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ కె

జవాబు: 3) విటమిన్‌ డి

Advertisement
5. కింది వాటిలో ఏ విటమిన్‌ కంటి ఆరోగ్యానికి
అవసరం?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ ఇ

జవాబు: 1) విటమిన్‌ ఎ

6. చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్‌ ఏది?

1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ ఇ

జవాబు: 4) విటమిన్‌ ఇ

7. కొల్లాజెన్‌ ఉత్పత్తికి కింది వాటిలో ఏ
విటమిన్‌ కావాలి?

1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ ఇ

2) విటమిన్‌ సి

Advertisement
8. నాడీవ్యవస్థ అరోగ్యానికి ముఖ్యమైన విటమిన్‌
ఏది?

1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 2) విటమిన్‌ బి

9. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి కింది వాటిలో
అవసరమైన విటమిన్‌?

1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ కె

జవాబు: 2) విటమిన్‌ బి

10. కాల్షియం శోషణకు ముఖ్యమైన విటమిన్‌
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 4) విటమిన్‌ డి

Advertisement
11. విటమిన్‌-సి శాస్త్రీయ నామం ఏమిటి?

1) సన్‌షైన్​ విటమిన్‌
2) నియాసిన్‌
3) రెటినాల్‌
4) ఆస్కార్బిక్‌ యాసిడ్​

జవాబు: 4) ఆస్కార్బిక్‌ యాసిడ్​

12. శరీరంలో విటమిన్‌డి ప్రధాన విధి ఏమిటి?

1) శరీరం. కాల్షియంను గ్రహించడంలో
సహాయపడుతుంది. ఇది. బలమైన
ఎముకలకు అవసరం,
2) రోగనిరోధక పనితీరు, చర్మ ఆరోగ్యానికి
ముఖ్యమైంది.
3) ఇది యాంటీఆక్సిడెంట్‌: కణాలను
దెబ్బతినకుండా కాపాడుతుంది.
4) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే
విటమిన్‌

జవాబు: 1) శరీరం. కాల్షియంను గ్రహించడంలో
సహాయపడుతుంది. ఇది. బలమైన ఎముకలకు అవసరం.

13. కింది వాటిలో టోకోఫెరోల్‌ దేని రసాయన
నామం?

1) విటమిన్‌ ఇ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 1) విటమిన్‌ ఇ

Advertisement
14. శరీరంలో విటమిన్‌ ఎ ముఖ్య విధి ఏమిటి?

1) దృష్టి, రోగనిరోధక పనితీరు, చర్మ
ఆరోగ్యానికి సహాయపడుతుంది.
2) యాంటీ ఆక్సిడెంట్‌ కావడంతో. ఇది:
కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
3) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే
విటమిన్‌
4) పైవన్నీ

జవాబు: 1) దృష్టి, రోగనిరోధక పనితీరు, చర్మ
ఆరోగ్యానికి సహాయపడుతుంది.

15. శరీరంలో విటమిన్‌-ఇ చేసే ప్రదాన పని?

1) దృష్టి రోగనిరోధక పనితీరు, చర్మ
అరోగ్యానికి ముఖ్యమైంది
2) రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే
విటమిన్‌
3) ఇది యాంటీఆక్సిడెంట్‌. కణాలను
దెబ్బతినకుండా కాపాడుతుంది.
4) పైవన్నీ

జవాబు: 3) ఇది యాంటీఆక్సిడెంట్‌. కణాలను
దెబ్బతినకుండా కాపాడుతుంది

16. విటమిన్‌-బి3 శాస్త్రీయ నామం ఏమిటి?

1) నియాసిన్‌
2) పాంటోథెనిక్‌ ఆమ్లం
3) రెటినాల్‌
4) ఆస్కార్బిక్‌ ఆమ్లం

1) నియాసిన్‌

Advertisement
17. చర్మం, ఎముకలు, ఇతర కణజాలాల
నిర్మాణానికి. తోడ్పడే. ప్రోటీన్‌ అయిన
కొల్పాజెన్‌ ఉత్పత్తికి ఏ విటమిన్‌ అవసరం?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 3) విటమిన్‌ సి

18. కింది వాటిలో ఏ విటమిన్‌ నీటిలో
కరుగుతుంది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ ఇ

జవాబు: 2) విటమిన్‌ సి

19. నాడీవ్యవస్థ సరైన పనితీరుకు ఏ విటమిన్‌
సహాయపడుతుంది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌-బి12

జవాబు: 4) విటమిన్‌-బి12

Advertisement
20. కింది వాటిలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి
అవసరమయ్యే విటమిన్‌ ఏది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ బి12

4) విటమిన్‌ బి12

21. కార్పోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల
జీవక్రియకు తోడ్పడే విటమిన్‌?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌-బి6

జవాబు: 4) విటమిన్‌-బి6

22. కింది వాటిలో ఏ విటమిన్‌ నీటిలో
కరుగుతుంది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి12
3) విటమిన్‌ డి
4) విటమిన్‌-ఇ

జవాబు: 2) విటమిన్‌ బి12

Advertisement
23. కాల్షియం, ఫాస్ఫరస్‌ శోషణలో ఏ విటమిన్‌,
సహాయపడుతుంది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌-ఇ

జవాబు: 3) విటమిన్‌ డి

24. సిట్రస్‌ పండ్లలో పుష్కలంగా లభించే
విటమిన్‌ ఏది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌-ఇ

జవాబు: 2) విటమిన్‌ సి

25. ఏ విటమిన్‌ లోపం కారణంగా స్కర్వీ
వస్తుంది
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ సి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌ ఇ

జవాబు: 2) విటమిన్‌ సి

Advertisement
26. ఏ విటమిన్‌ లోపంతో రాత్రి అంధత్వం
కలుగుతుంది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 1) విటమిన్‌ ఎ

27. ఏ విటమిన్‌ లోపం రికెట్స్‌కు
కారణమవుతుంది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ డి
4) విటమిన్‌-ఇ

జవాబు: 3) విటమిన్‌ డి

28. ఏ విటమిన్‌ లోపం పెల్లాగ్రాకు కారణం…
1) విటమిన్‌-ఎ
2) విటమిన్‌ బి3 (నియాసిన్‌)
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 2) విటమిన్‌ బి3 (నియాసిన్‌)

29. ఏ విటమిన్‌ లోపంతో బెరిబెరి వ్యాధి
వస్తుంది?
1) విటమిన్‌-ఎ
2) విటమిన్‌ బి1 (థయామిన్‌)
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 2) విటమిన్‌ బి1 (థయామిన్‌)

30. మెగాలోబ్లాస్టిక్‌ అనీమియాకు ఏ విటమిన్‌
లోపం కారణం?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి12
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 2) విటమిన్‌ బి12

31. ఏ విటమిన్‌ లోపం గ్జిరాఫ్మాల్మియాకు
కారణమవుతుంది?
1) విటమిన్‌ ఎ
2) విటమిన్‌ బి
3) విటమిన్‌ సి
4) విటమిన్‌ డి

జవాబు: 1) విటమిన్‌ ఎ

32. కింది వాటిలో విటమిన్‌-ఇ ఎందులో
ఎక్కువగా లభిస్తుంది?
1) బచ్చలికూర
2) గుడ్లు
3) బాదం
4) అరటిపండ్లు

జవాబు: 3) బాదం

33. కింది వాటిలో విటమిన్‌ డి దేనిలో అధికంగా
లభిస్తుంది?
1) సాల్మన్‌ ఫిష్​
2) పెరుగు
౩) బీన్స్‌
4) ట్యూనా ఫిష్​

జవాబు: 1) సాల్మన్‌

34. కింది వాటిలో విటమిన్‌-బి12.. దేనిలో
ఎక్కువగా లభిస్తుంది?
1) పాలకూర
2) పాలు
3) ద్రాక్ష
4) మొక్కజొన్న

జవాబు: 2) పాలు

35. విటమిన్‌ బి1 దేనిలో అధికంగా లభిస్తుంది?
1) వేరుశెనగలు
2) నారింజలు
3) చికెన్‌
4) పాస్తా

జవాబు: 1) వేరుశెనగలు

36. కింది వాటిలో విటమిన్‌-బి2 ఎందులో
అధికంగా లభిస్తుంది?
1) బఠానీలు
2) టమోటాలు
3) పుట్టగొడుగులు
4) పాలు

జవాబు: 4) పాలు

37. కింది వాటిలో విటమిన్‌-బి3 దేనిలో
ఎక్కువగా లభిస్తుంది?
1) గుడ్లు
2) బఠానీలు
3) యాపిల్స్‌
4) ద్రాక్ష

జవాబు: 1) గుడ్లు

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!