టీఎస్పీఎస్సీ (TGPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ నుంచి కనీసం 25 నుంచి 50 మార్కుల వరకు కవర్ అవుతాయి. నవంబర్‌లో జరిగే గ్రూప్ 3, డిసెంబర్లో జరగనున్న గ్రూప్ 2 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లుగా అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
గ్రూప్ 3 జనరల్ స్టడీస్ టెస్ట్ 6
Quiz-summary
0 of 75 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
Information
గ్రూప్ 2 3 ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 75 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- Answered
- Review
-
Question 1 of 75
1. Question
హుస్సేన్‌సాగర్ సమీపంలోఇటీవల ఏర్పాటు చేసిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి.
1)అంబేద్కర్ విగ్రహ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వంనోయిడా డిజైన్ అసొసియేట్స్‌కు అప్పగించింది.
2) పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాం వన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ విగ్రహ నమూనాను తీర్చిదిద్దారు.
3) తొలుత ఉక్కుతో విగ్రహన్ని తీర్చిదిద్ది ఆపై ఇత్తడి తొడుగులను బిగించారు.
4) విగ్రహం మూడు దశాబ్దాల పాటు మెరుస్తూ ఉండేలా పాలీయురేతీన్ కోటింగ్ వాడారు.Correct
Incorrect
-
Question 2 of 75
2. Question
ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి కింది వాటిలో సరైంది కాని స్టేట్మెంట్లను గుర్తించండి
A. ఉక్రెయిన్యుద్ధసమయంలో ఆ దేశానికి వోలోడిమిర్ జెలెన్స్కీ అధ్యక్షునిగా ఉన్నారు.
B.అప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
C. రష్యా రాజధాని కీవ్పైఉక్రెయిన్బాంబులతోదాడిచేసింది.
D. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ప్రభుత్వం ఆపరేషన్గంగాకార్యక్రమం చేపట్టింది.Correct
Incorrect
-
Question 3 of 75
3. Question
ఇటీవల టర్కీలో మరణించిన ఎనిమిదో నిజాంకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆయన పేరు
Correct
Incorrect
-
Question 4 of 75
4. Question
ఇటీవల దేశంలోఆర్థిక సంక్షోభం తలెత్తి, ప్రజాగ్రహం చెలరేగడంతో శ్రీలంక ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించింది. అప్పటి అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయాడు. ఆయన తర్వాత అధ్యక్షునిగా కొనసాగుతున్నది ఎవరు
Correct
Incorrect
-
Question 5 of 75
5. Question
ఇటీవల ఆస్కార్ అవార్డు అందుకున్న భారతీయ డాక్యుమెంటరీ
Correct
Incorrect
-
Question 6 of 75
6. Question
మిథనాల్‌తో నడిచే భారతదేశపు బస్సును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు
Correct
Incorrect
-
Question 7 of 75
7. Question
దేశంలో అత్యల్ప, అత్యధిక అక్షరాస్యత రేటు కలిగిన రాష్ట్రాలు వరుసగా
Correct
Incorrect
-
Question 8 of 75
8. Question
వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2023లో భారతదేశ స్థానం
Correct
Incorrect
-
Question 9 of 75
9. Question
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023లో స్వర్ణ పతక విజేత ఎవరు.
Correct
Incorrect
-
Question 10 of 75
10. Question
కింది వాటిలో క్వాడ్ సభ్య దేశం కానిది ఏది
Correct
Incorrect
-
Question 11 of 75
11. Question
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
Correct
Incorrect
-
Question 12 of 75
12. Question
రెండు వేల రూపాయల నోటును ఏ తేదీ నుంచి మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
Correct
Incorrect
-
Question 13 of 75
13. Question
రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లో ఎన్నికల కమిషన్ నియామక అంశం ఉంది.
Correct
Incorrect
-
Question 14 of 75
14. Question
ఆరోగ్య హక్కును చట్టంగా చేసిన రాష్ట్రం ఏది.
Correct
Incorrect
-
Question 15 of 75
15. Question
పరువు నష్టం కేసులో అనర్హత వేటుకు గురైన మొదటి భారతీయ ఎంపీ ఎవరు?
Correct
Incorrect
-
Question 16 of 75
16. Question
పీఎం మిత్ర పథకం కింది వాటిలో దేనికి సంబంధించినది
Correct
Incorrect
-
Question 17 of 75
17. Question
ఇండియా– బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైపులైన్ ప్రాజెక్టు దేనికి సంబంధించినది
Correct
Incorrect
-
Question 18 of 75
18. Question
కింది వారిలోఇటీవల భారత్‌ను సందర్శించిన విదేశీ ప్రధాని ఎవరు
Correct
Incorrect
-
Question 19 of 75
19. Question
కింది వారిలోఇటీవల భారత్‌ను సందర్శించిన విదేశీ ప్రధాని ఎవరు
Correct
Incorrect
-
Question 20 of 75
20. Question
దేశంలో మొదటి జీనోమ్ ఎడిటింగ్ అండ్ ట్రైయినింగ్ సెంటర్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు
Correct
Incorrect
-
Question 21 of 75
21. Question
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరం
Correct
Incorrect
-
Question 22 of 75
22. Question
అంతర్జాతయ విద్యా దినోత్సవం 2023 ఎవరిని లక్ష్యంగా ఉద్దేశించినది.
Correct
Incorrect
-
Question 23 of 75
23. Question
ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని ఏ ఏడాదిని జరుపుకోనున్నారు
Correct
Incorrect
-
Question 24 of 75
24. Question
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య షెడ్యూలు 8, 9 సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ
Correct
Incorrect
-
Question 25 of 75
25. Question
గోదావరి ఉప నదులను గుర్తించండి
A ప్రాణహిత,
B. ఇంద్రావతి,
C. మానేరు
D. మూసీCorrect
Incorrect
-
Question 26 of 75
26. Question
సూడాన్ ఘర్షణ ప్రాంతానికి సంబంధించి ఇటీవల వార్తల్లో కనిపించిన భారతదేశంలోని హక్కీ విక్కీ తెగలు ప్రధానంగా ఏ ప్రాంతానికి చెందినవారు:
Correct
Incorrect
-
Question 27 of 75
27. Question
2023లో భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అబ్దుల్ ఫతా ఎల్ సిసి ఏ దేశానికి అధ్యక్షుడు ?
Correct
Incorrect
-
Question 28 of 75
28. Question
2023 మార్చిలో, దేశవ్యాప్తంగా ప్రజా ఆరోగ్య రక్షణ మౌలిక వసతులను మెరుగుపరచడానికి భారతదేశం ఒక బిలియన్ యూఎస్ డాలర్ల రుణాన్ని ఎవరి నుంచి పొందింది?
Correct
Incorrect
-
Question 29 of 75
29. Question
క్రిప్టో ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు తీసుకువస్తూ భారత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కిందివాటిలో క్రిప్టో ఆస్తులు?
A. ఈథర్
B. నాన్ ఫంగిబుల్ టోకెన్
C. బిట్ కాయిన్
D. డిజిటల్ వాలెట్లు
సరైన జవాబును గుర్తించండి:Correct
Incorrect
-
Question 30 of 75
30. Question
UPI అంటే
Correct
Incorrect
-
Question 31 of 75
31. Question
భద్రతా మండలి కి సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి:
A. 1945లో ఐక్యరాజ్యసమితి విభాగాల్లో భాగంగా భధ్రతా మండలి ఏర్పడింది
B. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్యదేశాలున్నాయి.
C. భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల్లో భారత్ ఒకటి.
సరైన జవాబును గుర్తించండి:Correct
Incorrect
-
Question 32 of 75
32. Question
2022లో, కింది ఏ అరబ్ దేశాలతో భారత్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (Comprehensive Economic Partnership Agreement) చేసుకుంది
Correct
Incorrect
-
Question 33 of 75
33. Question
కింది జతలలో సరైనవి గుర్తించండి?
A ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు-– నెదర్లాండ్
B అంతర్జాతీయ విమానయాన సంస్థ– మాంట్రియాల్
C నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్– బ్రస్సెల్
D ప్రపంచ వాణిజ్య సంస్థ– జెనీవాCorrect
Incorrect
-
Question 34 of 75
34. Question
కిందివాటిని జతపరచండి:
A ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు 1. మనత్సుగు ఆసకవా
B. అంతర్జాతీయ ద్రవ్యనిధి 2. అజయ్ బంగా
C. న్యూ డెవెలప్మెంట్ బ్యాంకు 3. క్రిస్టోలినా జార్జివా
D. ఆసియా డెవెలప్మెంట్ బ్యాంకు 4. దిల్మా రౌసెఫ్Correct
Incorrect
-
Question 35 of 75
35. Question
కింది స్టేట్మెంట్లను పరిగణించండి. వీటిలో సరైనవి గుర్తించండి
A. భారత ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ప్రధాన మంత్రికి ఆర్థిక, సంబంధిత సమస్యలపై సలహాలు ఇవ్వడానికి ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేశారు.
B. దీని ఛైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్
C. ఇటీవల ది స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా రిపోర్టును ఈ మండలి ప్రచురించిందిCorrect
Incorrect
-
Question 36 of 75
36. Question
3డి కాంక్రిట్ ముద్రణ సాంకేతికతను ఉపయోగించి భారతదేశంలో నమూనా తొలి బ్రిడ్జిని అభివృద్ధి చేసింది ఎవరు?
Correct
Incorrect
-
Question 37 of 75
37. Question
తెలంగాణలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులలో సరైనవి గుర్తించండి
A.కాళేశ్వరం– గోదావరి
B. ప్రియదర్శినిజూరాల– – కృష్ణ
C. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్– తుంగభద్రCorrect
Incorrect
-
Question 38 of 75
38. Question
2022–23లో భారతదేశంతలసరి ఆదాయం (ప్రస్తుత ధరల ప్రకారం) ఎంత?
Correct
Incorrect
-
Question 39 of 75
39. Question
భారతదేశంలో, కిందివాటిలో వేటిని ఆర్బీఐ నియంత్రిస్తుంది:
A. ప్రభుత్వ రంగ బ్యాంకులు
B. ప్రైవేటు రంగ బ్యాంకులు
C. ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు
D. పట్టణ సహకార బ్యాంకులు
సరైన జవాబును గుర్తించండి:Correct
Incorrect
-
Question 40 of 75
40. Question
తెలంగాణలోఅత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా?
Correct
Incorrect
-
Question 41 of 75
41. Question
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది
Correct
Incorrect
-
Question 42 of 75
42. Question
మేడ్ ఇన్ తెలంగాణ’ అనేది
Correct
Incorrect
-
Question 43 of 75
43. Question
కింది కార్యక్రమాలు అవి అమలైన సంవత్సరంతో సరిచేయండి
A. ఆరోగ్య శ్రీ 1. 2007
B మిషన్ భగీరథ 2. 2016
C. నేతన్నకు చేయూత 3. 2017
D. దళిత బంధు 4. 2021Correct
Incorrect
-
Question 44 of 75
44. Question
కింది స్టేట్మెంట్లనుపరిశీలించండి, సరైనవి గుర్తించండి
A. తెలంగాణకు హరితహారం పథకం 2015లో ప్రారంభమైంది.
B. రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో మొక్కలను 24% నుంచి 33%కి పెంచాలనేది లక్ష్యం.
C. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా హరితహారం లక్ష్యాలు ఉన్నాయి.Correct
Incorrect
-
Question 45 of 75
45. Question
జీనోమ్ వ్యాలీ ఏ జిల్లాలో ఉంది?
Correct
Incorrect
-
Question 46 of 75
46. Question
పశ్చిమ కనుమలను వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. వీటిని జతపరచండి
A. అన్నామలై కొండలు 1. కేరళ
B. సహ్యాద్రి కొండలు 2. మహారాష్ట్ర
C. నీలగిరి కొండలు 3. కర్ణాటక, తమిళనాడుCorrect
Incorrect
-
Question 47 of 75
47. Question
తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (TSHDC) ట్రే డ్ మార్క్
Correct
Incorrect
-
Question 48 of 75
48. Question
జతపరచండి
A. ప్రపంచ వాతావరణ దినోత్సవం 1. మార్చి 23
B. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2. మార్చి 8
C.జీవ వైవిధ్య దినోత్సవం 3. మే 22
D. ధరిత్రి దినోత్సవం 4. ఏప్రిల్ 22Correct
Incorrect
-
Question 49 of 75
49. Question
. G20 సదస్సు థీమ్‌గా ఎంచుకున్న వసుధైక కుటుంబం ఏ ఇతిహాసం నుంచి తీసుకున్నారు
Correct
Incorrect
-
Question 50 of 75
50. Question
తెలంగాణలో ఎన్ని బయోస్ఫియర్ రిజర్వులు ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 51 of 75
51. Question
అత్యధిక పులల జనాభా ఉన్న రాష్ట్రం ఏది?
Correct
Incorrect
-
Question 52 of 75
52. Question
ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని దేనిని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 53 of 75
53. Question
ఏ జంతు సంరక్షణకు గహిర్మాత బీచ్ శాంక్చువరీ ఏర్పాటైంది?
Correct
Incorrect
-
Question 54 of 75
54. Question
ప్రతి ఏటా అంతరించే ప్రమాదం ఉన్న జీవ జాతుల జాబితా రెడ్ డేటాను విడుదల చేసే సంస్థ?
Correct
Incorrect
-
Question 55 of 75
55. Question
జన్యు మార్పిడి జీవుల, వాటి ఉత్పత్తుల ద్వారా జీవవైవిధ్యంపై ప్రభావాలను అరికట్టడానికి ఏర్పాటైన ఒప్పందం?
Correct
Incorrect
-
Question 56 of 75
56. Question
జీవ వైవిధ్య సంరక్షణ ఒప్పందానికి చెందిన కాప్–11 2012లో హైదరాబాద్‌లో జరగ్గా 2018లో కాప్–14 ఏ దేశంలో జరిగింది?
Correct
Incorrect
-
Question 57 of 75
57. Question
పొక్కలి వరిసాగు ఎక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది?
Correct
Incorrect
-
Question 58 of 75
58. Question
ఇటీవల ఏ బయోస్పియర్ రిజర్వును తన నెట్‌వర్క్‌లో భాగంగా యునెస్కో గుర్తించింది?
Correct
Incorrect
-
Question 59 of 75
59. Question
వలస పక్షుల పరిరక్షణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం?
Correct
Incorrect
-
Question 60 of 75
60. Question
భూకంప తీవ్రత దృష్ట్యా భారత్‌ను ఎన్ని జోన్లుగా విభజించారు?
Correct
Incorrect
-
Question 61 of 75
61. Question
ద్వితీయ తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
Correct
Incorrect
-
Question 62 of 75
62. Question
మనదేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Correct
Incorrect
-
Question 63 of 75
63. Question
కింది వాటిలో ఏ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి?
Correct
Incorrect
-
Question 64 of 75
64. Question
అల్లాబండ్ సరస్సు ఏ విధంగా ఏర్పడింది?
Correct
Incorrect
-
Question 65 of 75
65. Question
హుద్‌హుద్ అంటే?
Correct
Incorrect
-
Question 66 of 75
66. Question
ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 67 of 75
67. Question
కింది వాటిలో వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏది?
Correct
Incorrect
-
Question 68 of 75
68. Question
వరదల రకాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
Correct
Incorrect
-
Question 69 of 75
69. Question
జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
Correct
Incorrect
-
Question 70 of 75
70. Question
కింది ఏ అంతర్జాతీయ సంస్థ / సంస్థల్లో భారతదేశానికి సభ్యత్వం లేదు?
1) ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కోతాపరేషన్ (ఏపీఈసీ)
2) యునైటెడ్ నేషనÊ్స ఆర్గనైజేషన్ (యూఎస్ఓ)
3) ఆసియన్ డెవలప్మెంట్ గ్రూప్ (ఎస్ఎస్ఓ)
4) న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్ఓ)Correct
Incorrect
-
Question 71 of 75
71. Question
నాటో (నార్ట్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్)కు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి. సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
1) నాటో సభ్య దేశాల్లో ఏదో ఒక దేశం మీద సాయుధ దాడి జరిగితే దానిని తమందరి మీద దాడిగా పరిగణించడం జరుగుతుందని, అందరూ పరస్పర సాయం కోసం ముందుకు వస్తారని నాటో ఒప్పందం స్పష్టం చేస్తుంది.
2) 2022 నాటో – మాడ్రిడ్ శిఖరాగ్ర సమావేశం రష్యాను యూరో అట్లాంటిక్ భద్రతకు ప్రత్యక్ష ముప్పు అని ప్రకటించింది.
3) ఇటీవల (ఏప్రిల్‌లో) నాటో కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ వచ్చి చేరింది
4) ఆస్ట్రియా పశ్చిమ ఐరోపా దేశం అయినప్పటికీ నాటోలో సభ్యురాలు కాదు.Correct
Incorrect
-
Question 72 of 75
72. Question
కింది అంతర్జాతీయ సరిహద్దు రేఖలను సరిగా జత చేయండి.
1) దురాండ్ రేఖ ఎ) భారత్-పాకిస్థాన్ మధ్య
2) హిడెన్‌బర్గ్ రేఖ బి) భారత్-చైనా మధ్య
3) మెక్‌మోహన్ రేఖ సి) జర్మనీ-పోలండ్ మధ్య
4) రాడ్‌క్లిఫ్ రేఖ డి) పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్మధ్యCorrect
Incorrect
-
Question 73 of 75
73. Question
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది?
Correct
Incorrect
-
Question 74 of 75
74. Question
కింది వాటిలో నార్డిక్ గ్రూపు దేశాలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 75 of 75
75. Question
జీ-8 కూటమి నుండి రష్యాను ఎందుకు బహిష్కరించారు?
Correct
Incorrect
Leaderboard: గ్రూప్ 3 జనరల్ స్టడీస్ టెస్ట్ 6
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
In english can u post