టీఎస్పీఎస్సీ (TGPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ నుంచి కనీసం 25 నుంచి 50 మార్కుల వరకు కవర్ అవుతాయి. నవంబర్‌లో జరిగే గ్రూప్ 3, డిసెంబర్లో జరగనున్న గ్రూప్ 2 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లుగా అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
గ్రూప్ 3 జనరల్ సైన్స్ టెస్ట్ 5
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
మన దేశంలో నీటి పారుదల విషయంలో, కింది వ్యాఖ్యలను
పరిశీలించి, సరైనవి గుర్తించండి.
ఎ. భూగర్భ జలాల వినియోగం, మోతాదుకు మించి జరుగుతున్నది
ముఖ్యంగా వాయవ్య భాగంలో
బి. విద్యుత్ రంగంలో సంస్కరణలు భారతదేశంలో మొత్తం
భూగర్భజలాల లభ్యతను మెరుగు పరుస్తాయి.Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
కింది వ్యాఖ్యలను పరిశీలించి, సరైనది గుర్తించండి.
ఎ. మన దేశ జీడీపీలో 30 శాతం వాటా ఉండే వ్యవసాయ రంగం
(1990-91) 2010-11లో 14.5 శాతానికి దిగజారింది.
బి. కార్మిక శక్తిలో 52% మంది ఇప్పటికీ వ్యవసాయ రంగంలోనే
పనిచేస్తున్నారు
సి. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు క్రమేణా పెరుగుతుంది
డి. వ్యవసాయరంగంలో 1 శాతం వృద్ధి, వ్యవసాయేతర రంగంలోని
వృద్ధికి 3 రెట్లు అధిక ప్రభావవంతంగా పేదరిక నిర్మూలనకు
సహకరిస్తుందిపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 3 of 50
3. Question
నీతి ఆయోగ్ లో ఎక్స్ ఆఫీషియో సభ్యులు కింది వాటిలో దేనికి
చెందినవారు?Correct
Incorrect
-
Question 4 of 50
4. Question
సాంఘిక భద్రతలేని, అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన
పెన్షన్ పథకం ఏది?Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
జీడీపీలో లేనిది జీఎస్ పీ లో ఏముంటుంది?
Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
వీటిలో Paper Gold గా పిలువబడేదేది?
Correct
Incorrect
-
Question 7 of 50
7. Question
కింది వాటిలో ఏది Project Arrow ను వివరిస్తుంది?
Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
(సార్వత్రిక సేవా బాధ్యత నిధి) Universal Service Obli-
gation Fund (USOF) ను ఎందుకు తయారు చేశారు (ఎవరి
మద్దతుకు)Correct
Incorrect
-
Question 9 of 50
9. Question
డబ్ల్యూటీఓలో పనిచేసే డీఎస్ఎం అనగా ఏ విధమైన మెకానిజం?
Correct
Incorrect
-
Question 10 of 50
10. Question
Sub-Prime lending విషయంలో కింది వ్యాఖ్యలను పరిశీలించి,
సరైనది గుర్తించండి.
ఎ. అమెరికా ఆర్థిక వ్యవస్తను అలజడికి గురిచేసిన సబ్-ప్రైమ్
సంక్షోభం, చమురు ధరల ఆకస్మిక వృద్ధి వలన ఏర్పడింది.
బి. ఈ సంక్షోభం వలన గృహరుణాలలో మొండి బాకీలు
అధికమయ్యాయి.
సి. ఈ సంక్షోభం వలన కొన్ని అమెరికా బ్యాంకులు ఫెయిల్
అయ్యాయి
డి. దీని వలన భారతీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.పై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
కమోడిటీస్ ఫీచర్స్ మార్కెట్ గురించి వ్యాఖ్యలను పరిశీలించి సరైనది
గుర్తించండి.
ఎ. ఇది ధరల డిస్కవరీ ప్రాసెస్‌ను సులభతరం చేస్తుంది మరియు
Price Risk ను అధిగమించేలా చేస్తుంది.
బి. వ్యవసాయ ఉత్పత్తులు, బులియన్ (బంగారం) శక్తి మరియు
బేస్ లోహాలను ఈ మార్కెట్ డీల్ చేస్తుంది
సి. దీనిని Forward Markets కమిషన్ నియంత్రిస్తుంది
డి. ఇందులోని భాగస్వాములు తమ ఒప్పందాలను తిరిగి వ్రాసే
సౌకర్యాన్ని కల్పిస్తుందిపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 12 of 50
12. Question
జాతీయ టెలికాం విధానంలోని Universal Service
Obligation కు సంబంధించి వ్యాఖ్యలను పరిశీలించి, సరైనది
గుర్తించండి.
ఎ. యూఎస్ఓకు నిధులను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు సమకూరుస్తారు
బి. అర్హతగల ఆపరేటర్లు, భాగస్వామ్యంలో మొబైల్ టవర్లను
ఏర్పరుచుకుందుకు ఈ నిధి సహాయ పడుతుంది
సి. సుదూర, గ్రామీణ ప్రాంతాల సమాచార వ్యవస్థ ఏర్పాటు
చేసేందుకు ఈ నిధిని ఉపయోగించుకోవాలి
డి. ఈ పథకం ప్రకారం, పేదరిక రేఖకు దిగువనున్న కుటుంబాలకు
ఉచిత ఫోన్ సౌకర్యం కలిగిస్తారుపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
అంతర్జాతీయ పెట్టుబడులు అనిశ్చితికి లోనై, అభివృద్ధి చెందే దేశాలలో
మారక రేట్లలో మరియు చెల్లింపుల సమతుల్యంలో ఒడిదుడుకులకు
దారితీస్తున్నవి. మనకున్న విదేశీ వనరులలో అత్యంత
వాంఛనీయమైనదేది?Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
కిందివాటిలో Dirty Subsidy గా దేనిని పేర్కొంటారు?
Correct
Incorrect
-
Question 15 of 50
15. Question
ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరల్లో ఇటీవల వచ్చిన తీవ్ర పెరుగుదలకు
కారణం కానిదేది?Correct
Incorrect
-
Question 16 of 50
16. Question
జీడీపీని తులనాత్మకంగా పరిశీలించినప్పుడు దేశాల సంబంధంలేనిది
సాపేక్ష అభివృద్ధి కోసం స్పష్టం కాదు. దీనికి సంబంధం లేనిదిCorrect
Incorrect
-
Question 17 of 50
17. Question
Purchasing Power Parity (PPP) ప్రకారం పరిశీలిస్తే,
భారత్ 4వ అతిపెద్ద దేశంగా కొనసాగుతున్నది. ముందు మూడు
స్థానాల్లో ఉన్న దేశాలేవి?Correct
Incorrect
-
Question 18 of 50
18. Question
భారత వ్యవసాయరంగంపై వలస ప్రభుత్వపు ప్రభావం (పరిణామం) ఏమిటి?
ఎ. కమతాల విచ్ఛిన్నం
బి. రైతుల పేదరికం
సి. శిస్తు చెల్లించని రైతులను భూమినుండి దూరం చేయడం
డి. ఉత్తమ సాగు విధానం
ఇ. వ్యవసాయాన్ని వాణిజ్యంగా మార్చడంCorrect
Incorrect
-
Question 19 of 50
19. Question
యుఎన్ డీపీ తయారు చేసే మానవాభివృద్ధి నివేదికకు అవసరమయ్యే 4
అంశాలలో లేనిదేది?Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
వలస ప్రభుత్వ (బ్రిటిష్) కాలంలో పెట్టుబడులు ప్రధానంగా దేనిలో పెట్టారు?
Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
ప్రాంతీయ పెట్టుబడిదారులు 19వ శతాబ్దంలో నూలు మిల్లుల్లో
పెట్టుబడులను, బ్రిటీష్ పాలకులు అభ్యంతరం చెప్పలేదు, ఎందుకంటేCorrect
Incorrect
-
Question 22 of 50
22. Question
ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనగా…
ఎ. నల్లడబ్బు, తెల్లడబ్బు రెండూ ఉండటం
బి. వ్యవసాయం మరియు పరిశ్రమలు రెండూ ఉండటం
సి. వాణిజ్య వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తి వ్యవసాయం
డి. ఆధునిక పరిశ్రమలు, వాణిజ్య వ్యవసాయంతో పాటుగా
ఆహారోత్పత్తి, సంప్రదాయ హస్తకళలు ఉండుటCorrect
Incorrect
-
Question 23 of 50
23. Question
మన దేశానికి వచ్చే విదేశీ మారక (దవ్య నిల్వలలో ఇమిడివున్న
అంశాలకు సంబంధించి సరైన దానిని గుర్తించుము?
ఎ. విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FIT)
బి. విదేశ ప్రత్యక్ష పెట్బుడులు (FDI)
సి. విదేశీ వాణిజ్య రుణాలు
డి. గ్లోబల్ డిపాజిటరీ రీసీట్స్ (GDR)
ఇ. ప్రవాస భాతీయ డిపాజిట్స్Correct
Incorrect
-
Question 24 of 50
24. Question
బ్రిటిష్ వారి హయాంలో మన దేశ పేదరికం మరియు ఆర్థిక వ్యవస్థ
గురించి, దాదాభాయ్ నౌరోజీ రచించిన గ్రంథం ఏది?Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
ప్రపంచ జనాభాలో భారత జనాభా శాతం ఎంత?
Correct
Incorrect
-
Question 26 of 50
26. Question
భారతీయ వ్యవసాయం విషయంలో ఈ వ్యాఖ్యలను పరిశీలించి సరైనది
గుర్తించండి.
ఎ. వ్యవసాయం 45% మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుంది.
బి. జీడీపీకి వ్యవసాయం నుండి 20% కన్నా తక్కువ ఆదాయం
చేకూరుతుంది
సి. ఇండియా నుండి ఎగుమతి అయ్యే వస్తువుల విలువలో 10% కన్నా
అధికంగా వ్యవసాయం నుండి వస్తుంది
డి. వ్యవసాయం క్రిందన్ను భూమిలో సుమారు 80% నీటి పారుదల
సౌకర్యం కలిగి ఉందిపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
జనాభా వృద్ధి దృష్ట్యా Year of the Great Divide గా పేరొందిన
సంవత్సరం ఏది?Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
జననాల రేటు అనగా ఒక ఏడాదిలో…… జనాభాకు ఒక శిశువు జననం
అని అర్థం.Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
కింది రాష్ట్రాలలో లింగ నిష్పత్తిలో 1000 మంది జనాభా కన్నా
అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?Correct
Incorrect
-
Question 30 of 50
30. Question
మన దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పని చేసే రంగం?
Correct
Incorrect
-
Question 31 of 50
31. Question
నిర్మాణపరమైన నిరుద్యోగం ఎందువల్ల ఉద్భవిస్తుంది?
Correct
Incorrect
-
Question 32 of 50
32. Question
ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే…
Correct
Incorrect
-
Question 33 of 50
33. Question
సాధారణ నిరుద్యోగిత అనగా..
Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
2005లో ప్రకటించిన రెండవ హరిత విప్లవానికి సంబంధించినది.
ఎ. పంటకోతల అనంతర నష్టాన్ని నివారించడం
బి. మెరుగైన నిలువపై దృష్టి పడుతుంది
సి. దేశంలో రైతులకు ఫైటో-శానిటరీ సౌకర్యం లభిస్తుంది.
డి. ప్రపంచ వ్యవసాయ విపణిలో మన రైతుల భాగస్వామ్యంపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 35 of 50
35. Question
నీతి ఆయోగ్ (NITI Aayog)ని విస్తరించండి.
Correct
Incorrect
-
Question 36 of 50
36. Question
నీతి ఆయోగ్ కు తొలి ఉపాధ్యక్షుడు?
Correct
Incorrect
-
Question 37 of 50
37. Question
మన దేశ విదేశ మారక ద్రవ్యంలో అత్యధిక భాగం నేటి నుండి
లభిస్తుంది.Correct
Incorrect
-
Question 38 of 50
38. Question
మన దేశ ఆహార విధానం విషయంలో వ్యాఖ్యలను పరిశీలించి, సరైనది
గుర్తించండి.
ఎ. తటస్థ ఆహార నిల్వలు ఏర్పాటు చేసి, దుర్భిక్ష పరిస్థితులను
తప్పించడం
బి. రైతులకు గిట్టుబాటు ధరలందించి, వారు ఆహార పంటల నుండి
వాణిజ్య పంటలకు మరలకుండా చూడటం
సి. అధిక ఉత్పత్తి ప్రోత్సహించి ఎగుమతులను పెంచడం
డి. సాధారణ ధరల శ్రేణిని మెయిన్‌టెయిన్ చేయడంపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
2005 నుండి మన దేశంలో ఆర్థిక మంత్రిత్వశాఖ Outcome
Budget అనే భావన ప్రవేశపెట్టింది. దీనికింద (బడ్జెట్) ఫలితాలను
నియంత్రించడం యొక్క బాధ్యత.Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
మన దేశంలో జాతీయ ఆదాయం ఎవరిచే లెక్కింపబడుతుంది?
Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
జనాభా పరిణామ సిద్ధాంతం మన దేశంలో సార్వజనీనంగా వర్తించదు,
ఎందుకంటేCorrect
Incorrect
-
Question 42 of 50
42. Question
ఆర్థిక వృద్ధికన్నా ఆర్థిక వికాసం ఏ విధంగా ఉత్తమం?
Correct
Incorrect
-
Question 43 of 50
43. Question
ఏ దేశపు కేంద్ర బ్యాంకుకు, ఆ దేశ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే
బాధ్యత అప్పగించారు. ఈ ప్రయత్నంలో భాగంగా బ్యాంకు, ప్రభుత్వం
చేసే అప్పులపై ఆంక్షలు విధించవచ్చు.Correct
Incorrect
-
Question 44 of 50
44. Question
విద్యుత్ రంగంలో భారత ప్రభుత్వం తలపెట్టే ప్రారంభకాలలో దేనికి
కార్బన్ క్రెడిట్స్ పొందేందుకు అర్హత లభించింది?Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
FRBM (Fiscal Responsibility and Budget
Management) విషయంలో ఈ వ్యాఖ్యలను పరిశీలించి,
సరైనదాన్ని గుర్తించండి?
ఎ. రెవెన్యూ లోటు, కోశ లోటు విషయంలో (డీజీపీలో శాతంగా)
పరిమితులు విధిస్తుంది
బి. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ వర్తిస్తుంది
సి. జీడీపీలో 0.5% కన్నా అధికంగా అప్పులుచేసే ప్రభుత్వ
రంగసంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర హామీ ఇవ్వరాదని
సూచిస్తుంది.
డి. ప్రభుత్వాలు చేసే అప్పులపై గరిష్ట పరిమితిని విధిస్తుందిపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
ప్రస్తుత జనాభా వృద్ధి రేటు ప్రకారం మన దేశం, చైనాను ఎప్పట్లో
మించిపోతుంది?Correct
Incorrect
-
Question 47 of 50
47. Question
జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం 2011 జనగణను బట్టి నాల్గవ
స్థాయి పరిణామ క్రమంలో నున్న రాష్ట్రాలేవి?Correct
Incorrect
-
Question 48 of 50
48. Question
2011 జనాభా లెక్కల ప్రకారం, జాతీయ సగటుకన్నా మెరుగైన లింగ
నిష్పత్తి గల రాష్ట్రాలేవి?Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
అధికారికంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేసిన
మొదటి దేశం ఏది?Correct
Incorrect
-
Question 50 of 50
50. Question
ఆర్బీఐ విధుల విషయంలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు
బి. రెవెన్యూ వసూళ్లపై నిఘా పెట్టడం
సి. ఎన్బీఎఫ్సీలపై అజమాయిషీ/ నియంత్రణ
డి. ప్రజా వ్యయాన్ని సమీక్షించుటపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
Leaderboard: గ్రూప్ 3 జనరల్ సైన్స్ టెస్ట్ 5
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||