టీఎస్పీఎస్సీ (TGPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ నుంచి కనీసం 25 నుంచి 50 మార్కుల వరకు కవర్ అవుతాయి. నవంబర్‌లో జరిగే గ్రూప్ 3, డిసెంబర్లో జరగనున్న గ్రూప్ 2 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లుగా అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
గ్రూప్ 3 జనరల్ సైన్స్ టెస్ట్ 3
Quiz-summary
0 of 75 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 75 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- Answered
- Review
-
Question 1 of 75
1. Question
కింది వాటిలో టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్ వంటి వాటిని నిర్వర్తించే సంస్థ
Correct
Incorrect
-
Question 2 of 75
2. Question
Indian Institute of Remote Sensing ఉన్నది.
Correct
Incorrect
-
Question 3 of 75
3. Question
కింది వాటిలో సమాచార ఉపగ్రహం కానిది
Correct
Incorrect
-
Question 4 of 75
4. Question
కింది వాటిలో PSLV-C37 పేలోడ్ కానిది
Correct
Incorrect
-
Question 5 of 75
5. Question
సింగపూర్‌కు చెందిన ఉపగ్రహాలను కక్ష్యల్లోకి పంపిన వాణిజ్య ప్రయోగం
Correct
Incorrect
-
Question 6 of 75
6. Question
PSLV-C34 ప్రయోగం తదుపరి, అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించిన దేశాల జాబితాలో భారత్
స్థానంCorrect
Incorrect
-
Question 7 of 75
7. Question
కింది వాటిలో PSLV-C36 పేలోడ్ కానిది
Correct
Incorrect
-
Question 8 of 75
8. Question
పూర్తిస్థాయి మొదటి వాతావరణ పరిశీలక ఉపగ్రహం
Correct
Incorrect
-
Question 9 of 75
9. Question
ఉన్నతుల దృష్ట్యా సరిగా అమర్చబడని జత
Correct
Incorrect
-
Question 10 of 75
10. Question
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేయబడిన కక్ష్య
Correct
Incorrect
-
Question 11 of 75
11. Question
భూపరిశీలనా ఉపగ్రహాలను ఈ కక్ష్యల్లో ప్రవేశపెడతారు
Correct
Incorrect
-
Question 12 of 75
12. Question
METSAT ఉపగ్రహానికి సంబంధించిన, కింది వాటిలో సరయినది
Statement -I: దీనిని భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా జ్ఞాపకార్ధం ఆమె పేరుతో పిలుస్తున్నారు.
Statement-II: దీనిని PSLV-C4 ద్వారా ప్రయోగించారు.Correct
Incorrect
-
Question 13 of 75
13. Question
భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (IRNSS) కు సంబంధించి కింది వాటిలో సరియైన వాక్యం/
వాక్యాలు గుర్తించండి.
Statement-1: దీనిని ప్రస్తుతం నావిక్ పేరుతో పిలుస్తున్నారు.
Statement -II: 2017 లో IRNSS-1A లోని అణుగడియారాలు విఫలం అయ్యాయి.Correct
Incorrect
-
Question 14 of 75
14. Question
PSLV-C37 సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం/వాక్యాలు గుర్తించండి.
Statement – I: ఇది PSLV 39వ ప్రయోగం
Statement-II: ఇది PSLV కి 38వ విజయవంతమైన ప్రయోగంCorrect
Incorrect
-
Question 15 of 75
15. Question
GSLV ప్రయోగాల దృష్ట్యా కింది వాటిలో సరైనది (వి) ఏది (వి) ?
Statement – I: GSLV మొదటి దశ ఘనస్థితిలోని Hydroxyl Terminated Poly Butadiene ఇంధనాన్ని
వినియోగించుకొంటుంది.
Statement -II: రెండవ దశలో వినియోగించే ఇంధనం ఘనస్థితిలోని Unsymmetrical Di- Methyl
Hydrazine.Correct
Incorrect
-
Question 16 of 75
16. Question
భారతదేశపు మంగళయాన్ ఉపగ్రహ ప్రయోగం గురించి సత్యమైన వాక్యాలను గుర్తించండి.
Statement -1: భారతదేశపు మొదటి గ్రహాంతర ప్రయోగం మంగళయాన్.
Statement -II: అంగారకుణ్ణి చేరిన మొదటి ఆసియా దేశం భారతదేశం.
Statement-III: ప్రపంచంలో తొలి ప్రయత్నంలోనే అంగారకుణ్ణి చేరిన మొదటి దేశం భారతదేశం.Correct
Incorrect
-
Question 17 of 75
17. Question
కింది వాటిలో సత్యం కాని వాక్యం/వాక్యాలు ఏవి?
Statement – I: Cryogenic ఎగువ దశ అనేది GSLVప్రయోగాల్లో కనపడుతుంది.
Statement -II: GSLV Mk II ప్రయోగాల నుంచి స్వదేశీ తయారీ CUS లను వాడుతున్నారు.
Statement-III: ఇప్పటి వరకు కేవలం 55% GSLV ప్రయోగాలు మాత్రమే విజయవంతం అయ్యాయి.Correct
Incorrect
-
Question 18 of 75
18. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
Statement – I: చంద్రయాన్-1 అనేది చంద్రునిపైకి చేపట్టిన భారతదేశపు మొదటి ప్రయోగం
Statement-II: చంద్రుడిపై అడుగుపెట్టిన నాల్గవ దేశం భారత్
Statement-III: చంద్రయాన్-1 లోని ల్యూనార్ ప్రోబ్ చంద్రుడిపై షెకల్టన్ అనే ప్రాంతంలో దిగింది.Correct
Incorrect
-
Question 19 of 75
19. Question
కింది వాటిలో ఏది/ఏవి సరైనది/సరైనవి?
Statement -I: PSLV-C34 ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను ప్రయోగించారు.
Statement -II: దీనితో ఒకేసారి అధిక ఉపగ్రహాలు ప్రయోగించిన 3వ దేశంగా భారత్ ప్రసిద్ధిగాంచింది.
Statement-III: PSLV-C37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి, ప్రపంచంలో అత్యధిక
ఉపగ్రహాలను ప్రయోగించిన మొదటి దేశంగా భారత్ అవతరించింది.Correct
Incorrect
-
Question 20 of 75
20. Question
కింది వాటిలో సరైనది ఏది/ఏవి?
Statement – I: భారతదేశపు 6వ పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగం PSLV-C29
Statement-II: దీని ద్వారా సింగపూర్‌కు చెందిన 6 ఉపగ్రహాలను వాటి వాటి కక్ష్యల్లోకి ప్రయోగించారు.
Statement-III: Mini Hubble గా భారతదేశపు ఆస్ట్రోశాట్‌ను పేర్కొంటారు.Correct
Incorrect
-
Question 21 of 75
21. Question
కింది వాటిలో అసత్య వాక్యాలు కానివి ఏవి?
Statement – I: RLV-TD అనేది భారతదేశపు మొదటి మానవరహిత పరీక్షాత్మక ప్రయోగం.
Statement-II: దీనిని మే 23, 2016 న ప్రయోగించారు.
Statement-III: దీనితో ఉపగ్రహాలను రాకెట్ లాగా ప్రయోగించి పిదప విమానం లాగా భూమికి నౌకను
చేర్చగల పరిజ్ఞానం మన సొంతమైంది.Correct
Incorrect
-
Question 22 of 75
22. Question
కింది వాటిలో అసత్యమైనవి ఏవి?
Statement – I: భారతదేశపు మొదటి విద్యా ఉపగ్రహం Edusat.
Statement -II: దీనినే GSAT-4గా పరిగణిస్తారు.
Statement-III: దీనిని అక్టోబర్ 20, 2004న ప్రయోగించారు.Correct
Incorrect
-
Question 23 of 75
23. Question
కింది వాటిలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన Cryogenic ఎగువ దశని కలిగినవి.
Statement-1: GSLV D3
Statement-II: GSLV DS
Statement-III: GSLV D6
Statement-IV: GSLV F05Correct
Incorrect
-
Question 24 of 75
24. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
Statement – I: Master Control Facility Centre డెహ్రాడూన్‌లో ఏర్పాటైంది.
Statement -II: దీనిని 1982 లో స్థాపించారు.
Statement-III: ఉపగ్రహాలను నియంత్రించడం, పర్యవేక్షించడం దీని బాధ్యత.Correct
Incorrect
-
Question 25 of 75
25. Question
ప్రథమ్ ఉపగ్రహానికి సంబంధించి సరైనవి
Statement – I: ఇది భారతదేశపు అయనో ఆవరణాన్ని పరిశోధించే ఉపగ్రహం.
Statement -II: దీనిని IIT, బొంబాయి రూపొందించింది.
Statement-III: దీనిని PSLV-C36 ద్వారా ప్రయోగించారుCorrect
Incorrect
-
Question 26 of 75
26. Question
అణు రియాక్టర్లలో శృంఖల చర్య ప్రారంభమైనట్లు తెలిపే పదజాలం
Correct
Incorrect
-
Question 27 of 75
27. Question
కింది వాటిలో విచ్ఛిత్తి శీల ఇంధనం కానిది
Correct
Incorrect
-
Question 28 of 75
28. Question
భారతదేశ రెండవ అంచె రియాక్టర్లలో యురేనియం-238 దేనిగా పరివర్తనం చెందుతుంది?
Correct
Incorrect
-
Question 29 of 75
29. Question
అణుశక్తికి ప్రమాణాలు
Correct
Incorrect
-
Question 30 of 75
30. Question
యురేనియం-233 ని ఉప ఉత్పన్నంగా పొందడానికి రెండవ అంచె రియాక్టర్లలో ప్రవేశపెట్టే అణు ఇంధనం.
Correct
Incorrect
-
Question 31 of 75
31. Question
కింది వాటిలో ఐసోటోపులు కలిగి ఉండే ధర్మం
Correct
Incorrect
-
Question 32 of 75
32. Question
కింది వాటిలో న్యూట్రాన్లను శోషించుకొని తద్వారా కేంద్ర విచ్ఛిత్తికిలోనయ్యే అణు ఇంధనాలను రూపొందించేవి
Correct
Incorrect
-
Question 33 of 75
33. Question
కింది వాటిలో ఫెర్టెల్ మెటీరియల్ ను గుర్తించండి
Correct
Incorrect
-
Question 34 of 75
34. Question
అణు రియాక్టర్లలో రక్షణ కవచం కోసం వాడేది.
Correct
Incorrect
-
Question 35 of 75
35. Question
అణు రియాక్టర్లలో మితకారులను వినియోగించే ప్రధాన ఉద్దేశం.
Correct
Incorrect
-
Question 36 of 75
36. Question
భారత్‌లో ఏర్పాటైన మొదటి అంచె రియాక్టర్లలో ఉప ఉత్పన్నంగా వెలువడేది
Correct
Incorrect
-
Question 37 of 75
37. Question
భారత్‌లోని మూడు అంచెల అణుశక్తి కార్యక్రమంలో భాగంగా మొదటి అంచె రియాక్టర్లను వేటి ఆధారిత
రియాక్టర్లుగా రూపొందిస్తున్నారు?Correct
Incorrect
-
Question 38 of 75
38. Question
కింది వాటిలో అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడే యురేనియం వెలికతీతలో బాధ్యత వహించే సంస్థ
Correct
Incorrect
-
Question 39 of 75
39. Question
కింద పేర్కొన్న రియాక్టర్లకు సంబంధించి వీటి ఏర్పాటులో సాంకేతిక సహాయం అందించిన దేశాల జతల్లో
సరికాని దాన్ని గుర్తించండి.Correct
Incorrect
-
Question 40 of 75
40. Question
ఒక రసాయన మూలకాన్ని మరో మూలకంగా మార్చడమే
Correct
Incorrect
-
Question 41 of 75
41. Question
కామిని రియాక్టర్ క్రిటికాలిటీకి చేరుకొన్న తేదీ
Correct
Incorrect
-
Question 42 of 75
42. Question
కింది రియాక్టర్ల సామర్థ్యాల ఆధారంగా సరిగ్గా జతపర్చని జత ఏది?
Correct
Incorrect
-
Question 43 of 75
43. Question
ఐసోటోపులు అంటే
Correct
Incorrect
-
Question 44 of 75
44. Question
కింది వాటిలో ముంబైలో స్థాపించబడనిది
Correct
Incorrect
-
Question 45 of 75
45. Question
కింది వాటిలో తప్పుగా జతపర్చిన జతను గుర్తించండి.
Correct
Incorrect
-
Question 46 of 75
46. Question
భారతదేశంలో అణుశక్తి విధానాలను రూపొందించేది
Correct
Incorrect
-
Question 47 of 75
47. Question
Xenon 135 అనేది ఈ విధంగా పనిచేస్తుంది
Correct
Incorrect
-
Question 48 of 75
48. Question
Department of Atomic Energy ఏర్పాటైన సంవత్సరం
Correct
Incorrect
-
Question 49 of 75
49. Question
కింది ఏరకమైన రియాక్టర్లలో ఉష్ణవినిమయకారులు (heat exchangers) కనిపించవు
Correct
Incorrect
-
Question 50 of 75
50. Question
డ్యుటీరియం ఆక్సైడు రియాక్టర్లలో ఈ విధంగా వినియోగిస్తారు.
Correct
Incorrect
-
Question 51 of 75
51. Question
కింది ఏరకమైన రియాక్టర్లలో హీలియం ఉపయోగం కనబడుతుంది.
Correct
Incorrect
-
Question 52 of 75
52. Question
కింది వాటిలో రేడియో ఐసోటోపుల ఉత్పత్తితో సంబంధం ఉన్న సంస్థ
Correct
Incorrect
-
Question 53 of 75
53. Question
కింది వాటిలో ఆల్ఫా, బీటా, గామా ఉద్గారాలకు జనకంగా పనిచేసేది.
Correct
Incorrect
-
Question 54 of 75
54. Question
Boiled Water Reactor ఇక్కడ ఉంది.
Correct
Incorrect
-
Question 55 of 75
55. Question
కింది వాటిలో కుడంకుళం అటామిక్ పవర్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పాటైన రియాక్టర్ల రకం
Correct
Incorrect
-
Question 56 of 75
56. Question
కింది వాటిలో అధిక సంఖ్యలో న్యూక్లియర్ రియాక్టర్ యూనిట్లను కలిగి ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్
Correct
Incorrect
-
Question 57 of 75
57. Question
కింది వాటిలో తప్పుగా జతపర్చినది.
Correct
Incorrect
-
Question 58 of 75
58. Question
కింది వాటిలో ప్లుటోనియం ఆధారిత రియాక్టర్
Correct
Incorrect
-
Question 59 of 75
59. Question
కింది వాటిలో న్యూట్రాన్ సోర్స్ రియాక్టర్ అని దేన్ని పిలుస్తారు?
Correct
Incorrect
-
Question 60 of 75
60. Question
గృహాలల్లో ఉపయోగించే smoke detector లలో వాడే రేడియో ఐసోటోప్
Correct
Incorrect
-
Question 61 of 75
61. Question
అర్ధజీవిత కాలాల ఆధారంగా కింది రేడియో ఐసోటోపులను ఆరోహణ క్రమంలో అమర్చండి.
యురేనియం, కార్బన్-14, ట్రీటియం, పొలోనియం-210.Correct
Incorrect
-
Question 62 of 75
62. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి
I: ఐసోటోపులను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి కృషి చేసే సంస్థ Variable Energy Cyclotron Center
II: ధృవ, సిరస్ పరిశోధనా రియాక్టర్ల ఏర్పాటుతో భారత్ ఐసోటోపుల ప్రధాన ఉత్పత్తిదారుగా మారింది.
III: పరిశోధనా రియాక్టర్లను BARC, IGCAR లలో ఏర్పాటు చేశారు.Correct
Incorrect
-
Question 63 of 75
63. Question
భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ట్రాంబే) లో ఏర్పాటైన రియాక్టర్లను గుర్తించండి.
1) జర్లీనా
2) పూర్ణిమా
3) ధృవ
4) కామినిCorrect
Incorrect
-
Question 64 of 75
64. Question
న్యూట్రాన్ మితకారుల గురించి సరైన వాటిని గుర్తించండి.
1: ఇవి అణు రియాక్టర్లలో వెలువడే న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తాయి.
II: సాధారణ జలం, బెరీలియం, భారజలాలను న్యూట్రాన్ మితకారులుగా వినియోగిస్తారు.
III: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రియాక్టర్లలో బెరీలియంను మితకారిగా ఉపయోగిస్తున్నారు.Correct
Incorrect
-
Question 65 of 75
65. Question
Assertion (A): ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రియాక్టర్లలో సాధారణ జలాన్ని శీతలీకరణిగా
Reason (R): సాధారణ జలం అత్యధిక విశిష్టోష్టం విలువ కలిగి ఉంది.Correct
Incorrect
-
Question 66 of 75
66. Question
Assertion (A): సహజ యురేనియం ఆధారిత మొదటి అంచె రియాక్టర్లు భారతదేశానికి అంతగా
Reason (R): భారత్‌లో సహజ యురేనియం నిల్వలు పెద్దగా లేవు.Correct
Incorrect
-
Question 67 of 75
67. Question
నియంత్రణ కడ్డీలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి.
I: ఇవి యురేనియం, ప్లుటోనియంల విచ్ఛిత్తి రేటును నియంత్రిస్తాయి.
II: బోరాన్, సిల్వర్, ఇండియం, కాడ్మియంలను నియంత్రణ కడ్డీలుగా వినియోగిస్తారు.Correct
Incorrect
-
Question 68 of 75
68. Question
78. కామిని రియాక్టర్‌కు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
1: దీన్ని కల్పకంలోని IGCAR లో ఏర్పాటు చేశారు.
II: ఇది యురేనియం -233 ఆధారిత రియాక్టర్
III: 2006 నాటికి ఇది ఏకైక థోరియం ఆధారిత ప్రయోగాత్మక రియాక్టర్,Correct
Incorrect
-
Question 69 of 75
69. Question
షీల్డింగ్ అంశానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
1: అణు రియాక్టర్ల నుంచి వెలువడే ధార్మికత నుంచి పరిసరాలను రక్షిస్తాయి.
II: అల్యూమినియం, సీసం, కాంక్రీట్లను షీల్డింగ్ పదార్థాలుగా వాడతారు.Correct
Incorrect
-
Question 70 of 75
70. Question
కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
1: భారతదేశ మొదటి అణ్వస్త్ర పరీక్ష 1974 లో జరిగింది.
II: దీని సంకేత నామం smiling BudhaCorrect
Incorrect
-
Question 71 of 75
71. Question
కింది వాటిలో సరైనది ఏది?
1: భారతదేశ మొదటి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) కల్పాక్కంలోని MAPS లో ఏర్పాటైంది.
II: ఇది అక్టోబర్ 2017 నాటికి పూర్తికాగలదని అంచనా.Correct
Incorrect
-
Question 72 of 75
72. Question
కింది వాటిలో SAM – Surface Air Missile ను గుర్తించండి
Correct
Incorrect
-
Question 73 of 75
73. Question
కింది వాటిలో టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణి కానిది
Correct
Incorrect
-
Question 74 of 75
74. Question
భారత రక్షణ, పరిశోధన సంస్థ (DRDO) ఏర్పాటైన సంవత్సరం
Correct
Incorrect
-
Question 75 of 75
75. Question
బ్రహ్మోస్ క్షిపణి కార్యక్రమంలో భాగంగా కింది ఏ తరహా క్షిపణులను అభివృద్ధి చేస్తున్నారు?
Correct
Incorrect
Leaderboard: గ్రూప్ 3 జనరల్ సైన్స్ టెస్ట్ 3
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||