టీఎస్పీఎస్సీ (TGPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ నుంచి కనీసం 25 నుంచి 50 మార్కుల వరకు కవర్ అవుతాయి. నవంబర్‌లో జరిగే గ్రూప్ 3, డిసెంబర్లో జరగనున్న గ్రూప్ 2 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లుగా అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
గ్రూప్ 3 జనరల్ సైన్స్ టెస్ట్ 1
Quiz-summary
0 of 75 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 75 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- Answered
- Review
-
Question 1 of 75
1. Question
పీడనం, ఉష్ణోగ్రత వంటి భౌతికరాశులతో ప్రాసెస్ చేయగల కంప్యూటర్
Correct
Incorrect
-
Question 2 of 75
2. Question
కంప్యూటర్ ఆధారిత డిజైన్ (CAD) వంటి ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే కంప్యూటర్
Correct
Incorrect
-
Question 3 of 75
3. Question
కింది వాటిలో ARPANET కంటే ముందు వచ్చిన నెట్వర్కు
Correct
Incorrect
-
Question 4 of 75
4. Question
1973 లో ఈథర్నెట్ను రూపొందించినవారు
Correct
Incorrect
-
Question 5 of 75
5. Question
Wide Area Network (WAN) ను 1973 లో ఎవరు రూపొందించారు?
Correct
Incorrect
-
Question 6 of 75
6. Question
కింది వాటిలో వైర్ల ద్వారా కంప్యూటర్లను అనుసంధానించగల నెట్వర్క్ కానిది
Correct
Incorrect
-
Question 7 of 75
7. Question
విశాలమైన భౌగోళిక ప్రాంతంలో ఏర్పాటు చేయగల కంప్యూటర్ నెట్వర్క్
Correct
Incorrect
-
Question 8 of 75
8. Question
450 టెఫ్లాప్స్ సామర్థ్యం గల భారత్ సూపర్ కంప్యూటర్ SAGA ను రూపొందించింది
Correct
Incorrect
-
Question 9 of 75
9. Question
49 వ టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో 4వ స్థానం పొందిన Lawrence Livermore National
Laboratory లో 17.17 పెటా ఫ్లాప్స్ సామర్థ్యంతో ఏర్పాటైన సూపర్ కంప్యూటర్Correct
Incorrect
-
Question 10 of 75
10. Question
49వ టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో చైనా వాటా
Correct
Incorrect
-
Question 11 of 75
11. Question
నవంబర్ 2016 నాటికి టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో అత్యధిక వాటా కలిగిన దేశాలు
Correct
Incorrect
-
Question 12 of 75
12. Question
కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
I: Herman Hollerith 1896 లో టాబ్యులేటింగ్ మెషీన్ అనే కంపెనీని స్థాపించారు.
II: తరవాత దీన్నే International Business Machines (IBM) గా పరిగణిస్తున్నారు.Correct
Incorrect
-
Question 13 of 75
13. Question
కింది వాటిలో దృశాతంతువు (OFC) దృష్ట్యా సరైన దాన్ని గుర్తించండి.
I: దృశాతంతువుల ద్వారా సమాచారాన్ని కాంతి సంకేతాల రూపంలో ప్రసారం చేస్తారు.
II: దృశాతంతువుల ద్వారా సమాచార ప్రసారంలో పంపిణీ నష్టం తక్కువ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల జోక్యం
తక్కువ.Correct
Incorrect
-
Question 14 of 75
14. Question
కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
I: 1976 లో జాన్ మర్ఫీ ARCNET ను రూపొందించాడు.
II: సమాచార నిల్వ పరికరాలు సమాచారాన్ని టొకెన్ల రూపంలో ఒకదానితో ఒకటి పంచుకోవడానికి
ఉపయోగించే నెట్వర్కుCorrect
Incorrect
-
Question 15 of 75
15. Question
అసెంబ్లీ లాంగ్వేజికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
I: ఇది ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌కు మాత్రమే పరిమితమైన low-level language.
II: అసెంబ్లర్ సహాయంతో అసెంబ్లీ లాంగ్వేజిని మెషీన్ లాంగ్వేజిలోకి మార్చవచ్చు.Correct
Incorrect
-
Question 16 of 75
16. Question
Cray I కి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: ప్రపంచంలోనే మొదటి సూపర్ కంప్యూటర్ Cray-I.
II: దీన్ని 1976 లో Seymour Cray కనుక్కొన్నాడు.Correct
Incorrect
-
Question 17 of 75
17. Question
సమీకృత వలయాలకు సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: వీటిని జాక్ కిల్బీ, రాబర్ట్ నోయిస్లు కనుక్కొన్నారు.
II: ఎలక్ట్రానిక్ వలయాలలోని వివిధ విడిభాగాలను ఒకేచోట అమర్చి సమీకృత వలయాలను రూపొందిస్తారు.
III: సమీకృత వలయాల ఆవిష్కరణ తరవాత మైక్రో ప్రాసెసర్ల ఆవిష్కరణకు దారితీసింది.Correct
Incorrect
-
Question 18 of 75
18. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: 1964-1971 మధ్య అభివృద్ధిపరచిన కంప్యూటర్లను మూడవ తరం కంప్యూటర్‌గా పరిగణిస్తారు.
II: ఈ తరం కంప్యూటర్లలో సమీకృత వలయాలను వాడారు.
III: IC ల వాడకంతో ఈ కంప్యూటర్ల పరిమాణం పెరగడం ప్రధాన లోపం.Correct
Incorrect
-
Question 19 of 75
19. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: IIT, చెన్నైలో ఏర్పాటైన సూపర్ కంప్యూటర్ VIRGO.
II: 91.1 టెరా ఫ్లాప్స్ సామర్థ్యం కలిగిన ఈ సూపర్ కంప్యూటర్ను భారతీయ విద్యా సంస్థలకు సంబంధించిన
వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా పరిగణిస్తారు.Correct
Incorrect
-
Question 20 of 75
20. Question
పరం యువ -II కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
I: దీన్ని ఫిబ్రవరి 8, 2013 న ఆవిష్కరించారు.
II: 524 టెరా ఫ్లాప్స్ సామర్థ్యంతో నవంబర్ 2012 లో ప్రకటించిన టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో
62వ స్థానం పొందింది.
III: 500 టెరా ఫ్లాప్స్ పైగా సామర్థ్యాన్ని సాధించిన మొదటి భారతీయ సూపర్ కంప్యూటర్ పరం యువ-IICorrect
Incorrect
-
Question 21 of 75
21. Question
విక్రం-500 కి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: దీన్ని జూన్ 26, 2015 న ప్రొఫెసర్ U.R.రూవు ఆవిష్కరించారు.
II: దీన్ని ఫిజికల్ రీసెర్చ్ లాబొరెటరీలో స్థాపించారు.
III: 100 టెరా ఫ్లాప్స్‌కు పైగా సామర్థ్యం దీని సొంతం.Correct
Incorrect
-
Question 22 of 75
22. Question
గరుడ నెట్వర్క్క సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
I: కంప్యూటర్ మౌలిక వసతులకు సంబంధించిన జాతీయ గ్రిడ్‌గా గా గరుడను పరిగణిస్తారు.
II: గరుడ నెట్వర్క్ ద్వారా భారతదేశ 17 పట్టణాల్లోని 70 విద్యా, పరిశోధనా సంస్థలను అనుసంధానిస్తారు.
III: భారతదేశ National Knowledge Network ను కూడా గరుడ ద్వారా అనుసంధానిస్తారు.Correct
Incorrect
-
Question 23 of 75
23. Question
C-DAC కి సంబంధించి జాతీయ గణన (Computing) సౌకర్యాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి.
I: National Param Super Computing facility – పూణె.
II: C-DAC వారి Tera Scale Super Computing facility – బెంగళూరు.
III: Bio informatics Resources and applications facility – పూణెCorrect
Incorrect
-
Question 24 of 75
24. Question
కింది వాటిలో input, output పరికరంగా పరిగణించబడేది
Correct
Incorrect
-
Question 25 of 75
25. Question
RAM దృష్ట్యా కింది వాటిలో సరైనది కానిది
Correct
Incorrect
-
Question 26 of 75
26. Question
కింది వాటిలో Alan Turing ప్రమేయం లేనిది
Correct
Incorrect
-
Question 27 of 75
27. Question
సాధారణ అవసరాల కోసం ప్రపంచవ్యాప్తంగా మొదటిసారి అందుబాటులోకి వచ్చిన కంప్యూటర్
Correct
Incorrect
-
Question 28 of 75
28. Question
కింది వాటిలో ఆధునిక కంప్యూటర్ కానిది
Correct
Incorrect
-
Question 29 of 75
29. Question
కార్యాలయ అవసరాల కోసం ఏప్రిల్, 1951 లో ఆవిష్కరించిన కంప్యూటర్
Correct
Incorrect
-
Question 30 of 75
30. Question
జాన్ విన్సెంట్, క్లిఫర్డ్ బెర్రీలు రూపొందించిన మొదటి ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్
Correct
Incorrect
-
Question 31 of 75
31. Question
శూన్య నాళికలకు (vacuum tubes) బదులు ట్రాన్సిస్టర్ల వినియోగం ఈ సంవత్సరం నుంచి కంప్యూటర్లలో కనబడుతుంది
Correct
Incorrect
-
Question 32 of 75
32. Question
కింది వాటిలో డిజిటల్ కంప్యూటర్ కానిది
Correct
Incorrect
-
Question 33 of 75
33. Question
కింది వాటిలో మైక్రో కంప్యూటర్ కానిది
Correct
Incorrect
-
Question 34 of 75
34. Question
IBM-17 అనేది
Correct
Incorrect
-
Question 35 of 75
35. Question
కింది వాటిలో సరిగ్గా జతపర్చని జత
Correct
Incorrect
-
Question 36 of 75
36. Question
కింది వాటిలో సరిగ్గా జతపర్చని జత కనపడుతుంది.
Correct
Incorrect
-
Question 37 of 75
37. Question
అనుపమ్ అనే సూపర్ కంప్యూటర్ను అభివృద్ధిపర్చింది.
Correct
Incorrect
-
Question 38 of 75
38. Question
CD-ROM ను రూపొందించింది.
Correct
Incorrect
-
Question 39 of 75
39. Question
ప్రపంచ మొదటి Dot Matrics printer ను రూపొందించింది
Correct
Incorrect
-
Question 40 of 75
40. Question
కింది వాటి ఆవిష్కరణతో డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల తయారీ సులభమైంది
Correct
Incorrect
-
Question 41 of 75
41. Question
ROM అనేది
Correct
Incorrect
-
Question 42 of 75
42. Question
Mouse ను కనుక్కొన్నది.
Correct
Incorrect
-
Question 43 of 75
43. Question
BASIC language ని అభివృద్ధి పరచింది
Correct
Incorrect
-
Question 44 of 75
44. Question
UNIVAC–I అనే మొదటి వాణిజ్యపర కంప్యూటర్ను
Correct
Incorrect
-
Question 45 of 75
45. Question
IBM ని స్థాపించింది.
Correct
Incorrect
-
Question 46 of 75
46. Question
Automated Teller Machines (ATM) ను కనుక్కొన్నది.
Correct
Incorrect
-
Question 47 of 75
47. Question
IBM సంస్థను స్వాధీనం చేసుకొంది
Correct
Incorrect
-
Question 48 of 75
48. Question
Difference Engineను 1786 లో రూపొందించింది
Correct
Incorrect
-
Question 49 of 75
49. Question
ఆయా సామాజిక మాధ్యమాలను వాటి ఆవిష్కర్తల ఆధారంగా సరిగ్గా జతపరచని దాన్ని గుర్తించండి.
Correct
Incorrect
-
Question 50 of 75
50. Question
అంతర్జాలపు SMS గా దీన్ని పరిగణిస్తారు.
Correct
Incorrect
-
Question 51 of 75
51. Question
కింది వాటిలో క్లౌడ్ ఆధారిత మెసేజింగ్ సర్వీస్
Correct
Incorrect
-
Question 52 of 75
52. Question
ఆయా సామాజిక మాధ్యమాలను, వాటి ప్రధాన కార్యాలయాలతో సరిగా జతపరచనిది.
Correct
Incorrect
-
Question 53 of 75
53. Question
Trojan Horse అనేది ఒక
Correct
Incorrect
-
Question 54 of 75
54. Question
గ్రామీణ ప్రాంతాలను అధిక వేగవంతమైన అంతర్జాలం ఆధారంగా అనుసంధానించేందుకు ఉద్దేశించిన డిజిటల్
ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందిCorrect
Incorrect
-
Question 55 of 75
55. Question
కింది వాటిలో దేని ద్వారా సార్వత్రికంగా (Universally) వినియోగించుకొనేలా డిజిటల్ వనరులు అభివృద్ధి
పరుస్తున్నారు?Correct
Incorrect
-
Question 56 of 75
56. Question
డిజిటల్ ఇండియాలో భాగంగా గుర్తించిన మూల స్తంభాల సంఖ్య
Correct
Incorrect
-
Question 57 of 75
57. Question
‘అన్ని గ్రామీణ ప్రాంతాలకు Broadband సౌకర్యం’ కింద అనుసంధానించే గ్రామపంచాయితీలు
Correct
Incorrect
-
Question 58 of 75
58. Question
అన్ని గ్రామ పంచాయితీలకు Broadband సౌకర్యం కల్పనలో భాగంగా నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది
Correct
Incorrect
-
Question 59 of 75
59. Question
ప్రభుత్వ, వ్యాపార సేవలు అందించడానికి గాను ప్రతీ గ్రామ పంచాయితీలో ఏర్పాటు చేసిన బహుళ
ప్రయోజనాలు కలిగిన కేంద్రాలుCorrect
Incorrect
-
Question 60 of 75
60. Question
గ్రామ పంచాయితీల్లోని ఉమ్మడి సేవా కేంద్రాల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్నది.
Correct
Incorrect
-
Question 61 of 75
61. Question
డిజిటల్ ఇండియా వారోత్సవాలు ప్రారంభమైంది
Correct
Incorrect
-
Question 62 of 75
62. Question
ఎలక్ట్రానిక్ మాధ్యమంగా సేవలను అందించడంలో అతిముఖ్యమైన మూలస్తంభంగా భావించబడేది
Correct
Incorrect
-
Question 63 of 75
63. Question
డిజిటల్ ఇండియాకు మద్దతుగా గూగుల్ సంస్థ దేశవ్యాప్తంగా ఎన్ని రైల్వే స్టేషన్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది?
Correct
Incorrect
-
Question 64 of 75
64. Question
కింది వాటిలో డిజిటల్ ఇండియాలో ప్రధాన భాగాలుగా ఉన్న వాటిని గుర్తించండి.
I: డిజిటల్ మౌలిక వసతుల కల్పన.
II: గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ బ్రాడ్ .
III: డిజిటల్ మాధ్యమంగా సేవల బట్వాడా.
IV: డిజిటల్ అక్షరాస్యతCorrect
Incorrect
-
Question 65 of 75
65. Question
e- క్రాంతి మూల సూత్రాలను గుర్తించండి.
I: పరివర్తన కాని, తర్జుమా (translation) కాదు.
II: వ్యక్తిగత సేవలకు బదులుగా ఉమ్మడి సమీకృత సేవలు.
III: భద్రత, ఎలక్ట్రానిక్ సమాచార పరిరక్షణ.
IV: భాషల స్థానికీకరణCorrect
Incorrect
-
Question 66 of 75
66. Question
e-క్రాంతికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
I: దీన్ని మార్చి 25, 2015 న ఆమోదించారు.
II: దీనిలో భాగంగా 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులను ప్రారంభించారు.
III: 13 కేంద్రస్థాయి, 17 రాష్ట్రస్థాయి, 14 సమీకృత మిషన్ మోడ్ ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది.Correct
Incorrect
-
Question 67 of 75
67. Question
కింది వాటిలో డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు
I: డిజి లాకర్
II: attendance.gov.in
III: సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ మెసేజింగ్ సర్వీసులు
IV: స్వచ్ఛ భారత్ మిషన్ Mobile appCorrect
Incorrect
-
Question 68 of 75
68. Question
డిజిలాకర్ దృష్ట్యా కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: దీని ద్వారా వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరచుకోవచ్చు.
II: దీని ద్వారా ఆధార్ ద్వారా ప్రమాణీకరించిన సేవలను ఇది ఉపయోగించుకుంటుంది.
III: వీటిలో భద్రపరచుకోవాల్సిన సర్టిఫికెట్ల గరిష్ఠ పరిమాణం 50MB.Correct
Incorrect
-
Question 69 of 75
69. Question
ప్రభుత్వపాలనలో చర్చల వంటి వాటి ద్వారా దేశ ప్రజల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందుకొనే
వేదికCorrect
Incorrect
-
Question 70 of 75
70. Question
భారతదేశ ప్రధాన శాస్త్రీయ సంస్థ ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్’ ను ప్రారంభించింది
Correct
Incorrect
-
Question 71 of 75
71. Question
కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ISCA ను ప్రారంభించింది.
Correct
Incorrect
-
Question 72 of 75
72. Question
జనవరి 3–7, 2018 న జరగబోయే ISCA 105వ సమావేశాలు తొలుత ఎక్కడ ప్రారంభించాలని అనుకున్నది
Correct
Incorrect
-
Question 73 of 75
73. Question
104 వ ISCA సమావేశాలకు అధ్యక్షత వహించింది
Correct
Incorrect
-
Question 74 of 75
74. Question
104 వ ISCA సమావేశాల ఇతివృత్తం
Correct
Incorrect
-
Question 75 of 75
75. Question
ISCA సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ
Correct
Incorrect
Leaderboard: గ్రూప్ 3 జనరల్ సైన్స్ టెస్ట్ 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||