HomePRACTICE TESTGENERAL SCIENCEగ్రూప్​ 2, 3 జనరల్ స్టడీస్​​ ప్రాక్టీస్​ టెస్ట్ 1

గ్రూప్​ 2, 3 జనరల్ స్టడీస్​​ ప్రాక్టీస్​ టెస్ట్ 1

టీఎస్​పీఎస్​సీ (TGPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో జనరల్​ సైన్స్​​ నుంచి కనీసం 25 నుంచి 50 మార్కుల వరకు కవర్​ అవుతాయి. నవంబర్​లో జరిగే గ్రూప్ 3, డిసెంబర్​లో జరగనున్న గ్రూప్​ 2 జాబ్స్​కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్​ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్​ బ్యాంక్​ను అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లుగా అందిస్తున్నాం.

తక్కువ వ్యవధి ఉన్నందున అభ్యర్థుల సూచన మేరకు ప్రతి రోజు మూడు టెస్ట్ లను అందిస్తున్నాం. ఒక్కో టెస్ట్ లో 25 ప్రశ్నలుంటాయి.

ఆల్ ది బెస్ట్

TEST 1

జనరల్​ సైన్స్​ మోడల్​ టెస్ట్ 1

పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్​ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.

అటెంప్ట్ చేయండి. మీ గోల్​ సాధించండి.

ఆల్ ది బెస్ట్

TEST 2

జనరల్​ సైన్స్​ మోడల్​ టెస్ట్ 2

పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్​ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.

అటెంప్ట్ చేయండి. మీ గోల్​ సాధించండి.

ఆల్ ది బెస్ట్

TEST 3

జనరల్​ సైన్స్​ మోడల్​ టెస్ట్ 3

టెట్ 2022 ప్రాక్టీస్​ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్​ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.

అటెంప్ట్ చేయండి. మీ గోల్​ సాధించండి.

ఆల్ ది బెస్ట్

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!