గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4, పోలీస్ జాబ్స్.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కామన్ టాపిక్. సిలబస్ ప్రకారం GENERAL SCIENCE నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. ఈ టాపిక్ నుంచే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కీలకమైన ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC Group 1, Group 2, 3, 4, ఇతర పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 177
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
మొదటగా క్లోనింగ్ ద్వారా రూపొందించిన అంతరించిపోయే జంతువు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొట్టమొదటి పాశ్మినా జాతి మేక
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
పాశ్మినా జాతి మేకను రూపొందించడంలో కృషి చేసిన దేశం
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
మానవ క్లోనింగ్ విధానం (లు)
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ప్రౌఢ మూలకణాలు వీటిలో కనిపిస్తాయి
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ప్రౌఢ మూలకణాలు కలిగి ఉండే ధర్మం
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ప్రేరిత పూరీ పొటెన్సీ గురించి తొలుత వివరించింది
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1987 లో ప్రచురించిన ‘బయో ఫిజికా’ లో ఈ జంతువు ఉత్పత్తిని పేర్కొన్నారు.
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భారత్‌లో మూలకణ పరిజ్ఞానానికి సంబంధించిన పరిశోధనలు నిర్వహించే సంస్థ
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1: బయో టెక్నాలజీ అనే పదాన్ని కార్ల్ ఎరికే ప్రతిపాదించాడు.
II: జీవసాంకేతికతను మానవాభివృద్ధికి అవసరమైన ఉత్పాదకాలను అందించే సాంకేతికత ఇది.
III: జీవసాంకేతికతకు సంబంధించిన ఆధునిక పరిజ్ఞానాలకు ఉదాహరణ జినోమిక్స్, అప్లైడ్ ఇమ్యునాలజీCorrect
Incorrect
-
Question 11 of 25
11. Question
జీవసాంకేతికతకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
I: జీవసాంకేతికత ద్వారా రూపొందించిన తొలి ఉత్పన్నంగా వైద్యసంబంధ మందులను పేర్కొంటారు.
II: వాంఛనీయ జన్యువులను, ప్లాస్మిడ్ వాహకాల ద్వారా Escherichia coli వంటి సూక్ష్మజీవుల్లో ప్రవేశపెట్టి
వర్ధనం చేస్తారు.
III: జన్యుపరమైన పరీక్షల ద్వారా అనువంశిక వ్యాధులను నిర్ధారించడానికి పార్ధనోజెనెసిస్ గా పరిగణిస్తారు.Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
క్లోనింగ్ కు సంబంధించిన సరైన వాక్యాలను గుర్తించండి.
I: క్లోనింగ్‌ను JBS హాల్డేన్ కనుక్కొన్నాడు.
II: ‘క్లోనింగ్’ అనే పదానికి ‘రెమ్మ’ అని అర్థం
III: టొటి పొటెన్సీ ఆధారంగా జీవులను పునరుత్పత్తి చేసే విధానాన్ని ఇది వివరిస్తుంది.Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కిణ్వ ప్రక్రియకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
I: సూక్ష్మ జీవుల చర్యల ద్వారానే కిణ్వ ప్రక్రియ జరుగుతుందని వీజ్‌మన్ రుజువు చేశాడు.
II: పాలు పులియడానికి, ఆహారం చెడిపోవడానికి గల కారణాలు 1860 ల్లో వెల్లడయ్యాయి.
III: లూయీ పాశ్చర్ కిణ్వ ప్రక్రియను ‘life without air’ గా నిర్వచించారు.Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
DNA భాగాలను క్లోనింగ్ చేయడంలోని ప్రక్రియలను గుర్తించండి.
I: Fragmentation
II: Ligation
III: Transfection
IV: ScreeningCorrect
Incorrect
-
Question 15 of 25
15. Question
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
I, Somatic cell nuclear transfer ద్వారా వ్యవసాయ రంగం, జంతువులను ఆహార అవసరాలకు అధికంగా
ఉత్పత్తి చేయవచ్చు.
II: అంతరించిపోయే జీవజాతులను SCNT ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు.Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
Embryonic induction కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి.
I: దీన్ని హాన్ స్పెమన్ కనుక్కొన్నాడు.
II: ఈ ఆవిష్కరణకు గాను హాన్ స్పెమన్కు 1935 లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
1: ఉభయచర జీవుల పిండాల సహాయంతో క్లోనింగ్ చేసింది హాన్ స్పెమన్, హాల్డ్ మ్యాన్ గార్డ్.
II: ఈ ప్రక్రియ కోసం వారు somatic cell nuclear transferను వినియోగించారు.Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
I: క్లోనింగ్ ద్వారా రూపొందించిన మొదటి క్షీరదం ‘డాలీ’.
II: దీన్ని స్కాట్లాండ్లోని Roslin Institute లో క్లోనింగ్ చేశారు.
III: డాలీ ఆవిష్కరణతో ఇయాన్ విల్మట్ను క్లోనింగ్ పితామహుడిగా పరిగణిస్తారు.
IV: మొదటగా క్లోనింగ్ చేసిన గుర్రం ‘కార్ప్’.Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
I: మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ 1978 లో జన్మించింది.
II: ఈ విజయానికి గానూ రాబర్ట్, ఎడ్వర్డ్ కు నోబెల్ బహుమతి లభించింది.
III: CCMB, హైద్రాబాద్ శాస్త్రవేత్తలు Assistive Reproductive Technology (ART) తో వీటిని
రూపొందించారు.Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
సహజసిద్ధ జీవక్రియల ఆధారంగా కాలుష్యకారకాలు లేదా జీవ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి వాటి ప్రభావాలను తగ్గించే ప్రక్రియ
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
సూక్ష్మజీవుల చర్యల ఆధారంగా లోహాలను వాటి ముడి ఖనిజాల నుంచి స్వచ్ఛమైన స్థితిలో వేరుపరిచే ప్రక్రియ
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
Acidi thio bacillus ferro oxidants, Acidithio bacillus thio oxdiants వంటి బాక్టీరియాలను కింది
వాటితో వినియోగిస్తారు.Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందగల కాల వ్యవధి ఆధారంగా తప్పుగా జతపర్చిన జత
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
Oil zapper అనే బాక్టీరియాను ఈ ప్రక్రియలో వాడతారు.
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ముడి చమురు, శుద్ధిచేసిన ఇంధనాలను నౌకల్లో రవాణా చేసే సమయంలో పలు ప్రమాదాల వల్ల సముద్రపు నీటిపై తెట్టులాగా పేరుకుపోయి సముద్ర జీవజాతులకు హాని కలిగిస్తుంది. ఈ చమురు తెట్టును విచ్ఛిన్నం చెందించడానికి వినియోగించే బాక్టీరియ
Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు