గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4, పోలీస్ జాబ్స్.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కామన్ టాపిక్. సిలబస్ ప్రకారం GENERAL SCIENCE నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. ఈ టాపిక్ నుంచే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కీలకమైన ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC Group 1, Group 2, 3, 4, ఇతర పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 173
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 173 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
పీడనం, ఉష్ణోగ్రత వంటి భౌతికరాశులతో ప్రాసెస్ చేయగల కంప్యూటర్
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
కంప్యూటర్ ఆధారిత డిజైన్ (CAD) వంటి ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే కంప్యూటర్
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
కింది వాటిలో ARPANET కంటే ముందు వచ్చిన నెట్వర్కు
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
1973 లో ఈథర్నెట్ను రూపొందించినవారు
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
Wide Area Network (WAN) ను 1973 లో ఎవరు రూపొందించారు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
కింది వాటిలో వైర్ల ద్వారా కంప్యూటర్లను అనుసంధానించగల నెట్వర్క్ కానిది
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
విశాలమైన భౌగోళిక ప్రాంతంలో ఏర్పాటు చేయగల కంప్యూటర్ నెట్వర్క్
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
450 టెఫ్లాప్స్ సామర్థ్యం గల భారత్ సూపర్ కంప్యూటర్ SAGA ను రూపొందించింది
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
49 వ టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో 4వ స్థానం పొందిన Lawrence Livermore National
Laboratory లో 17.17 పెటా ఫ్లాప్స్ సామర్థ్యంతో ఏర్పాటైన సూపర్ కంప్యూటర్Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
49వ టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో చైనా వాటా
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
నవంబర్ 2016 నాటికి టాప్-500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో అత్యధిక వాటా కలిగిన దేశాలు
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
I: Herman Hollerith 1896 లో టాబ్యులేటింగ్ మెషీన్ అనే కంపెనీని స్థాపించారు.
II: తరవాత దీన్నే International Business Machines (IBM) గా పరిగణిస్తున్నారు.Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
కింది వాటిలో దృశాతంతువు (OFC) దృష్ట్యా సరైన దాన్ని గుర్తించండి.
I: దృశాతంతువుల ద్వారా సమాచారాన్ని కాంతి సంకేతాల రూపంలో ప్రసారం చేస్తారు.
II: దృశాతంతువుల ద్వారా సమాచార ప్రసారంలో పంపిణీ నష్టం తక్కువ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల జోక్యం
తక్కువ.Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
I: 1976 లో జాన్ మర్ఫీ ARCNET ను రూపొందించాడు.
II: సమాచార నిల్వ పరికరాలు సమాచారాన్ని టొకెన్ల రూపంలో ఒకదానితో ఒకటి పంచుకోవడానికి
ఉపయోగించే నెట్వర్కుCorrect
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
అసెంబ్లీ లాంగ్వేజికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
I: ఇది ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్‌కు మాత్రమే పరిమితమైన low-level language.
II: అసెంబ్లర్ సహాయంతో అసెంబ్లీ లాంగ్వేజిని మెషీన్ లాంగ్వేజిలోకి మార్చవచ్చు.Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
Cray I కి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: ప్రపంచంలోనే మొదటి సూపర్ కంప్యూటర్ Cray-I.
II: దీన్ని 1976 లో Seymour Cray కనుక్కొన్నాడు.Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
సమీకృత వలయాలకు సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: వీటిని జాక్ కిల్బీ, రాబర్ట్ నోయిస్లు కనుక్కొన్నారు.
II: ఎలక్ట్రానిక్ వలయాలలోని వివిధ విడిభాగాలను ఒకేచోట అమర్చి సమీకృత వలయాలను రూపొందిస్తారు.
III: సమీకృత వలయాల ఆవిష్కరణ తరవాత మైక్రో ప్రాసెసర్ల ఆవిష్కరణకు దారితీసింది.Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: 1964-1971 మధ్య అభివృద్ధిపరచిన కంప్యూటర్లను మూడవ తరం కంప్యూటర్‌గా పరిగణిస్తారు.
II: ఈ తరం కంప్యూటర్లలో సమీకృత వలయాలను వాడారు.
III: IC ల వాడకంతో ఈ కంప్యూటర్ల పరిమాణం పెరగడం ప్రధాన లోపం.Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: IIT, చెన్నైలో ఏర్పాటైన సూపర్ కంప్యూటర్ VIRGO.
II: 91.1 టెరా ఫ్లాప్స్ సామర్థ్యం కలిగిన ఈ సూపర్ కంప్యూటర్ను భారతీయ విద్యా సంస్థలకు సంబంధించిన
వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా పరిగణిస్తారు.Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
పరం యువ -II కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
I: దీన్ని ఫిబ్రవరి 8, 2013 న ఆవిష్కరించారు.
II: 524 టెరా ఫ్లాప్స్ సామర్థ్యంతో నవంబర్ 2012 లో ప్రకటించిన టాప్ 500 సూపర్ కంప్యూటర్ల జాబితాలో
62వ స్థానం పొందింది.
III: 500 టెరా ఫ్లాప్స్ పైగా సామర్థ్యాన్ని సాధించిన మొదటి భారతీయ సూపర్ కంప్యూటర్ పరం యువ-IICorrect
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
విక్రం-500 కి సంబంధించి కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: దీన్ని జూన్ 26, 2015 న ప్రొఫెసర్ U.R.రూవు ఆవిష్కరించారు.
II: దీన్ని ఫిజికల్ రీసెర్చ్ లాబొరెటరీలో స్థాపించారు.
III: 100 టెరా ఫ్లాప్స్‌కు పైగా సామర్థ్యం దీని సొంతం.Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
గరుడ నెట్వర్క్క సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
I: కంప్యూటర్ మౌలిక వసతులకు సంబంధించిన జాతీయ గ్రిడ్‌గా గా గరుడను పరిగణిస్తారు.
II: గరుడ నెట్వర్క్ ద్వారా భారతదేశ 17 పట్టణాల్లోని 70 విద్యా, పరిశోధనా సంస్థలను అనుసంధానిస్తారు.
III: భారతదేశ National Knowledge Network ను కూడా గరుడ ద్వారా అనుసంధానిస్తారు.Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
C-DAC కి సంబంధించి జాతీయ గణన (Computing) సౌకర్యాల దృష్ట్యా సరైన వాటిని గుర్తించండి.
I: National Param Super Computing facility – పూణె.
II: C-DAC వారి Tera Scale Super Computing facility – బెంగళూరు.
III: Bio informatics Resources and applications facility – పూణెCorrect
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
కింది వాటిలో input, output పరికరంగా పరిగణించబడేది
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
RAM దృష్ట్యా కింది వాటిలో సరైనది కానిది
Correct
Incorrect
Unattempted
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





