ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 156
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
హజార్డ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పుస్తక రచయిత?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భారతదేశంలో అగ్ని పర్వత ప్రాంతాలకు సంబంధించి ఈ క్రింది
వాక్యాలను పరిశీలించండి.
i. భారతదేశంలో హిమాలయ ప్రాంతంలోనూ లేదా ద్వీపకల్ప
ప్రాంతంలోనూ అగ్నిపర్వతాలు లేవు.
ii. అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఉన్న ‘బారెన్ ద్వీపం’
మాత్రమే భారతదేశంలో ఉన్న చురుకైన అగ్నిపర్వతంపై వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఆపద ఒక సంఘటన. దాని ఫలితం–
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏ నెలలో “రోడ్డు భద్రతా
వారోత్సవాలు” జరుపుతారు.Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
విపత్తు నిర్వహణ సర్టిఫికెట్ కోర్సును ఈ కింది వాటిలో ఏది నిర్వహిస్తుంది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
రాజస్థాన్‌లోని సరిస్కా పార్క్ ప్రాంతాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ‘డార్క్
జోన్’ ప్రకటించింది. అయితే దీని కారణంగా దీని పరిధిలో ఎన్ని
గ్రామాల ప్రజలు తరలిపోయారు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఎంత శాతం దేశ భూభాగం గ్రే జోన్లో ఉంది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టబడిన సంవత్సరం?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
దేశ భూభాగంలో ఎంత శాతం భూమి దుర్భిక్ష ప్రభావిత ప్రాంతంలో
ఉంది?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఏ సంవత్సరంలో ఇండోనేషియాలోని ‘క్రాకటోవా’ అగ్నిపర్వత
విస్ఫోటనం వల్ల 40 అడుగుల ఎత్తుగల సముద్రపు అలలు తీరంవద్ద
ఏర్పడ్డాయి?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ ఎక్కడ
కలదుCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
భారతదేశంలోనే మొదటి సారిగా భూకంపాలను ముందుగానే
గుర్తించి హెచ్చరించే “భూకంప ముందస్తు హెచ్చరికల వ్యవస్థ”లను
ఎక్కడ ఏర్పాటు చేశారు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కింది వాటిలో సరికానిది ఏది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఏ సంవత్సరంలో పౌర రక్షణ విధానం రూపొందించబడింది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
నెహ్రూ యువజన కేంద్రాలు కేంద్ర యువజన మరియు క్రీడా
మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అయితే వీటిని ఏ
సంవత్సరంలో ఏర్పాటు చేశారు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
జాతీయ పౌర రక్షణ సేవాదళాలు (NCC) ను ఏ సం||లో ఏర్పాటు
చేశారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా ఓషన్స్ రీసెర్చ్ ఎక్కడ గలదు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
దేశంలోని మొట్టమొదటి విపత్తు నిర్వహణ శిక్షణా సంస్థ అయిన
జాతీయ పౌర రక్షణ కళాశాల ఎక్కడ గలదు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ ఎక్కడ గలదు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
విపత్తు నిర్వహణ చట్టం 2005లోని ఏ సెక్షన్ రాష్ట్ర విపత్తు
ప్రతిస్పందన నిధికి ఏర్పాటు కల్పిస్తుంది?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ ఎక్కడ కలదు?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థలో ఎంతమంది సభ్యులుంటారు?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు జాతీయ విపత్తు ఉపశమన
నిధి కింద విపత్తుల నిర్వహణకు చేపట్టే ఉపశమన చర్యల కొరకు
అందించే నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏయే నిష్పత్తిలో
భరిస్తాయిCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
జాతీయ భవన నిర్మాణ కోడ్ ఏ సం||లో రూపొందించారు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
సునామీని అజి పెరలై అని ఏ భాషలో పిలుస్తారు?
Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు