ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 122
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
రి కాంబినెంట్ DNA సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన మొట్టమొదటి డ్రగ్ ఈ జబ్బు కోసం ఉపయోగించారు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
కింది వాటిలో ట్రాన్స్ జెనిక్ మొక్కలలో ఉపయోగించే ప్లాస్మిడ్ ఏది ?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు అదుపులో ఉంచే శక్తి వీటికి ఉంటుంది.
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
బాక్టీరియాలలో ఉండే చిన్న గుండ్రటి DNA ను ఏమని పిలుస్తారు ?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
రెస్ర్టిక్షన్ ఎంజైములు DNA లోని వీటిని గుర్తిస్తాయి.
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
రికాంబినెంట్ DNA సాంకేతికత ద్వారా తయారైన ఇన్సులిన్లో ఎన్ని గొలుసులు కలవు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
నాకౌట్ మౌస్” అంటే ఎలుకలో
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ట్రాన్స్ జెనిక్ జీవి యొక్క మొదటి పేటెంట్ 1973లో జరిగింది. ఆ జీవి ఏది ?.
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కింది వాటిలో ట్రాన్స్ జెనిక్ ఫార్మా ఉత్పత్తులు వాటి కోసం ఉపయోగించిన వాటి ఆతిథేయిలతో సరిగా జత కానిది ఏది ?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
జీనోమిక్ లైబ్రరీ నుంచి మనకు కావలసిన జన్యువును ఎంచుకునేందుకు దీన్ని ఉపయోగిస్తాము.
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ప్రారంభించిన సంవత్సరం ఏది ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
మొదటి ట్రాన్స్ జెనిక్ మొక్క
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మొదటి ట్రాన్స్ జెనిక్ మొక్క
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
అలెన్ జెఫ్రీ పేరు దీనితో ముడిపడి ఉంది.
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
క్యారి ముల్లిస్ పేరు దీనితో ముడిపడి ఉంది.
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
GFP ప్రోటీనును దీని నుంచి తయారు చేశారు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో దీన్ని జీవ ఎరువుగా ఉపయోగిస్తారు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఐ.పి.యమ్ (IPM) అంటే
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
2006లో దీనిపై RNA ఇంటర్ఫేరెన్స్ (RNAi) కనుగొన్నందుకు నోబెల్ బహుమతి ఇచ్చారు.
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తమ జీనోము అదనంగా అన్య జన్యువును వ్యక్తీకరించడానికి వాటి DNA సవరింపబడిన జంతువులను ……..అంటారు.
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఆల్ఫా – 1 యాంటిట్రిప్సిన్ సంకేతించే జన్యువును ఈ వ్యాధి చికిత్సను ఉపయోగిస్తారు.
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1997లో మొట్టమొదటి జన్యు పరివర్తిత ఆవు రోసీని కింది వాటిలో దేని కోసం తయారు చేసారు.
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1980 లో తయారుచేసిన “సూపర్మైస్” కింది వాటికోసం ఉపయోగిస్తారు.
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
GMO అంటే
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
మొక్కలలోని ఫాస్ఫరస్ ను సమృద్ధిగా జీర్ణం చేసుకునేందుకు జన్యుపరంగా మార్పు చెందించిన ఈ జీవిని తయారుచేసారు.
Correct
Incorrect
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 | Geography 40 |
Geography 41 | Geography 42 |
Geography 43 |