ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 111
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
మొక్కలలో విభాజ్య కణజాలం ఉపయోగం
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ వంటి క్రియలకు ఉపయోగపడు కణజాలం
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
వివిధ రకాల కణాలతో ఏర్పడి. అన్ని ఒకే క్రియాత్మక ప్రమాణంగా వ్యవహరించే కణజాలాన్ని ఏమంటారు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
మొక్కలలో దారు కణజాలం దీనికి ఉపయోగపడుతుంది.
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
నీటి ప్రసరణకు ఉపయోగపడే దారు కణజాలంలో దారునాళాలు ఏ మొక్కలలో ఉంటాయి.
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
మొక్కలలో పోషక పదార్థాల రవాణాకు ఉపయోగపడే కణజాలం
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కింది ఏ కణాలు మొక్క భాగాలు వ్యాకోచం చెందడానికి ఉపయోగపడతాయి.
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఏ మొక్క నుంచి స్రవించబడే లేటెక్స్ అనే ద్రవం పసుపు రంగులో ఉంటుంది
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఫైకస్ ఎలాస్టికా అనే మొక్క నుంచి లభించే రబ్బరుని ఏమని పిలుస్తారు.
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
గోల్ఫ్ బంతుల తయారీలో ఉపయోగపడే లేటెక్స్ ఏ మొక్క నుంచి లభించును.
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
అంతరిక్ష ప్రయాణాల్లో ఉపయోగపడే శైవలం .
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
శిలీంధ్రాలు, శైవలాలతో కూడి ఏర్పరిచిన జీవిని ఏమని పిలుస్తారు ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కింది వాటిలో ఏ శిలింధ్రం నుంచి ఆంటిబయాటిక్ ను తయారు చేయవచ్చు.
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
బ్రయోఫైటా మొక్కలను ఏ మారుపేరుతో పిలుస్తారు.
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
మాస్ మొక్కలు వృక్షరాజ్యంలో ఏ విభాగానికి చెందుతాయి.
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఆహరంగా ఉపయోగపడే శిలీంధ్రానికి ఉదాహరణ
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది లక్షణాలలో టెరిడో ఫైటా మొక్కల లక్షణం
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఏ శైవలాల కణకవచం సిలికాతో ఉంటుంది
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఏ టెరిడోఫైటా మొక్కను జీవ ఎరువుగా వరి పొలాల్లో ఉపయోగిస్తారు.
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
శైవలాలలో ఏ తరగతికి చెందిన వాటిని ఆదిమమైన జీవులుగా పరిగణిస్తున్నారు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కాలేయ ఆకృతిలో ఉండే మొక్కలు, కొమ్ము ఆకారంలో ఉండే మొక్కలు ఏ విభాగానికి చెందుతాయి.
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
వివృత బీజాలలో ఏర్పడే శంఖువులను వేటితో పోల్చవచ్చు
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది వాటిలో ద్విదళ బీజ లక్షణం కానిది.
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
వరి, గోధుమ, మొక్కజొన్న ఏ విభాగానికి చెందుతాయి
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
వరి మొక్క శాస్త్రీయ నామం
Correct
Incorrect
INDIAN GEOGRAPHY (భూగోళ శాస్త్రం) | |
---|---|
Geography 33 | Geography 34 |
Geography 35 | Geography 36 |
Geography 37 | Geography 38 |
Geography 39 | Geography 40 |
Geography 41 | Geography 42 |
Geography 43 |
Super