టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్‌తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి. త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
జనరల్ సైన్స్ (బయాలజీ) టెస్ట్ 1
0 of 38 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" జనరల్ సైన్స్ (బయాలజీ) టెస్ట్ 1 "
0 of 38 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- Answered
- Review
-
Question 1 of 38
1. Question
వ్యాక్సిన్ల పితామహుడు?
Father of Vaccines?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 38
2. Question
ఇమ్యునిస్ అంటే?
The meaning of Immunis?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 38
3. Question
కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎన్నుకోండి.
Choose the true statements below.
A) ప్రథమ రక్షణ రేఖ: హానికర సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించినప్పుడు శ్లేష్మస్తరం, లాలాజలం, కన్నీరు వాటి ప్రవేశాన్ని ఆపుతాయి.
First line of defense: Mucus, saliva, tears stop harmful microbes from entering the body.B) ద్వితీయ రక్షణ రేఖ: వ్యాధిజనక జీవులను భక్షక కణాలు, ప్రతి సూక్ష్మజీవ ప్రొటీన్లు, జ్వరం, ఉజ్వలనం నాశనం చేస్తాయి.
Second line of defense: Pathogens destroyed by phagocytes, antimicrobial proteins, fever, inflammation.
C) తృతీయ రక్షణ రేఖ: లింఫోసైట్లు సూక్ష్మజీవులతో పోరాడి రక్షణ కల్పిస్తాయి.
Third line of defense: Lymphocytes fight pathogens.
D) ప్రథమ, ద్వితీయ రక్షణ రేఖలు విశిష్టతను కలిగి ఉంటాయి.
First and second lines are specific.Correct
Incorrect
Unattempted
-
Question 4 of 38
4. Question
కింది వాటిలో చిన్న లింఫోసైట్లు కానివి?
Which of the following are not small lymphocytes?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 38
5. Question
కింది వాటిలో పెర్ఫోరిన్ ప్రొటీన్ ఉత్పత్తి చేసేవి?
Which of the following produce perforin proteins?Correct
Incorrect
Unattempted
-
Question 6 of 38
6. Question
కింది వాటిలో థైమస్‌లో పరిణతి చెందే కణాలు?
Which cells mature in the thymus?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 38
7. Question
బి – కణాలు ఏ జీవుల్లో బర్సా ఆఫ్ ఫాబ్రిసియస్లో పరిణతి చెందుతాయి?
In which animals do B-cells mature in Bursa of Fabricius?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 38
8. Question
కింది వాటిలో ప్రతిదేహాలతో సంబంధం లేకుండా చర్య చూపేవి?
Which act independently of antibodies?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 38
9. Question
వాదన-A: దీర్ఘకాలంగా జీవించే మానవుడు క్యాన్సర్‌కు గురవుతాడు.
Assertion A: A long-living human is prone to cancer.
కారణం-B: సహజ హంతక కణాల క్రియాశీలత వృద్ధుల్లో తగ్గిపోతుంది.
Reason B: NK cell activity decreases in elderly.Correct
Incorrect
Unattempted
-
Question 10 of 38
10. Question
ఆల్వియోలార్ మాక్రోఫేజ్‌ల ఉత్పత్తి స్థానం?
Site of origin of alveolar macrophages?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 38
11. Question
కింది వాటిలో అలర్జీ కలిగించే కణాలు?
Which cells cause allergy?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 38
12. Question
అస్థిమజ్జలో మెగాకారియోసైట్స్ నుంచి ఏర్పడేవి?
Formed from megakaryocytes in bone marrow?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 38
13. Question
భక్షక కణాలను రెండు రకాలుగా వర్గీకరించడానికి ఆధారం?
Basis of classification of phagocytes?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 38
14. Question
కింది వాటిలో బహుకేంద్రక కణం కానిది?
Which of the following is not a multinucleated cell?Correct
Incorrect
Unattempted
-
Question 15 of 38
15. Question
కింది వాటిలో బలహీన భక్షక కణాలు?
Which are weak phagocytes?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 38
16. Question
రక్తం వడపోత పరికరం?
Which acts as a blood filter?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 38
17. Question
కింది వాటిలో సత్య వాక్యాన్ని ఎన్నుకోండి.
Choose the true statements.
A) ఇంటర్‌ల్యుకిన్ – రోగనిరోధక కణ విభజనలో పాల్గొంటాయి. (Interleukins help immune cell proliferation)
B) ఇంటర్ఫెరాన్లు – వైరస్ సంక్రమణ కణాలు ఉత్పత్తి చేసే ప్రతి వైరల్ ప్రొటీన్లు. (Interferons are antiviral proteins)
C) బి-లింఫోసైట్ల నుంచి ప్రతిదేహాలు ఉత్పత్తి అవుతాయి. (Antibodies are from B-lymphocytes)
D) ప్లాస్మాలో, కణత్వచ ఉపరితలంపై ఉండే ‘పరిపూరక ప్రొటీన్లు’. (Complement proteins in plasma & cell surface)Correct
Incorrect
Unattempted
-
Question 18 of 38
18. Question
కింది వాటిలో భౌతిక అవరోధం?
Which is a physical barrier?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 38
19. Question
కింది వాటిలో సత్య వాక్యాన్ని గుర్తించండి.
Identify the true statements.
A) జీర్ణాశయంలో HCl, లాలాజలం శరీరధర్మ అవరోధాలు. (HCl & saliva – physiological barrier)
B) ల్యూకోసైట్లు, మోనోసైట్లు – కణపర అవరోధాలు. (Leukocytes & monocytes – cellular barriers)
C) పుట్టుకతో ఉండే రోగనిరోధక శక్తి – సహజ రోగనిరోధకత. (Innate immunity = natural immunity)
D) తల్లి చనుబాల – శిశువుకు ఆర్జిత రోగనిరోధకత. (Mother’s milk – acquired immunity)Correct
Incorrect
Unattempted
-
Question 20 of 38
20. Question
రక్త మార్పిడి సమయంలో సరియైన రక్తపు వర్గం అందించకపోతే, రక్తంలో వ్యతిరేక కణరక్తికణ ప్రతిదేహాలు (Agglutinins) కణరక్తికణాలతో (Agglutinogens) ప్రతిచర్యకు లోనై సడ్డలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను ఏమంటారు?
If an incompatible blood group is transfused, antibodies (agglutinins) in plasma react with antigens (agglutinogens) on RBCs causing clumping. What is this process called?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 38
21. Question
ఏ రక్తపు వర్గాన్ని 'సార్వత్రిక దాత' (Universal Donor) అంటారు?
Which blood group is called the universal donor?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 38
22. Question
ఏ రక్తపు వర్గాన్ని 'సార్వత్రిక గ్రహీత' (Universal Recipient) అంటారు?
Which blood group is called the universal recipient?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 38
23. Question
తల్లి Rh –ve, భ్రూణం Rh +ve అయితే కలిగే వ్యాధి?
Disease caused when mother is Rh–ve and fetus is Rh+ve?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 38
24. Question
ఈరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ నివారణకు ఇచ్చే ఇంజెక్షన్?
Injection given to prevent erythroblastosis fetalis?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 38
25. Question
పాశ్చరైజేషన్ పద్ధతి కనుగొన్న శాస్త్రవేత్త?
Scientist who discovered Pasteurization method?Correct
Incorrect
Unattempted
-
Question 26 of 38
26. Question
ట్యూబర్‌క్యూలోసిస్ (TB) వ్యాధిని కనుగొన్న శాస్త్రవేత్త?
Scientist who discovered Tuberculosis disease?Correct
Incorrect
Unattempted
-
Question 27 of 38
27. Question
పెనిసిలిన్ కనుగొన్న శాస్త్రవేత్త?
Scientist who discovered Penicillin?Correct
Incorrect
Unattempted
-
Question 28 of 38
28. Question
యాంటీబయాటిక్‌ల పితామహుడు?
Father of Antibiotics?Correct
Incorrect
Unattempted
-
Question 29 of 38
29. Question
ప్లీహం (Spleen) ను ఇంకేమని అంటారు?
What is spleen also called?Correct
Incorrect
Unattempted
-
Question 30 of 38
30. Question
మానవ శరీరంలో 'రెడ్ బోన్ మారో' ఎక్కడ ఉంటుంది?
Where is red bone marrow present in human body?Correct
Incorrect
Unattempted
-
Question 31 of 38
31. Question
రక్తంలో హీమోగ్లోబిన్ ప్రధాన పనితీరు?
Main function of hemoglobin in blood?Correct
Incorrect
Unattempted
-
Question 32 of 38
32. Question
ఇన్సులిన్‌ను స్రవించే అవయవం?
Which organ secretes Insulin?Correct
Incorrect
Unattempted
-
Question 33 of 38
33. Question
డయాబెటిస్ మెల్లిటస్ లోపం ఏ హార్మోన్ వలన వస్తుంది?
Diabetes Mellitus occurs due to deficiency of which hormone?Correct
Incorrect
Unattempted
-
Question 34 of 38
34. Question
జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ప్రధానంగా పనిచేసే అవయవం?
Main organ regulating body temperature during fever?Correct
Incorrect
Unattempted
-
Question 35 of 38
35. Question
మానవ రక్తంలో ఎక్కువగా కనిపించే శ్వేతకణాలు?
Most abundant white blood cells in human blood?Correct
Incorrect
Unattempted
-
Question 36 of 38
36. Question
జ్వరం కలిగించే పదార్థాలను ఏమంటారు?
Substances causing fever are called?Correct
Incorrect
Unattempted
-
Question 37 of 38
37. Question
ప్లాస్మాలో రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రొటీన్?
Protein in plasma required for blood clotting?Correct
Incorrect
Unattempted
-
Question 38 of 38
38. Question
లాలాజలంలో ఉండే ఎంజైమ్?
Enzyme present in saliva?Correct
Incorrect
Unattempted
Leaderboard: జనరల్ సైన్స్ (బయాలజీ) టెస్ట్ 1
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||





