Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsఆర్ట్స్ డిగ్రీ స్టూడెంట్లకు గేట్​: GATE 2021

ఆర్ట్స్ డిగ్రీ స్టూడెంట్లకు గేట్​: GATE 2021

  • ఈసారి డిగ్రీ ఆర్ట్స్​ విద్యార్థులు కూడా గేట్​ ఎంట్రన్స్​ రాసేందుకు అర్హులే. ఇప్పటివరకు బీటెక్​, ఎంఎస్సీ విద్యార్థులే గేట్​ రాసే వీలుండేది. ఇప్పుడు హ్యుమానిటిస్​, సోషల్​ సైన్సెస్​ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(గేట్) – 2021 రాసేందుకు వీలుగా పలు మార్పులు చేశారు. ఐఐటీల్లో పీజీ, పీహెచ్ డీల్లో అడ్మిషన్లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందేందుకు గేట్​ కీలకం.
  • గేట్ 2021లో కొత్తగా రెండు సబ్జెక్టు పేపర్లు యాడ్​ చేశారు. ఈ ఏడాది నుంచి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెన్లను ప్రవేశపెట్టారు. దీంతో గేట్లో మొత్తం సబ్జెక్టు పేపర్ల సంఖ్య 25 నుంచి 27కు పెరిగింది.
  • గతంలో ఒక అభ్యర్థి ఒక పేపర్ మాత్రమే రాసేందుకు వీలుండేంది. కాని ఇప్పుడు రెండు సబ్జెక్టు పేపర్లకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు.
  • గతంలో గేటు దరఖాస్తు చేసుకునేందుకు 10+2+4 పూర్తయిన విద్యార్థులే ఎలిజిబుల్​. ఇప్పుడు 10+2+3 విద్యార్థులకు ఛాన్స్​ ఇచ్చారు. దీంతో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరూ ఎలిజిబుల్​​ అవుతారు.
  • ఈ ఏడాది గేట్​ 2021 ఎంట్రన్స్​ను ఐఐటీ బాంబే నిర్వహిస్తోంది.
  • త్వరలో గేట్ 2021 నోటిఫికేషన్ వెలువడనుంది. ఆగస్టు చివరి వారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
  • పరీక్ష తేదీలు: 2021 ఫిబ్రవరి 5,6,7,12,13,14
  • * గేట్ పరీక్ష 100 మార్కులకు జరుగుతుంది. ప్రతి పేపర్‌లో కామన్ గా 15 మార్కులకు జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది.
  • పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://gate.iitd.ac.in/

Dates of examination of GATE 2021

Friday 5th February 2021
Saturday 6th February 2021
Sunday 7th February 2021

Friday 12th February 2021
Saturday 13th February 2021
Sunday 14th February 2021

Eligibility Criteria for GATE 2021

Anyone who has successfully completed 10+2+2 or 10+3+1 and currently studying in in 3rd or higher years of any undergraduate degree program OR has already graduated in any government approved degree program in Engineering / Technology / Architecture / Science / Commerce / Arts.

Advertisement

Maximum Two papers in GATE 2021Candidates can appear either in ONE (like earlier years) or maximum TWO papers in GATE 2021. The second paper must be from the given set of combinations (mentioned in information brochure) available for this year, based on the availability of infrastructure and date. So some branches may NOT get second paper option. Details will be available soon in the Information Brochure.GATE 2021 Papers

GATE – 2020 Question Papers

GATE 2020
Question PapersQuestion Papers
AE: Aerospace EngineeringIN: Instrumentation Engineering
AG: Agricultural EngineeringMA: Mathematics
AR: Architecture and PlanningME: Mechanical Engineering
BM: Biomedical EngineeringMN: Mining Engineering
BT: BiotechnologyMT: Metallurgical Engineering
CE: Civil EngineeringPE: Petrolium Engineering
CH: Chemical EngineeringPH: Physics
CS: Computer Sc. and Information TechnologyPI: Production and Industrial Engineering
CY: ChemistryST: Statistics
EC: Electronics and Communication Engg.TF: Textile Engineering and Fibre Science
EE: Electrical EngineeringXE: Engineering Sciences
EY: Ecology and EvolutionXL: Life Sciences
GG: Geology and Geophysics

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!