HomeLATESTఎస్సీ స్టడీ స‌ర్కిల్‌లో ఫ్రీ ట్రైనింగ్​

ఎస్సీ స్టడీ స‌ర్కిల్‌లో ఫ్రీ ట్రైనింగ్​


హైద‌రాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎస్సీ స్టడీ స‌ర్కిల్‌ ఫౌండేషన్‌ పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్​ అందిస్తోంది. స్టేట్‌ సర్వీసెస్‌, ఎస్సెస్సీ, బ్యాంక్​ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అయ్యే అభ్యర్థుల ఫ్రీ ట్రైనింగ్​ కోర్సులో చేరేందుకు అప్లికేషన్స్​ స్వీకరిస్తోంది. డిగ్రీ పాసైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ కోచింగ్​కు అర్హులు.రాత పరీక్ష ద్వారా అడ్మిషన్లు ఉంటాయి.

అర్హత‌: మూడేళ్ల డిగ్రీ (బీఏ/ బీకాం/ బీఎస్సీ), నాలుగేళ్ల బీటెక్/ బీఫార్మా/ బీఎస్సీ (అగ్రికల్చర్‌) డిగ్రీ ఉత్తీర్ణత‌.

ట్రైనింగ్​: ఐదు నెల‌లు;

సెలెక్షన్​ ప్రాసెస్: రాతపరీక్ష;

ఎగ్జామ్​: డిసెంబర్ 5;

ఆన్​ లైన్​లో అప్లికేషన్లకు లాస్ట్ డేట్​: నవంబర్ 30

పూర్తి వివరాలకు వెబ్​సైట్: www.studycircle.cgg.gov.in

Advertisement

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!