HomeLATESTఫుడ్​ టెక్నాలజీ ఇంజనీరింగ్​

ఫుడ్​ టెక్నాలజీ ఇంజనీరింగ్​

తమిళనాడులోని తంజావుర్​లో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్​ ప్రాసెసింగ్​ టెక్నాలజీ (ఐఐఎఫ్​పీటి) వివిధి కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెస్ టెక్నాలజీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్ విభాగాల్లో యూజీ పీజీ కోర్సులు ఇక్కడ ఉన్నాయి.

కోర్సులు:
బీటెక్​ ఫుడ్​ టెక్నాలజీ,
మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ, పీహెచ్​డీ

అర్హత: బీటెక్ కోర్సుకు ఇంటర్మీడియెట్; ఎంటెక్, పీహెచ్ డీ కోర్సులకు సంబంధిత విభాగాల్లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిఉండాలి.

Advertisement

ఆన్​లైన్​లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 30 వెబ్ సైట్: www.iifpt.edu.in

పవర్​ ఇంజనీరింగ్ పీజీ​ డిప్లొమా

నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఎన్ పీటీఐ) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రి బ్యూషన్ సిస్టం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
సీట్లు: 60 – కోర్సు వ్యవధి: 26 వారాలు –
అర్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ / బీటెక్ పూర్తిచేసి ఉండాలి. వయోపరిమితి నిబంధన లేదు.

ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా – దరఖాస్తు ఫీజు: రూ.500

Advertisement

ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 30 – మెరిట్ జాబితా విడుదల: అక్టోబరు 1 – కోర్సు ప్రారంభం: అక్టోబరు 5 – వెబ్ సైట్: www.npti.gov.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!