Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSన్యూక్లియర్​ పవర్​ కార్పొరేషన్​లో జాబ్స్​

న్యూక్లియర్​ పవర్​ కార్పొరేషన్​లో జాబ్స్​

ఇంజనీరింగ్​ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్​. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)లో వివిధ విభాగాల్లో ట్రెయినీ పోస్టుల రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ వెలువడింది. మొత్తం 325 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల ను భర్తీ చేసేందుకు ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, సివిల్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

Advertisement

ఏప్రిల్ 11 వ తేదీ నుంచి ఏప్రియల్ 28 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవాలని సూచించింది. 2021 నుంచి 2023 వరకు నిర్వహించిన గేట్​ (GATE)లో అభ్యర్థులు సాధించిన మెరిట్​ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా సెలెక్షన్​ జరుగుతుంది. నోటిఫికేషన్​కు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి. https://npcilcareers.co.in/

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!