Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSసీడీపీవో, ఈవో పోస్టులకు పరీక్ష షెడ్యూలు రిలీజ్​

సీడీపీవో, ఈవో పోస్టులకు పరీక్ష షెడ్యూలు రిలీజ్​

మహిళా శిశు సంక్షేమశాఖలో శిశు అభివృద్ధి సంక్షేమ అధికారులు (సీడీపీవో-23 పోస్టులు), విస్తరణ అధికారులు (ఈవో-181 పోస్టులు) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ రీ షెడ్యూల్​ ప్రకటించింది. 2023లో నిర్వహించిన రాతపరీక్షలను ఇటీవల కమిషన్‌ రద్దు చేసి, సీడీపీవో పోస్టుల ఎంపిక జాబితాను వెనక్కు తీసుకుంది. రీ షెడ్యూల్‌ ప్రకారం సీడీపీవో పోస్టులకు 2025 జనవరి 3, 4 తేదీల్లో, ఈవో పోస్టులకు జనవరి 6, 7 తేదీల్లో సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ తెలిపారు. పరీక్షలకు వారం రోజుల ముందు వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. నార్మలైజేషన్‌ విధానంలో మార్కులు లెక్కించనున్నారు.

CDPO-EO_
merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!