కరోనాతో నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లు, తెలంగాణ స్టేట్ ఎంట్రన్స్ లన్నీ వాయిదా పడ్డాయి. కొన్ని ఎంట్రన్స్‌లకు ఇప్పటికీ అప్లై చేసుకునే గడువుంది. ఏయే పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు.. ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాల అప్ డేట్ టైమ్ టేబుల్
తెలంగాణ స్టేట్ ఎంట్రన్స్ అప్ డేట్స్
పరీక్ష | వెబ్ సైట్ | అప్లికేషన్లు | ఎగ్జామ్ తేదీ |
పీజీఈసెట్ | pecet.tsche.ac.in | 21.2.20 నుంచి 17.8.20 | Not Announced Due to COVID 19 |
పాలిసెట్ | polycetts.nic.in | 2.3.20 నుంచి 30.7.20 | Not Announced |
ఈసెట్ | ecet.tsche.ac.in | 24.2.20 నుంచి 15.7.20 | Not Announced |
ఎంసెట్ | eamcet.tsche.ac.in | 21.2.20 నుంచి14.8.20 వరకు(10వేల ఫైన్‌తో) | Not Announced |
లాసెట్,పీలాసెట్ | lawcet.tsche.ac.in | 6.3.20 నుంచి 25.7.20 | Not Announced |
ఐసెట్ | icet.tsche.ac.in | 9.3.20 నుంచి 5.8.20(వెయ్యి ఫైన్‌తో) | Not Announced |
ఎడ్ సెట్ | edcet.tsche.ac.in | 27.2.20 నుంచి 5.8.20 (2వేల ఫైన్‌తో) | Not Announced |
డీసెట్ | deecet.cdse.telangana.gov.in | 13.3.20 నుంచి 26.6.20 | Not Announced |
నేషనల్ లెవల్ ఎంట్రన్స్‌లు
పరీక్ష | వెబ్ సైట్ | అప్లికేషన్లు | ఎగ్జామ్ తేదీ |
నేషనల్ ఎలిజిబులిటీ టెస్టు(నీట్) యూజీ–2020 | ntaneet.nic.in | 2.12.2019 నుంచి 6.1.2020 | సెప్టెంబర్ 13న |
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ (ఎన్సీహెచ్ఎం) | nchmjee.nta.nic.in | 1.1.20 నుంచి 15.5.20 | Not Announced |
జేఈఈ(మెయిన్) ఏప్రిల్ –2020 | jeemain.nta.nic.in | 7.2.20 నుంచి 7.3.20 | సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకూ |
ఐజీఎన్ఓయూ పీహెచ్ డీ అండ్ ఓపెన్ మట్ (ఎంబీఏ) అడ్మిషన్ టెస్టు | ignouexams.nta.nic.in | 28.2.20 నుంచి 30.6.20 | Not Announced |
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)ఏఐఈఈఏ | icar.nta.nic.in | 1.3.20 నుంచి 30.6.20 | Not Announced |
జవహార్ లాల్‌నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ | jnuexams.nta.nic.in | 2.3.20 నుంచి 30.6.20 | Not Announced |
అన్యువల్ రీఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్ (ఏఆర్పీఐటీ) | arpit.nta.nic.in | 11.3.20 నుచి 10.4.20 | Not Announced |
యూజీసీ నెట్– జూన్ 2020 | ugcnet.nta.nic.in | 16.3.20 న… | Not Announced |
సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ జూన్–2020 | csirnet.nta.nic.in | 16.3.20 నుంచి 30.6.20 | Not Announced |
ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (డీయూఈటీ)2020 | du.ac.in | 2.4.20 నుంచి 18.7.20 | Not Announced |
ఆల్ ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్టు | ntaaiapget.nic.in | 6.5.20 నుంచి 30.6.20 | Not Announced |