Homeవార్తలుజనవరిలో ‘సెట్​’ క్యాలెండర్​

జనవరిలో ‘సెట్​’ క్యాలెండర్​

2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంసెట్​, ఈసెట్​, ఐసెట్​, పీజీసెట్​, ఎడ్​సెట్​, లాసెట్​ ప్రవేశ పరీక్షల క్యాలెండర్​ను జనవరి నెలాఖరులోగా ప్రకటించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

Advertisement


కరోనా కారణంగా ఈ ఏడాది సెట్​ల నిర్వహణ ఆలస్యం కావడంతో ఇంకా సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అలాకాకుండా వచ్చే ఏడాది సకాలంలో సెట్లను నిర్వహించి అనుకున్న సమయానికి విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా జనవరి 15 లోగా యూనివర్సిటీల వీసీలకు లేఖలు రాయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీంతో ఏ సెట్​ను ఏ యూనివర్సిటీ అప్పగించాలి, ఎవరిని సెట్​ కన్వీనర్​గా నియమించాలనే విషయంపై ఒక నిర్ణయానికి రానున్నారు.


ఎంసెట్​పై ఫోకస్​


ప్రధానంగా ఇంజినీరింగ్​, అగ్రికల్చర్​ కోర్సుల కోసం నిర్వహించే ఎంసెట్​పై అధికారులు దృష్టి పెట్టనున్నారు. అదేవిధంగా డిమాండ్​ లేని కోర్సులను తొలగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జనవరిలోగా సెట్స్​ క్యాలెండర్​ విడుదల చేస్తే సకాలంలో ఎంసెట్​, ఈసెట్​, ఐసెట్​, పీజీసెట్​, ఎడ్​సెట్​, లాసెట్​ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ఉన్నత విద్యామండలి ధీమా వ్యక్తం చేస్తోంది.

Advertisement

నీలిట్​లో కాంట్రాక్ట్ బేసిక్​ పోస్టులు


ఢిల్లీలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ నీలిట్​లో కాంట్రాక్ట్​ బేసిస్​లో అసిస్టెంట్​ ప్రోగ్రామర్​, నెట్​వర్క్​ ఇంజినీర్​, సీనియర్​ ప్రోగ్రామర్​ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. పోస్టులను బట్టి బీఈ, బీటెక్​, ఎంఈ, ఎంటెక్​ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. అభ్యర్థులకు టెక్నికల్​ నాలెడ్జ్​తో పాటు పని అనుభవం తప్పనిసరి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్​లైన్​ ద్వారా అప్లై చేసేందుకు జనవరి 09 చివరితేది.

వెబ్​సైట్​ : www.nielit.gov.in

బీహెచ్​ఈఎల్​లో ఇంజినీర్​ జాబ్స్​


నాగ్​పూర్​లోని బీహెచ్​ఈఎల్​లో సివిల్​ ఇంజినీర్​, సూపర్​వైజర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. డిప్లొమా, బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు అర్హులు. మెరిట్​, షార్ట్​లిస్టింగ్​, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 11 చివరితేదీ. ఆఫ్​లైన్​ ద్వారా దరఖాస్తులు పంపించేందుకు చివరి తేదీ జనవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు.

Advertisement


వెబ్​సైట్​: www.pswr.bhel.com

భారత ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​లో ట్రెయినీ ఇంజినీర్స్


బెంగళూర్​లోని భారత ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​లో తాత్కాలిక ప్రాతిపదికన ట్రెయినీ ఇంజినీర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత, పని అనుభవంతో పాటు వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి. మెరిట్​, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆఫ్​​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 15 చివరితేదీ.

వెబ్​సైట్​ www.bel.india.in

Advertisement

ఎన్​ఎమ్​డీసీలో అప్రెంటిస్​ ఖాళీలు


హైదరాబాద్​లోని నేషనల్​ మినరల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​లో మెకానికల్​, ఇంజినీరింగ్​, ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​, మైనింగ్​, సివిల్​ విభాగాల్లో అప్రెంటిస్​ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుదలైంది. మొత్తం 59 ఖాళీలున్నాయి. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్​, డిప్లొమా, బీఈ/బీటెక్​ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జనవరి 20 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.


వెబ్‌సైట్​ : www.nmdc.co.in

Advertisement

RECENT POSTS

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!