డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,061 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. స్టెనో గ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, సెక్యూరిటీ అసిస్టెంట్, వెహికిల్ ఆపరేటర్, ఫైర్మెన్, ఫైర్ ఇంజన్ ఆపరేటర్.. తదితర ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్డీవో యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. నవంబర్ 7 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. 18 ఏళ్లకు పైబడి 30 ఏళ్లలోపు వయో పరిమితి ఉంటుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు, పూర్తి వివరాలు ఇక్కడున్న ప్రకటనలో అందుబాటులో ఉన్నాయి.
2019 notification DRDO MTS exam appudu jarugutumdeee…leka jaregepoindhaaa
Sir/mam what about qualification
Qualifications
Hyd