HomeLATESTనీట్​ అడ్మిట్​కార్డులు డౌన్​ లోడ్​ చేసుకొండి

నీట్​ అడ్మిట్​కార్డులు డౌన్​ లోడ్​ చేసుకొండి

నీట్-2020 ఎగ్జామ్​కు హాజరయ్యే విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులు ఆన్​లైన్​లో డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ నీట్ వెబ్ సైట్ లో వీటిని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్,పాస్ వర్డ్,పుట్టిన తేదీ తదితర వివరాలు ఎంటర్ చేసి వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నీట్​ ఎగ్జామ్​ సెప్టెంబర్ 13 వ తేదీన ఆఫ్ లైన్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పూర్తి వివరాలు వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి. https://ntaneet.nic.in/ntaneet/

Advertisement

అడ్మిట్​ కార్డుల కోసం క్లిక్​ చేయండి
CLICK HERE TO DOWNLOAD ADMIT CARDS

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!