HomeLATESTహైదరాబాద్ యూనివర్సిటీ​లో.. డిస్టెన్స్​ డిప్లొమా కోర్సులు

హైదరాబాద్ యూనివర్సిటీ​లో.. డిస్టెన్స్​ డిప్లొమా కోర్సులు

హైదరాబాద్ యూనివర్సిటీలో​ (UOH) డిస్టెన్స్​ డిప్లోమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్​ ఫర్​ డిస్టెన్స్​ అండ్​ వర్చువల్​ లెర్నింగ్​ ఈ కోర్సులు నిర్వహిస్తోంది. డిస్టెన్స్​, ఆన్​లైన్ ​మోడ్​లో నిర్వహించే ఈ కోర్సుల నోటిఫికేషన్​ వెలువడింది. అకడమిక్​ మెరిట్, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు.

Advertisement

డిప్లొమా ప్రోగ్రామ్​లు DIPLOMA PROGRAMMES

డిప్లొమా ఇన్​ ప్రాజెక్ట్​ మేనేజ్​మెంట్​
డిప్లొమా ఇన్​ బిజినెస్​ మేనేజ్​మెంట్​
డిప్లొమా ఇన్​ లైబ్రరీ ఆటోమేషన్​ అండ్​ నెట్​వర్కింగ్
డిప్లొమా ఇన్​ సైబర్​ లాస్​ అండ్​ ఇంటలెక్చువల్​ ప్రాపర్టీ రైట్స్​
డిప్లొమా ఇన్​ కమ్యూనికేటివ్​ ఇంగ్లీష్​
డిప్లొమా ఇన్​ క్రిమినల్​ జస్టిస్​ అండ్​ ఫోరెన్సిక్​ సైన్స్​
డిప్లొమా ఇన్​ టెక్నాలజీ మేనేజ్మెంట్​ ఇన్​ అగ్రికల్చర్​
డిప్లొమా ఇన్​ ఎడ్యుకేషన్​ టెక్నాలజీ మేనేజ్​మెంట్
డిప్లొమా ఇన్​ పంచాయతీరాజ్​ గవర్నెన్స్​,​ రూరల్​ డెవలప్​మెంట్​
డిప్లొమా ఇన్​ హాస్పిటల్​ మేనేజ్‌మెంట్​
డిప్లొమా ఇన్​ హెల్త్​కేర్​ మేనేజ్​మెంట్​
డిప్లొమా ఇన్​ ​ ఇన్స్ఫెక్షన్​ ప్రివెన్షన్​ అండ్​ కంట్రోల్​
డిప్లొమా ఇన్​ టెలికాం టెక్నాలజీ అండ్​ మేనేజ్​మెంట్​
డిప్లొమా ఇన్​ టెలికాం టెక్నాలజీ అండ్​ మేనేజ్​మెంట్​
డిప్లొమా ఇన్​ కమ్యూనిటీ ఐ హెల్త్

ఈ కోర్సులు ఎంచుకునే విద్యార్థులు సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి ప్రోగ్రామ్​ వ్యవధి ఏడాది పాటు రెండు టర్మ్​లుగా ఉంటుంది. ప్రతి టర్మ్​లో 10 రోజుల పాటు కాంటాక్ట్​ క్లాసెస్​ నిర్వహిస్తారు. ప్రాక్టికల్​ సెషన్స్​ కూడా ఉంటాయి. విద్యార్థులకు 75 శాతం హాజరుశాతం తప్పనిసరిగా ఉండాలి.

ప్రతి ప్రోగ్రామ్​లో స్టడీ సెమినార్​లు, అసెస్​మెంట్​లు, అసైన్​మెంట్​లు, టర్మ్​ అండ్​ ఎగ్జామినేషన్​లు నిర్వహిస్తారు. గరిష్టంగా మూడేళ్లలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.

​ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 చివరితేది. దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. ఫీజు రిసిప్ట్​, స్టడీ సర్టిఫికేట్స్​, ఫోటోలు జతచేసి అసిస్టెంట్​ రిజిస్టార్​, సెంటర్​ ఫర్​ డిస్టెన్స్​ అండ్​ వర్చువల్​ లెర్నింగ్​ యూఓహెచ్​, గోల్డెన్​ థ్రెషోల్డ్​ క్యాంపస్​, నాంపల్లి, స్టేషన్​ రోడ్​, అబిడ్స్​ , హైదరాబాద్​ 500001 అడ్రస్​కు దరఖాస్తులు పంపించాలి.

Advertisement

వెబ్​సైట్​ : www.uohyd.ac.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!