ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్(డీ యూ ఈ టీ)-2021 నోటిఫికేషన్ వెలువడింది. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో యూజీ, పీజీ, ఎంఫిల్, పీ హెచ్ డీ అడ్మిషన్లకు ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తారు. యూజీ ప్రోగ్రాం రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 2 వ తేదీ నుంచి ఆగస్ట్ 31 వ తేదీ వరకు ఉంటుంది. పీజీ, పీ హెచ్ డీ ప్రోగ్రాం రిజిస్ట్రేషన్ ఆగస్ట్ 21 వరకు ఉంటుంది. సెప్టెంబర్ 26,27,28,29,30, అక్టోబర్ 1 తేదీలలో ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఢిల్లీ జేఎన్యూ ఎంట్రన్స్ 2021
ల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. 2021-22 విద్యా సంవత్సరానికి జేఎన్యూలో వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20,21,22,23 తేదీల్లో నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ రాసేందుకు ఆగస్ట్ 27 వ తేదీ వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి వివరాలు జేఎన్యూ ఢిల్లీ వెబ్సైట్లో ఉన్నాయి. https://www.jnu.ac.in/
