HomeLATESTడిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హయ్యర్​ ఎడ్యుకేషన్​ కౌన్సిల్​ ప్రకటించింది. పరీక్షలను రీ షెడ్యూల్‌ చేస్తామని ప్రకటించింది. కరోనా తీవ్రత కారణంగా డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ తాత్కాలికంగా మూసివేశారు. ఈ నేపథ్యంలో అన్ని యూనివర్సిటీల పరీక్షల నిర్వహణపై పునరాలోచనలో పడ్డాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!