HomeLATESTడీఈఈసెట్ -2026 పరీక్ష షెడ్యూల్ విడుదల

డీఈఈసెట్ -2026 పరీక్ష షెడ్యూల్ విడుదల

తెలంగాణాలో డీఈఎల్ఎడీ( డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) డీపీఎస్ఈ (డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం డీఈఈసెట్(టీటీసీ)-2026 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2026-2028 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కాలేజీల్లో అడ్మిషన్లు ఇస్తారు.  

ముఖ్యమైన తేదీలు
* మే 21 , 22 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ గా రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించిన సెంటర్లలో ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

నోటిఫికేషన్ వివరాలు

టీజీ డీఈఈసెట్ -2026 కు సంబంధించిన అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తులు, ఫీజు మొదలైన పూర్తి వివరాలతో ఫిబ్రవరి చివరి వారంలో డిటేయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని డీఈఈసెట్ చైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు. 

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here