Homeవార్తలుకెరీర్​ బాగుండాలంటే.. ఈ కోర్సులపై ఓ లుక్కేయండి

కెరీర్​ బాగుండాలంటే.. ఈ కోర్సులపై ఓ లుక్కేయండి


కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. మార్కెట్​లోకి అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి కోర్సు ఎంచుకోవాలి. దేనిపై ఫోకస్​ చేస్తే కెరీర్​ బాగుంటుందని విద్యార్థులు తికమక పడుతుంటారు. కెరీర్ ఎంచుకునే ఆలోచనలు వచ్చినప్పుడు చాలా మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. ఏ కోర్సు ఎంచుకుంటే మంచిది. మార్కెట్ లో ఎలాంటి కోర్సులు ఉన్నాయనే వాటిపై దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలోనే సరైన కోర్సు చేస్తేనే భవిష్యత్ లో ఆనందంగా ఉండేది. టెక్నాలజీ, తయారీ రంగం.. ఇలా అనేక రంగాల్లో.. వివిధ కోర్సులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి కోర్సుల వివరాలు చూడండి..

Advertisement


డేటా సైన్స్​


డేటా సైన్స్ అనేది ఈ కాలంలో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఇంటర్నేట్ వాడకం పెరిగిన ఈ కాలంలో దీనికి చాలా డిమాండ్ ఉంది. మరికొన్ని సంవత్సరాల్లో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెరగనున్నాయి. ఫ్యూచర్ లో మంచి మంచి ఉద్యోగాలు ఇందులో ఉండనున్నాయి. కంప్యూటర్స్, మాథ్స్, అనలైటిక్స్.. లాంటి సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న వారు ఈ రంగాన్ని ఎంచుకుంటే మంచి భవిష్యత్ ఉండే అవకాశం ఉంది.


గేమ్​ డిజైనింగ్​

Advertisement


గేమ్ డిజైనింగ్.. గేమింగ్ గురించి.. చాలా మందికే తెలుసు.. కానీ ఓ మంచి.. నేర్చుకుంటే ఇదో మంచి కెరీర్. స్మార్ట్ ఫోన్ యుగంలో దీనికి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు రోజుకో కొత్త గేమ్ మార్కెట్ లోకి వస్తున్న విషయం తెలిసిందే. గేమ్ డిజైనింగ్ కోర్సులకు సంబంధించి.. డిగ్రీ చేసిన వారికి రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉండనుంది.


సైబర్​ సెక్యూరిటీ


సైబర్ సెక్యూరిటీ.. సైబర్ సెక్యూరిటీ గురించి.. ఈ రోజుల్లో అవగాహన చాలా అవసరం.. ప్రతీ విషయం ఆన్ లైన్ జరుగుతున్న ఈ రోజుల్లో.. సైబర్ సెక్యూరిటీకి కూడా చాలా మంది డిమాండ్ ఉంది. అంతెందుకు.. చాలా కంపెనీలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో.. ఇంకా.. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి.. భారీగా డిమాండ్ పెరగనుంది. సైబర్ సెక్యూరిటీ కోర్సు చేసి.. ప్రావీణ్యం సాధిస్తే.. మంచి పొజిషన్​కు వెళ్లవచ్చు.

Advertisement


ఫార్మకాలజీ


డ్రగ్స్ గురించి అధ్యాయనం.., జీవచరాలపై అవి పని చేసే విధానాన్ని.. గురించి అధ్యాయనం చేసే శాస్త్రాన్ని.. ఫార్మకాలజీ అంటారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నాం. కరోనాతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అర్థమవుతుంది. కరోనా పరిస్థితులు, కొత్త వ్యాధులు వస్తున్న ఇలాంటి సమయంలో.. ఫార్మకాలజీకి సంబంధించిన.. కోర్సులకు డిమాండ్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఫార్మసిస్ట్, ఫర్మకాలజిస్ట్, మెడికల్ రైటర్, ఫార్మాస్యూటికల్ సేల్స్ రిప్రజెంటేటీవ్.. లాంటి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి.

Advertisement

RECENT POSTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

REASONING

DAILY TESTS

CURRENT AFFAIRS

రివిజన్ నోట్స్

తెలంగాణ పాటలు‌‌ రచయితలు: రివిజన్​ నోట్స్ 5

పల్లెటూరి పిల్లగాడపసులకాడి మొనగాడపాలుమరచి ఎన్నాళ్లయిందోఓ…. పాలబుగ్గల జీతగాడా!!!సుద్దాల హన్మంతుబండెనక బండి గట్టి - పదహారెడ్లబండికట్టిబండి యాదగిరి:రాజిగ - ఓ రాజిగ పుడితె ఒకడుచస్తే రెండుఊరు మనదిరా వాడమనదిరాగూడ అంజన్న. ఇద్దరం విడిపోతే భూమిబద్దలవుతుందా…'పల్లె...

తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్​ నోట్స్ 4

ఉద్యమం నాటి పుస్తకాలు - రచయితలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్​ ప్రొఫెసర్​ జయశంకర్​తెలంగాణలో ఏం జరుగుతోందిప్రొఫెసర్​ జయశంకర్​'ఎ రిబట్టర్ టు విశాలాంధ్ర గోబెల్స్ ప్రాపగండ' కొణతం దిలిప్ తెలంగాణ విద్యతెలంగాణ విద్యావంతుల...

నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు… తెలంగాణ రివిజన్​ నోట్స్ 3

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 2

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

తెలంగాణ ఉద్యమం‌‌.. చరిత్ర.. సంస్కృతి రివిజన్​ నోట్స్ 1

పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల ఉపయోగం కొరకు తెలంగాణ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు అందిస్తున్నాం. కొన్నింటిని చారిత్రక క్రమంలో పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. పరీక్షలలో ప్రశ్నలు అడిగే విధానాన్ని దృష్టిలో...

భక్తి.. సూఫీ ఉద్యమాలు

భక్తి, సూఫీ ఉద్యమాల నుంచి అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకే అభ్యర్థుల ప్రిపరేషన్​కు ఉపయోగపడే విధంగా రన్నింగ్​ నోట్స్​ ఇక్కడ అందిస్తున్నం.శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యలను త్రిమతాచార్యులు అంటారు. వీరి రాకతో...

భారత దేశ సరిహద్దులు.. సంబంధాలు

పోటీ పరీక్షల్లో ఇండియన్​ జాగ్రఫీ కీలకం. అందులో భారత ఉనికి.. స్వరూపం నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంటుంది. సరిహద్దులు.. ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలు, వివాదాలపై తప్పనిసరి ప్రశ్నలు అడిగే...

తెలంగాణ ప్రభుత్వ పథకాలు

తెలంగాణకు హరితహారం: రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణంలో 24 శాతం నుంచి 33శాతానికి పెంచాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించిన కార్యక్రమం ‘కోతులు వాపస్​ పోవాలి వానలు వాపస్​ రావాలె’ అనే నినాదంతో 2015 జులై...

భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్​ జనరల్స్​

వారన్​ హేస్టింగ్స్​ 1772 నుంచి 1774 వరకు బెంగాల్​ చివరి గవర్నర్ గా పనిచేశారు. 1774 నుంచి ఈస్ట్​ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్​ జనరల్​ లేదా తొలి గవర్నర్​ జనరల్​...

తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు

1983 తెలంగాణ డెమోక్రటిక్​ ఫ్రంట్​ సత్యనారాయణ1985 ఫిబ్రవరి 27 తెలంగాణ జనసభ దుశ్చర్ల సత్యనారాయణ1987 తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి1989 తెలంగాణ పోరాట సమితి కె.ఆర్.​ ఆమోస్​, మేచినేని కిషన్​రావు1990 తెలంగాణ...

తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు

అయ్యంగార్​ కమిటీ: హైదరాబాద్​ రాజ్యంలో రాజ్యాంగ సంస్కరణల కోసం 1937లో ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ ఈ కమిటీని నియమించాడు.ఎం.ఎస్​.భరూచ కమిటీ: నిజాం రాజ్యంలో కౌలుదారుల స్థితిగతులు పరిశీలించుటకు 1939లో ఈ...

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x