టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్‌తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి. త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
కరెంట్ అఫైర్స్ 6 (జులై 2025)
0 of 26 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" కరెంట్ అఫైర్స్ 6 (జులై 2025) "
0 of 26 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- Answered
- Review
-
Question 1 of 26
1. Question
నెల్సన్ మండేలా అవార్డును 2025 సంవత్సరానికి ఎవరికి ప్రకటించారు?
Who has been announced for the Nelson Mandela Award for 2025?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 26
2. Question
అంతర్జాతీయ వృద్ధి రేటు 2025లో ఎంత శాతం ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది?
What global growth rate has the IMF projected for 2025?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 26
3. Question
గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు?
Who has been appointed Chairman of the Godavari River Management Board?Correct
Incorrect
Unattempted
-
Question 4 of 26
4. Question
కింది వాటిలో “ప్రళయ్” క్షిపణికి సంబంధించి సరైనవి గుర్తించండి.
Identify the correct statements regarding the “Pralay” missile.
A) “ప్రళయ్” క్షిపణిని ఇండియా ఇటీవల ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా పరీక్షించింది. / India recently tested “Pralay” successfully from Abdul Kalam Island, Odisha.
B) ఈ క్షిపణి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. / It strikes aerial targets from the surface.
C) ఇది 150–500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. / It has a range of 150–500 km.
D) 500–1000 కిలోల సంప్రదాయ వార్ హెడ్‌ను మోసుకెళుతుంది. / It carries a 500–1000 kg conventional warhead.Correct
Incorrect
Unattempted
-
Question 5 of 26
5. Question
కింది వాటిలో సరైంది?
Which of the following are correct?
A) మహిళల చెస్ ప్రపంచకప్–2025 జార్జియాలోని ఒటమిలో జులై 5–29 వరకు జరిగింది. / Women’s Chess World Cup 2025 was held at Otami, Georgia, July 5–29.
B) భారత్‌కు చెందిన దివ్యా దేశముఖ్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. / India’s Divya Deshmukh became world champion.
C) దివ్యా దేశముఖ్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందినది. / Divya Deshmukh is from Nagpur, Maharashtra.
D) 88వ చెస్ గ్రాండ్‌మాస్టర్ దివ్యా దేశ్‌ముఖ్. / Divya Deshmukh is India’s 88th Chess Grandmaster.
E) దివ్యా ఫైనల్లో కోనేరు హంపి పై గెలిచింది. / Divya beat Koneru Humpy in the final.Correct
Incorrect
Unattempted
-
Question 6 of 26
6. Question
స్విట్జర్లాండ్‌లో జులై 2–27 వరకు జరిగిన 14వ మహిళల యూరో ఛాంపియన్షిప్–2025 విజేత ఎవరు?
Who won the 14th UEFA Women’s Euro Championship 2025 held in Switzerland (July 2–27)?Correct
Incorrect
Unattempted
-
Question 7 of 26
7. Question
ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
Who has been appointed as a Director on the RBI Central Board?Correct
Incorrect
Unattempted
-
Question 8 of 26
8. Question
కింది వాటిలో సరైంది?
Which of the following are correct?
A) వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025 జులై 16–27 వరకు జర్మనీలో జరిగాయి. / World University Games 2025 were held in Germany, July 16–27.
B) 34 స్వర్ణాలు, 21 రజతాలు, 24 కాంస్యాలు (మొత్తం 79)తో జపాన్ 1వ స్థానం. / Japan topped with 34G, 21S, 24B (79 total).
C) 2,3 స్థానాల్లో చైనా, అమెరికా. / China and USA took 2nd & 3rd.
D) భారత్ 2G, 5S, 5B (మొత్తం 12)తో 20వ స్థానం. / India finished 20th with 2G, 5S, 5B (12 total).Correct
Incorrect
Unattempted
-
Question 9 of 26
9. Question
2025 సంవత్సరానికి ఎంత మంది పార్లమెంట్ సభ్యులకు ‘సంసద్ రత్న’ అవార్డులు ప్రదానం చేశారు?
For 2025, how many MPs received the Sansad Ratna Awards?Correct
Incorrect
Unattempted
-
Question 10 of 26
10. Question
ఇగ్నో తొలి మహిళా వైస్ ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు?
Who has been appointed as IGNOU’s first woman Vice-Chancellor?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 26
11. Question
దేశంలో తొలి మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది?
Which state launched India’s first mining tourism project?Correct
Incorrect
Unattempted
-
Question 12 of 26
12. Question
“వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్” పుస్తక రచయిత?
Who is the author of the book “Once Elephants Lived Here”?Correct
Incorrect
Unattempted
-
Question 13 of 26
13. Question
బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
Who has been appointed the new Chairman of IRDAI?Correct
Incorrect
Unattempted
-
Question 14 of 26
14. Question
కింది వాటిలో సరైంది? (NISAR)
Which of the following are correct regarding NISAR?
A) నాసా–ఇస్రోతో కలిసి చేసిన తొలి సంయుక్త అంతరిక్ష ప్రయోగం “నైసార్” 2025 జులై 30న విజయవంతమైంది. / ISRO–NASA joint mission “NISAR” succeeded on July 30, 2025.
B) NISAR ఉపగ్రహాన్ని GSLV-F16 ద్వారా ప్రయోగించారు. / NISAR was launched by GSLV-F16.
C) GSLV ను తొలిసారి SSO (Sun-synchronous Polar Orbit) కోసం ఉపయోగించారు. / GSLV was used for SSO for the first time.
D) రూ. 13,155 కోట్లు వ్యయంతో భూఉపరితల మార్పులను నిశితంగా అధ్యయనం చేయవచ్చు. / ~₹13,155-crore mission to closely monitor Earth surface changes.Correct
Incorrect
Unattempted
-
Question 15 of 26
15. Question
నంబియో సేఫ్టీ ఇండెక్స్–2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశం?
According to Numbeo Safety Index 2025, which is the safest country?Correct
Incorrect
Unattempted
-
Question 16 of 26
16. Question
ఇటీవల మరణించిన ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త మేఘనాథ్ దేశాయ్‌కు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది?
In which year did eminent economist Meghnad Desai receive the Padma Bhushan?Correct
Incorrect
Unattempted
-
Question 17 of 26
17. Question
కింది వాటిలో సరైంది? (పుస్తకాలు)
Which of the following book–author pairs are correct?
A) “The West and the Rest: Globalization and the Terrorist Threat” — రోగర్ స్క్రుటన్ / Roger Scruton
B) “The Loneliness of Sonia and Sunny” — కిరణ్ దేశాయ్ / Kiran Desai
C) “The Diary of a Cricketer’s Wife: A Very Unusual Memoir” — పూజా పూజారా, నమిత కల / Pooja Pujara, Namita Kala
D) “Original Sin: President Biden’s Decline, Its Cover-Up and His Disastrous Choice to Run Again” — జేక్ టాపర్, అలెక్స్ థాంప్సన్ / Jake Tapper, Alex ThompsonCorrect
Incorrect
Unattempted
-
Question 18 of 26
18. Question
“మార్నింగ్ కన్సల్ట్” సంస్థ నిర్వహించిన Global Leader Survey లో 75% మద్దతుతో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ఎవరు నిలిచారు?
In Morning Consult’s Global Leader Survey, who ranked first with 75% approval?Correct
Incorrect
Unattempted
-
Question 19 of 26
19. Question
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధేతర బాంబు (GZP)ను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది?
Which country recently unveiled the world’s most powerful non-nuclear bomb (GZP)?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 26
20. Question
ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తాజాగా రికార్డు సృష్టించారు. మోదీ మొదటిసారిగా ఎప్పుడు ప్రధాని అయ్యారు?
PM Narendra Modi set a record as India’s 2nd longest-continuously serving PM. When did he first become Prime Minister?Correct
Incorrect
Unattempted
-
Question 21 of 26
21. Question
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు?
Who has been appointed as Director General (Investigation), NHRC?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 26
22. Question
2025 ఆగస్టు 1 నుంచి “నో హెల్మెట్ నో పెట్రోల్” విధానం అమలు చేస్తున్న నగరం ఏది?
From Aug 1, 2025 which city is enforcing “No Helmet, No Petrol”?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 26
23. Question
170 గంటలు నిరంతరంగా ప్రదర్శన చేసి రెమోనా పెరేరియా రికార్డు నెలకొల్పిన నృత్యం ఏది?
Remona Pereira set a record with a nonstop 170-hour performance in which dance form?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 26
24. Question
ఇండియాలో మొదటి హిందీ మీడియం MBBS కళాశాల ఏ నగరంలో ప్రారంభం కానుంది?
In which city will India’s first Hindi-medium MBBS college start?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 26
25. Question
ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో 1500మీ ఫ్రీస్టైల్‌ను 15:26.44లో పూర్తి చేసి స్వర్ణం గెలిచిన మహిళా ఈతగాడు ఏ దేశానికి చెందినది?
At the World Swimming Championships, the woman who won gold in 1500m freestyle with 15:26.44 belongs to which country?Correct
Incorrect
Unattempted
-
Question 26 of 26
26. Question
ఇటీవల మరణించిన “డేవిడ్ నబ్రరో” ఏ రంగానికి చెందిన వ్యక్తి?
David Nabarro, who passed away recently, belonged to which field?Correct
Incorrect
Unattempted
Leaderboard: కరెంట్ అఫైర్స్ 6 (జులై 2025)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||





