టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ (TGPSC, APPSC) నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 పరీక్షలతో పాటు UPSC, TET, DSC పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రాక్టీస్ టెస్ట్ లు అత్యంత కీలకం. పరీక్ష కోణంలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. ఎప్పటికప్పుడు సబ్జెక్టు రివిజన్తో పాటు డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అటెండ్ చేయాలి. ఏ రోజుకారోజు టైమింగ్‌తో పాటు మీ ర్యాంకు మెరుగుపరుచుకోవాలి. త్వరలోనే తెలంగాణతో పాటు ఏపీలోనే భారీ ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. అందుకే వివిధ సబ్జెక్టుల నుంచి అంశాల వారీగా సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం merupuplu.com డెయిలీ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తుంది. ప్రామాణిక పుస్తకాలు, సబ్జెక్టు నిపుణులు అందించిన మెటీరియల్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలతో వీటిని రూపొందించాం.
TGPSC, APPSC, UPSC, TET, DSC, SI, CONSTABLE, Group1, Group 2 Group 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు. డోంట్ మిస్.. ఆల్ ది బెస్ట్ ..
కరెంట్ అఫైర్స్ 2 (జులై 2025)
0 of 20 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
Information
ప్రాక్టీస్ టెస్ట్.. అన్ని ఉద్యోగ నియామకాలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" కరెంట్ అఫైర్స్ 2 (జులై 2025) "
0 of 20 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- Answered
- Review
-
Question 1 of 20
1. Question
జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యుని పదవీకాలం ఎంత? / What is the term of office for a member of the National Commission for Minorities?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 20
2. Question
జాతీయ మైనారిటీల కమిషన్‌కు ఉన్న అధికార స్వరూపం ఏమిటి? / What kind of powers does the National Commission for Minorities possess?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 20
3. Question
పార్లమెంటులో 'జీరో అవర్' ఏ దేశ ఆవిష్కరణ? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? / 'Zero Hour' in the Parliament is considered which country's parliamentary innovation and in which decade was it introduced?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 20
4. Question
జీరో అవర్‌లో ఎంపీలు ప్రజా సమస్యలను ఎలా లేవనెత్తగలరు? / During Zero Hour, how can Members of Parliament raise matters of public importance?
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 20
5. Question
SEBI కు ఏ మూడు రకాల అధికారాలు ఉన్నాయి? / What are the three types of quasi-powers held by the Securities and Exchange Board of India (SEBI)?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 20
6. Question
SEBI ఏ సంవత్సరం చట్టబద్ధ సంస్థగా మారింది? / In which year did the Securities and Exchange Board of India (SEBI) become a statutory body?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 20
7. Question
వేరియబుల్ రేట్ రివర్స్ రెపో (VRRR) ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? / What is the primary purpose of the Variable Rate Reverse Repo (VRRR)?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 20
8. Question
AMRUT 2.0 పరిధి ఏమిటి? / What is the coverage scope of Atal Mission for Rejuvenation and Urban Transformation (AMRUT) 2.0?
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 20
9. Question
AMRUT పథకంలో నిధుల పంపకం ఎలా ఉంటుంది? / What is the funding pattern of the AMRUT scheme?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 20
10. Question
భారత gig కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టం ఏది? / Under which law have gig workers in India been brought under the ambit of social security?
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 20
11. Question
భారత్‌లో 'గిగ్ ఎకానమీ' అంటే ఏమిటి? / What does the term 'Gig Economy' in India refer to?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 20
12. Question
CRISPR-Cas9 టెక్నాలజీలో Cas9 ఎంజైమ్ DNAలో నిర్దిష్ట స్థలాన్ని చేరేందుకు ఏమి ఉపయోగిస్తారు? / In the CRISPR-Cas9 genome editing technology, what is used to direct the Cas9 enzyme to a specific location in the DNA?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 20
13. Question
SDN-1 జన్యు సవరణ పద్ధతిలో ప్రత్యేకత ఏమిటి? / What is the key characteristic of the Site-Directed Nuclease-1 (SDN-1) gene editing technique?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 20
14. Question
సూర్యుడి వాతావరణంలో సూక్ష్మ కరోనల్ లూప్‌లు ఎక్కడ కనిపిస్తాయి? / In which location of the Sun's atmosphere are miniature coronal loops found?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 20
15. Question
సూక్ష్మ కరోనల్ లూప్‌లు ఏర్పడటానికి కారణమైన ప్రక్రియ ఏమిటి? / What is the physical process believed to cause the formation of miniature coronal loops on the Sun?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 20
16. Question
హైసెన్బర్గ్ అనిశ్చితి సూత్రం ప్రకారం ఏ రెండు లక్షణాలను ఒకేసారి ఖచ్చితంగా కొలవలేము? / According to Heisenberg's Uncertainty Principle, which two properties is it impossible to determine simultaneously with exactness?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 20
17. Question
హైసెన్బర్గ్ అనిశ్చితి సూత్రం వెనుక కారణం ఏమిటి? / What is the reason behind Heisenberg's Uncertainty Principle?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 20
18. Question
భూమధ్యరేఖ, కర్కాటక రేఖ, మకర రేఖ – ఈ మూడు అక్షాంశాలు దాటే ఏకైక ఖండం ఏది? / Which is the only continent to be intersected by all three major latitudes: the Equator, the Tropic of Cancer, and the Tropic of Capricorn?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 20
19. Question
మకర రేఖ దిగువ పేర్కొన్న ఏ దక్షిణ ఆఫ్రికా దేశాల గుండా వెళుతుంది? / The Tropic of Capricorn passes through which of these Southern African countries?
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 20
20. Question
భారత gig కార్మికులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకువచ్చే చట్టం ఏది? / Under which law have gig workers in India been brought under the ambit of social security?
Correct
Incorrect
Unattempted
Leaderboard: కరెంట్ అఫైర్స్ 2 (జులై 2025)
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





