తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టీఎస్సీఏబీ) ఆధ్వర్యంలోని వివిధ జిల్లాలకు చెందిన కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు(డీసీసీబీ)ల్లో స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు గడువును మార్చి 6 నుంచి 10 కి పొడిగించారు. మొత్తం 445 ఖాళీలు ఉన్నాయి. కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారు అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలకు, ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్లు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు పరిమితి 18 నుంచి 30 ఏళ్లు. పూర్తి వివరాలకు టీఎస్సీఏబీ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.tscab.org
DONT MISS TO APPLY
డీసీసీబీ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింది పోస్టులో ఉన్నాయి.